Commit 30904687 authored by Bhavana Balimidi's avatar Bhavana Balimidi
Browse files

Updated vikasita.txt-1851 to 1900

parent aa0e6270
......@@ -1844,60 +1844,60 @@
జిఆర్‌ఇ,టోఫిల్‌లో మంచి స్మోరింగ్‌ కోసం మరోసారి ఆన్‌లైన్‌ పరీక్ష రాసింది.
ఆ శ్రేణి‌తో అమెరికాలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశం వస్తుంది.
వెతుక్కుంటూ వచ్చిన ఉద్యోగాన్ని వదులుకొని నిత్య అమెరికా వెళ్ళిపోయింది.
అక్షయ్‌ కూడా పేరున్న ఓ పెద్ద కంపెనీకి ఎంపికయ్యాడు.
అక్షయ్‌ కూడా పేరున్న ఓ పెద్ద సంస్థకి ఎంపికయ్యాడు.
నిత్య, అక్షయ్‌ల పరిచయం చదువుతో ఆరంభమై చనువుగా మారి జీవితాశయంగా మార్చింది.
ఇప్పుడు అక్షయ్‌ తన వృత్తి‌ గురించి ఆలోచించడం లేదు.
వై డోంట్‌ యు జాయిన్‌ మి.
పద అయితే అలా ఇద్దరూ కాఫెటేరియాలో అడుగు పెట్టారు.
కొత్తగా కంపెనీలో అడుగు పెట్టిన అక్షయ్‌కు ఎదురైన తొలి అనుభవం ఇది.
పద అయితే అలా ఇద్దరూ ఫలహారశాలలో అడుగు పెట్టారు.
కొత్తగా సంస్థలో అడుగు పెట్టిన అక్షయ్‌కు ఎదురైన తొలి అనుభవం ఇది.
అక్షయ్‌కుమార్‌రెడ్డిలోని కుమార్‌ను బయటకు లాగి కొత్త పేరు పెట్టింది సునీత.
అదీ వంపులు తిప్పి భాషను ఖూనీ చేస్తుంది.
డ్రెస్ుల్లో, అలంకరణలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది.
హ్యాండ్‌ బ్యాగ్‌లో ఎప్పుడూమేకప్‌ కిట్‌ రడీగా ఉంటుంది.
దానికోసమే నెలకు కనీసం నాలుగైదు వేలన్నాతగలేస్తుంది.
ఒకరోజు రెండు చెవుల్లో ఇయర్‌ఫోన్లు పెట్టుకొని ంగ్లీషు మ్యూజిక్‌వింటూ అక్షయ్‌ దగ్గరకొచ్చింది.
దుస్ుల్లో, అలంకరణలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది.
చేతి సంచి‌లో ఎప్పుడూ మేకప్‌ సామాగ్రి‌ సిద్ధంగా ఉంటుంది.
దానికోసమే నెలకు కనీసం నాలుగైదు వేలన్నా తగలేస్తుంది.
ఒకరోజు రెండు చెవుల్లో ఇయర్‌ఫోన్లు పెట్టుకొని ంగ్ల సంగీతం‌ ‌వింటూ అక్షయ్‌ దగ్గరకొచ్చింది.
ఎందుకైనా మంచిదని అశోక్‌ని కూడా వెంటపెట్టుకొని వెళ్ళాడు.
ఇక అప్పటి నుండి దూరం దూరంగా ఉంటోంది.
తనే దూరం మెయిన్‌టైన్‌ చేస్తుండటంతో హమ్మయ్యఅనుకున్నాడు.
కాల్‌లెటర్‌ రావడంతోనే సూట్‌కేస్‌ తీసుకొని నేరుగా కంపెనీ గెస్ట్‌హౌస్‌కు చేరాడు.
అదే యాజమాన్యంలో ఎస్‌ఈజడ్‌, బిపిఓ కూడా ఇదేక్యాంపస్‌లో ఉన్నాయి.
తనే దూరంగా ఉండటంతో హమ్మయ్య అనుకున్నాడు.
ఉద్యోగ పిలుపు లేఖ‌ రావడంతోనే సామాను పెట్టె‌ తీసుకొని నేరుగా సంస్థ అతిధిగృహము‌కు చేరాడు.
అదే యాజమాన్యంలో ఎస్‌ఈజడ్‌, బిపిఓ కూడా ఇదే ప్రాంగణం‌లో ఉన్నాయి.
బిపిఓలనే కాల్‌ సెంటర్స్‌ అని కూడా అంటారు.
సర్టిఫికేట్స్‌ ఫోటో కాపీలతో పాటుపాన్‌కార్డు, పాస్‌పోర్ట్‌ ఇచ్చాడు.
దాన్ని చాల మురెపంగాచూసుకొని మెళ్ళో వేసుకున్నాడు పెండద్ల్దయిన ఆడపిల్ల మెళ్లో మంగళసూత్రంవేసుకున్నట్లుగా.
ఇక నుండి కంపెనీయే మనకు మొగుడు అనుకున్నాడు తనలో తానునవ్వుకుంటూ.
మూడు నెలలకోసారి ఫెర్‌ఫార్మెన్స్‌ ప్రాతిపదికపై ఇంకో ఐదారువేలొస్తుంది.
ఎవరైనా క్యాంపస్‌లో అడుగుపెట్టగానే ఇక్కడ పనిచేయడానికే తాను పుట్టానేమోనన్నభావనకు లోనవుతారు.
ధ్రువపత్రాలు ఫోటో కాపీలతో పాటు పాన్‌కార్డు, పాస్‌పోర్ట్‌ ఇచ్చాడు.
దాన్ని చాల మురెపంగా చూసుకొని మెళ్ళో వేసుకున్నాడు పెండద్ల్దయిన ఆడపిల్ల మెళ్లో మంగళసూత్రం వేసుకున్నట్లుగా.
ఇక నుండి సంస్థయే మనకు మొగుడు అనుకున్నాడు తనలో తాను నవ్వుకుంటూ.
మూడు నెలలకోసారి ప్రదర్శన‌ ప్రాతిపదికపై ఇంకో ఐదారువేలొస్తుంది.
ఎవరైనా ఆవరణ‌లో అడుగుపెట్టగానే ఇక్కడ పనిచేయడానికే తాను పుట్టానేమోనన్నభావనకు లోనవుతారు.
అక్కడ పనిచేసేవాళ్ల సగటు వయసు 80 ఏండ్లు ఉంటుంది.
టీం లీడ్స్‌, మేనేజర్స్‌కార్నర్‌ క్యాబిన్స్‌లో ఉంటారు.
కమ్యూనికేషన్‌, కనెక్టన్‌,కొలాబరేషన్‌ కలగలిపి ఉండే క్యాంపస్‌ అది.
జట్టు పెద్దలు‌, నిర్వాహకులు‌ మూల‌ క్యాబిన్స్‌లో ఉంటారు.
అన్యోన్యము‌, సంబంధం‌,తోడ్పాటు‌ కలగలిపి ఉండే ఆవరణ అది.
టెక్‌ పుస్తకాలతోపాటు రకరకాల మేగజైన్స్‌ వస్తాయి.
మొదటి రెండు రోజులు ఇందక్షన్‌ సళ్ళన్‌ నిర్వహించారు.
బాబూ నీవుఫలానా కంపెనీలో పనిచేస్తున్నావా అని అడిగాడట గుడ్డివాడు.
అవును నీకెలా తెలుసుఅన్నాడట రోడ్దు దాటించినతను.
రోజూ ఆ కంపెనీవాళ్లే తనను రోడ్డు దాటిస్తున్నారనిచెప్పాడట.
కంపెనీ స్పిరిట్‌కు గుర్తుగా అందరికీ ఒక బిళ్లకూడా ఇచ్చారు.
దాన్ని ఐడీ కార్డు లేస్‌తో పాటు పెట్టుకుంటారు.
లేసు రంగును బట్టిఅతని సీనియారిటీ, పెర్‌ఫార్మెన్స్‌ కనిపిస్తుంది.
్రేడ్‌లను బట్టి బ్యాడ్దీ, ట్యాగ్‌ల రంగు మారుతుంది.
బాబూ నీవు ఫలానా సంస్థలో పనిచేస్తున్నావా అని అడిగాడట గుడ్డివాడు.
అవును నీకెలా తెలుసు అన్నాడట రోడ్దు దాటించినతను.
రోజూ ఆ సంస్థవాళ్లే తనను రోడ్డు దాటిస్తున్నారని చెప్పాడట.
సంస్థ ఉత్సాహం‌కు గుర్తుగా అందరికీ ఒక బిళ్లకూడా ఇచ్చారు.
దాన్ని గుర్తింపు కార్డు త్రాడు‌తో పాటు పెట్టుకుంటారు.
త్రాడు రంగును బట్టి అతని జ్యేష్ఠత, ప్రదర్శన‌ కనిపిస్తుంది.
్రేణి‌లను బట్టి గురుతు, ట్యాగ్‌ల రంగు మారుతుంది.
శిక్షణ పూర్తి కావడంతోనే, ప్రాజెక్టు లేకపోతే బెంచ్‌మీద ఉంచుతారు.
అంటే ఖాళీగాకూర్చొని చెప్పిన పని చేయడం.
అంటే ఖాళీగా కూర్చొని చెప్పిన పని చేయడం.
బెంచ్‌ మీద ఉండటానికి ఎవరూ ఇష్టపడరు.
నుఠో కంపెనీకి మారాలన్నా అది నెగిటివ్‌ మార్క్‌ అవుతుంది.
కొత్తగా చేరిన వారిని కంపెనీ గెస్టహాస్‌లో పదిహేనురోజుల వరకు అనుమతిస్తారు.
ఇంకో సంస్థకి మారాలన్నా అది ప్రతికూల మార్క్‌ అవుతుంది.
కొత్తగా చేరిన వారిని సంస్థ గెస్టహాస్‌లో పదిహేనురోజుల వరకు అనుమతిస్తారు.
ఇంట్లో వాళ్ళు చాలా ఆనందంగా వున్నారు.
ఉదయం రోడ్‌సైడ్‌ బండిమీద టిఫిన్‌ చేసి వెళ్లేవాడు.
రాత్రికి వచ్చి ఏదో ఒక మెస్‌లో భోజనం చేసేవాడు.
ఒకసారి ఇంటర్‌నెట్‌ చూసి ఏదో ప్రయోగం చేశాడు.
మామూలుగా అయితే మిగిలిన అన్నం, కూరను రాత్రికితినేవాడు.
ఉదయం దారి వైపు‌ బండిమీద టిఫిన్‌ చేసి వెళ్లేవాడు.
రాత్రికి వచ్చి ఏదో ఒక భోజనశాల‌లో భోజనం చేసేవాడు.
ఒకసారి అంతర్జాలం‌ చూసి ఏదో ప్రయోగం చేశాడు.
మామూలుగా అయితే మిగిలిన అన్నం, కూరను రాత్రికి తినేవాడు.
ఆ రోజు మాత్రం బాధపడుతూనే పారేశాడు.
శివరాం అయితే అతన్ని సద్దికూడు మొఖం అన్నట్లు చూసేవాడు.
తన రూమ్‌ మేట్‌ శివరాంది కర్నాటక.
ఆ పరిచయంతోనే ఒకే రూంలో చేరారు.
అతనికిఅమ్మాయిలన్నా, బీరన్నా పిచ్చని తర్వాత అర్ధమైంది.
అశోక్‌ మరో ప్రాజెక్టులో బిజినెస్‌ అసోసియేట్‌.
ట్రైనింగ్‌లో కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌ రాయడంతో పాటు టీం వర్క్‌ గురించి శిక్షణఇచ్చారు.
కార్పోరేట్‌ సంస్థల్లో టీం వర్క్‌ మూల స్తంభం లాంటిది.
ఒక ఉద్యోగి ఏకకాలంలోఅడ్డంగా, నిలువుగా వివిధ వ్యక్తులతో సంబంధాల్లో ఉంటారు.
తన గది‌ సహచరుడు‌ శివరాంది కర్నాటక.
ఆ పరిచయంతోనే ఒకే గదిలో చేరారు.
అతనికి అమ్మాయిలన్నా, బీరన్నా పిచ్చని తర్వాత అర్ధమైంది.
అశోక్‌ మరో ప్రాజెక్టులో వ్యాపార‌ సహచరుడు‌.
శిక్షణ‌లో కోడింగ్‌(‌సూత్రీకరణ)‌, ప్రోగ్రామింగ్‌(‌కార్యక్రమ రచన)‌ రాయడంతో పాటు జట్టు పని‌ గురించి శిక్షణ ఇచ్చారు.
సామూహిక‌ సంస్థల్లో జట్టు పని‌ మూల స్తంభం లాంటిది.
ఒక ఉద్యోగి ఏకకాలంలో అడ్డంగా, నిలువుగా వివిధ వ్యక్తులతో సంబంధాల్లో ఉంటారు.
తనపాటికి తాను పని చేసుకుపోతానంటే కుదరదు.
ఎక్కడ లింకు మిస్‌ అయినా పని పాడవుతుంది.
దీని మీద వారి చేత ఒక గేమ్‌అడించారు.
......
Supports Markdown
0% or .
You are about to add 0 people to the discussion. Proceed with caution.
Finish editing this message first!
Please register or to comment