Commit 4e4f5cc2 authored by Sravani Narayandas's avatar Sravani Narayandas
Browse files

Update vikasita.txt

parent 6f549c46
......@@ -1999,31 +1999,31 @@
ఖాలీ సమయాన్ని ఏదన్నా నేర్చుకోవడానికో, నేర్పించడానికో ఉపయోగించమన్నాడు.
వికసితలో ఇక అప్పటి నుండి ఓపెన్‌సోర్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటోంది నందిని.
ఒకరోజు అక్షయ్‌ని కలిసి నేను చేసే పనంతా కంపెనీకే ఉపయోగపడుతుంది.
చాలా మంచి ఐడియా అన్నది నందిని.
మా ఇంటి దగ్గరే ఒక కార్పొరేషన్‌స్మూలుంది.
చాలా మంచి ఆలోచన అన్నది నందిని.
మా ఇంటి దగ్గరే ఒక కార్పొరేషన్‌ పాఠశాలుంది.
అతను ఒకసారి డిజిటల్‌డివైడ్‌ గురించి చెప్పాడు.
అందులో ఒకతను నందిని ఉండేప్రాంతానికి దగ్గరలోనే వుంటున్నాడు.
అందులో ఒకతను నందిని ఉండే ప్రాంతానికి దగ్గరలోనే వుంటున్నాడు.
పిల్లల్ని పోగేసి కూర్చోబెట్టే పని నందినిది.
పాటలు పాడుతూ, ఆటలాడిస్తూ పిల్లల్ని ఆకర్షించేది.
పైగా నాకు కన్నడం కూడా రాదు.
అశోక్‌ నీకు తోడుగా ఉంటాడని చెప్పాడు.
జీవితంలో ఇలాంటివాడు తోడుగా ఉంటే దేన్నయినా సాధించొచ్చన్న ధీమాఏర్పడింది.
అందుకే అక్షయ్‌కు సన్నిితమయ్యి ప్రయత్నం చేసింది.
నిత్యతో కేవలంఫ్రెంద్‌షిప్పే అన్నాడు దాని అడ్వాన్స్‌ అయింది.
దాన్ని గమనించిన అక్షయ్‌ రిజర్వుడుగాఉండటం ఆరంభించాడు.
నందినికి 152 వీయస్సార్కూడా విషయం అర్ధమైంది, అక్షయ్‌ ఆలోచనలు వేరేగా ఉన్నాయిని.
ఇక అప్పటి నుండి ఫెయిర్‌గా ఉంటోంది.
2అలా మరో ఆరు నెలలు గడిచిపోయాయి.
జీవితంలో ఇలాంటివాడు తోడుగా ఉంటే దేన్నయినా సాధించొచ్చన్న ధీమా ఏర్పడింది.
అందుకే అక్షయ్‌కు సన్నిితమయ ప్రయత్నం చేసింది.
నిత్యతో కేవలం ఫ్రెంద్‌షిప్పే అన్నాడు దాని ముందుకి సాగింది.
దాన్ని గమనించిన అక్షయ్‌ రిజర్వుడుగా ఉండటం ఆరంభించాడు.
నందినికి,వీయస్సార్కి‌ కూడా విషయం అర్ధమైంది, అక్షయ్‌ ఆలోచనలు వేరేగా ఉన్నాయిని.
ఇక అప్పటి నుండి న్యాయంగా ఉంటోంది.
అలా మరో ఆరు నెలలు గడిచిపోయాయి.
రెండు, మూడు రోజులకొకసారి ఈ సమస్య వస్తూనే వుంది.
ఆ దుమ్మంతా వచ్చి ఇండ్లలో పడుతోంది.
రోజూ చెత్త తీసుకుపోవడానికి డబ్బులువసూలు చేస్తున్నారు.
అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీలతో మాట్లాడాడు అక్షయ్‌.
రోజూ చెత్త తీసుకుపోవడానికి డబ్బులు వసూలు చేస్తున్నారు.
సంఘం అధ్యక్షుడు‌, కార్యదర్శిలతో మాట్లాడాడు అక్షయ్‌.
ఏం చేద్దామో నీవే చెప్పు అన్నారు నిరుత్సాహంగా.
మీ యూత్‌కేమో అన్నీ క్షణాల్లో కావాలి.
ఆయన తీరు చూస్తుంటే అచ్చం ధర్మవరపు వికసిత 1538సుబ్రమణ్యంలాగా ఉన్నాడు.
మీ యువత‌కేమో అన్నీ క్షణాల్లో కావాలి.
ఆయన తీరు చూస్తుంటే అచ్చం ధర్మవరపు సుబ్రమణ్యంలాగా ఉన్నాడు.
కమీషనర్‌ను కలసి బయటకొస్తుండగా పెద్ద మనుషులు కొందరు కాచుకొనివున్నారు.
బెంగుళూరు రియల్‌ ఎస్టేట్‌వ్యాపారంలో సగం మంది తెలుగువాళ్ళేనని.
ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు కూడా వాటిల్లోవాటా వుందని.
బెంగుళూరు రియల్‌ ఎస్టేట్‌వ్యాపారంలో సగం మంది తెలుగువాళ్ళేనని.
ఆంధ్రప్రదేశ్‌ మంత్రులకు కూడా వాటిల్లో వాటా వుందని.
కుప్పలు కుప్పలుగా వాళ్ళ మెయిల్‌ బాక్స్‌ను నింపేయండి.
చెత్త కుప్ప ఫొటోలు తీసి ఎంఎంఎస్‌లు మంత్రులకు, ఎం.
నిత్య సూచనకు ఎగిరి గంతేశాడు అక్షయ్‌.
......
Supports Markdown
0% or .
You are about to add 0 people to the discussion. Proceed with caution.
Finish editing this message first!
Please register or to comment