Commit 9e548c0d authored by Kavya Shri V's avatar Kavya Shri V
Browse files

Update server/data/te/vikasita.txt

parent c7f2d3a4
......@@ -3195,7 +3195,7 @@
ప్రస్తుత పరిణామమూ అదే దిశలో సాగుతోందన్నది నిత్య.
అందుకే రాజకీయాలంటే అసహ్యం అన్నాడు చక్రి.
అంటే వాస్తవాల్ని రివర్స్‌లో అర్ధం చేసుకుంటున్నారన్నమాట అన్నది నిత్య.
అవును ఎన్నిపార్టీల్లో చూడలేదు అన్నాడు అక్షయ్‌.
అవును ఎన్ని పార్టీల్లో చూడలేదు అన్నాడు అక్షయ్‌.
సంకీర్ణ రాజకీయాలు ఉండటం వల్లనే పాలకులు కొద్దిగానైనా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు.
అదే ఏక పార్టీ అయితే ఎవర్నీ లెక్క చేయరు.
అయినా ఏకపార్టీ పాలన వల్ల సుస్థిరత ఎలా వస్తుందని ప్రశ్నించింది నిత్య.
......
Supports Markdown
0% or .
You are about to add 0 people to the discussion. Proceed with caution.
Finish editing this message first!
Please register or to comment