Commit b93ec0ad authored by Garigaboina Revanth Sai's avatar Garigaboina Revanth Sai
Browse files

Update server/data/te/vikasita.txt

parent a025141e
......@@ -1601,25 +1601,25 @@
ఈ పొలాలన్నీ కాంట్రాక్టుకి తీసుకొని కిరాయికి ఇస్తామని వచ్చారు ఈ మధ్యకొంతమంది పెద్దమనుషులు.
వాళ్లని నమ్మి భూములప్పగిస్తే రేపు మావేనంటే.
నిత్యకు ఇంట్లో జరిగిన చర్చ గుర్తుకొచ్చింది.
ఒకసారి భూములు చేజారితేమరల రావు చెప్పాడు అక్షయ్‌.
ఒకసారి భూములు చేజారితే మరల రావు చెప్పాడు అక్షయ్‌.
మేమూ అదే అనుకుంటున్నాంరా అన్నాడు రామిరెడ్డి.
అయినా ఎమ్మెల్యే చెప్పాడు కదా అంటున్నారు కొందరు రైతులు.
ఎమ్మెల్యేకి ఇందులోవాటా ఉందేమో అన్నది నిత్య.
ఎవర్నినమ్ముతాం ఈ రోజుల్లో అన్నాడు రామిరెడ్డి.
సంస్కరణల సెగ ఇలా ఊళ్లను కూడాతాకుతున్నదన్నమాట.
కార్బోరేట్‌ వ్యవసాయంలోని సీరియస్‌నెస్‌ అప్పుడుగానీ అర్ధంకాలేదు నిత్యకు.
ఒకప్పుడు మనూళ్ళో భూములన్నీ జమీందార్ల కింద ఉంేవిరా అబ్బాయ్‌.
ఒకప్పుడు మన ఊరిలల్లో భూములన్నీ జమీందార్ల కింద ఉంేవిరా అబ్బాయ్‌.
కమ్యూనిస్టుపార్టీవాళ్లు ఎర్రజెండా ఎత్తి పోరాడితే దక్కాయిరా అన్నాడు.
ఆపార్టీ బలంగా ఉండుంటే మా పరిస్థితి ఇలా ఉందేదికాదమ్మాయ్‌ అన్నాడు ఆవేదనగా.
మీతాత కూడా ఆ పార్టీలోనే వుండేవాడు.
ఆరోజుల్లో మన ఎంఎల్‌ఎ కూడా కమ్యూనిస్టే.
నాయకులు వస్తే మా ఇండ్లలోనే తిని పడుకునే వాళ్లు.
ఈ రోజే పోయి వాళ్ళింట్లో తిని వస్తాననిమీ తాత అలిగి మాలపల్లి పోయాడొకరోజు.
ఈ రోజే పోయి వాళ్ళింట్లో తిని వస్తానని మీ తాత అలిగి మాలపల్లి పోయాడొకరోజు.
పొగాకు బోర్డు కూడా ఆపార్టీ పోరాడబట్టైవచ్చింది.
ఆ తర్వాత కమ్యూనిస్టుపార్టీ బాగా దెబ్బతిన్నదిలే.
యిక అప్పటి నుండి కాంగ్రెసుకు ఎదురులేకుండా పోయింది.
క అప్పటి నుండి కాంగ్రెసుకు ఎదురులేకుండా పోయింది.
ఎన్టీఆర్‌ వచ్చాకే దానికి మరల సవాలొచ్చింది అన్నాడు రామిరెడ్డి గతాన్ని తలచుకుంటూ.
ఎప్పటికైనా ఆ కమ్యూనిస్టులొ స్తేనే దేశం బాగుపడుతుంది.
ఎప్పటికైనా ఆ కమ్యూనిస్టులొస్తేనే దేశం బాగుపడుతుంది.
ఈ దొంగలతో దేశం నాశనమైపోతోంది అన్నాడు బాధగా.
కాళ్ళు వంకరగా పెట్టి గూనితో నడుస్తున్నాడు.
నిత్యకు చూడ్ద్డంతోనే వ్‌టో దెబ్బతగిలి బాధపడుతున్నాదేమో పాపం అనిపించింది.
......@@ -1627,21 +1627,21 @@
తామైతే రోజూ మినరల్‌వాటర్‌ కొనుక్కొని తాగుతారు.
మన పల్లెటూళ్లు ఇంత వెనుకబడి ఉన్నాయా అక్షీ నిజంగాఅంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
నిత్యకుకళ్ళెింట నీళ్ళొచ్చాయి వారి అవస్థలు చూస్తుంటే.
అన్నం తిని కాసేపు నడుం వాల్ారు.
అన్నం తిని కాసేపు నడుం వాల్ారు.
శ్రావణి వచ్చి దిండు కవర్లు మార్చేసింది.
రాత్రి ప్రయాణం,ఉదయం ఊరు తిరగడం వల్ల బాగా అలసిపోయింది.
జానకమ్మఇంట్లో కష్టాల గురించి కొడుకుతో ఏకరువు పెట్టింది.
జానకమ్మ ఇంట్లో కష్టాల గురించి కొడుకుతో ఏకరువు పెట్టింది.
నువ్వు తొందరగా ఉద్యోగంలోచేరితే కానీ ఈ కష్టాల నుండి బయటపడంరా అన్నది.
అక్షయ్‌ అప్పటి వరకున్నఆలోచనల నుండి ఒక్కసారిగా వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు.
చుట్టుపక్కల ఇండ్లలోని ఆడపిల్లలు కూడాఅక్కడకు చేరారు.
నూరి రాత్రికి పెట్టుకోమని వికసిత 128ఇచ్చిపోయారు.
అక్షయ్‌ స్కూలు ఫ్రెండ్స్‌ కూడా వచ్చికలిసిపోయారు.
అక్షయ్‌ పాఠశాల మిత్రులు‌ కూడా వచ్చికలిసిపోయారు.
రైతుల కష్టాల గురించే ఏకరువు పెట్టారు.
ఇలా మట్టి పిసుక్కుని బతుకుతున్నం అంటూచదువుకోనందుకు విచారం వ్యక్తం చేశారు.
అక్షయ్‌తో పాటు స్మూల్‌ కెళ్ళరా అనిఅయ్య చిన్నప్పుడు చితకొట్టిండు.
అక్షయ్‌తో పాటు పాఠశాల కెళ్ళరా అని అయ్య చిన్నప్పుడు చితకొట్టిండు.
ఇప్పుడనుభవిస్తున్నం అంటూ గొంతుబొంగురు పోవడంతో ఆగిపోయాడు లక్ష్మయ్య.
చీకటి పడింది కానీ కరెంటు రాలేదు.
లేదంకుల్‌ నెను ఏడింటికే లేస్తాను అంది ఘనంగా అదేదో చాల ముందుగాలేస్తున్నట్లు అనుకొని.
చీకటి పడింది కానీ విద్యుత్తు ఇంకా రాలేదు.
లేదు మామ్మయ్య‌ నెను ఏడింటికే లేస్తాను అంది ఘనంగా అదేదో చాల ముందుగాలేస్తున్నట్లు అనుకొని.
ఊర్లో తిరగడం వల్ల దుమ్ము కొట్టుకొని వళ్ళు కాస్త చిరాగ్గా ఉంది.
చేస్తానుకానీ అక్కడకు పోవాల్సిన అవసరం లేదు.
ఎందుకైనామంచిదని ఆరోజే రెండు రేకులు తెచ్చి బూత్‌రూమ్‌ మీద కప్పెట్టాడు వెంకటరెడ్డి.
......
Supports Markdown
0% or .
You are about to add 0 people to the discussion. Proceed with caution.
Finish editing this message first!
Please register or to comment