Commit be68b46c authored by Pardha Saradhi Bobburi's avatar Pardha Saradhi Bobburi
Browse files

Update vikasita.txt

parent f183ad5f
......@@ -908,96 +908,96 @@
ఇది లైసెన్సు ఫీజు కాదంటూ జోక్‌ చేయడంతో అందరూ నవ్వారు.
ఈ డబ్బు ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ ఫౌండేషన్‌కి పోతుందని ప్రకటించాడు.
బస్సులు రెడీగా వుండటంతో అంతా బిలబిలమంటూ వెళ్ళిపోయారు.
అందరికీ కాలేజీలోనే డిన్నర్‌ ఏర్పాటు చేశారు.
అందరికీ కళాశాలలోనే విందు ఏర్పాటు చేశారు.
వెళ్ళి అన్ని సిస్టమ్స్‌కు లైనెక్స్‌ లోడ్‌ చేస్తాం.
మైక్రోసాప్ట్‌కుఅప్పటికి గాని తెలిసిరాదు సంతోషంగా అన్నాడు పక్కనే వున్న మరో కాలేజీ హెద్‌.
మైక్రోసాప్ట్‌కు అప్పటికి గాని తెలిసిరాదు సంతోషంగా అన్నాడు పక్కనే వున్న మరో కాలేజీ హెద్‌.
స్టాల్‌మేన్‌ దగ్గర సెలవు తీసుకుని అందరూ వెళ్ళిపోయారు.
స్టాల్‌మేన్‌ ఉపన్యాసంతో ఉత్తేజితురాలైన నిత్య అక్షయ్‌తో పాటు స్టాల్‌మేన్‌వెంట హోటల్‌కి వెళ్ళింది.
శ్రీకాంత్‌ మోటార్‌ సైకిల్‌పై ఆకాశ్‌ను ఎక్కించుకొనివారిననుసరించాడు.
శ్రీకాంత్‌ మోటార్‌ సైకిల్‌పై ఆకాశ్‌ను ఎక్కించుకొని వారిననుసరించాడు.
కీర్తి పవన్‌లు మరో కార్లో వెళ్ళారు.
దారి పొడవునా కార్లోనేమరికొన్ని చర్చలు సాగాయి.
నిత్య అడిగిన ప్రశ్నలకు సావధానంగానేచెప్పాడు స్టాల్‌మెన్‌.
యంఐటీలో ఇది పాపులర్‌ కల్చ్పర్‌లో ఒక భాగమైపోయింది.
దారి పొడవునా కార్లోనే మరికొన్ని చర్చలు సాగాయి.
నిత్య అడిగిన ప్రశ్నలకు సావధానంగానే చెప్పాడు స్టాల్‌మెన్‌.
ఎమ్.ఐ.టి. లో ఇది ప్రాచుర్యమైన సంస్కృతిలో ఒక భాగమైపోయింది.
సైన్స్‌లో దాన్నే ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ అంటారు.
సోర్స్‌ కోడ్‌ తెలియనపుడు దాన్ని తమ కంట్రోల్తోకితెచ్చుకోవడానికి ఉపయోగించేదే వైరస్‌.
సోర్స్‌ కోడ్‌ తెలియనపుడు దాన్ని తమ కంట్రోల్తోకి తెచ్చుకోవడానికి ఉపయోగించేదే వైరస్‌.
తొలుత దీన్ని మిలిటరీ పరంగా ఉపయోగించారు.
అదే సోర్స్‌ ఓపెన్‌గా వుంటే ఎవరికీ వైరస్‌లుపంపాల్సిన అవసరం వుండదు.
దానికి బదులుగా ప్రోగ్రామర్లుసెక్యూరిటీ ప్యాచెస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
అదే సోర్స్‌ ఓపెన్‌గా వుంటే ఎవరికీ వైరస్‌లు పంపాల్సిన అవసరం వుండదు.
దానికి బదులుగా ప్రోగ్రామర్లు సెక్యూరిటీ ప్యాచెస్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దాన్‌ క్యూర్‌ అన్నారు పెద్దలు ఇందుకే.
కంప్యూటర్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచేదే ఫ్రీ సాఫ్ట్‌వేర్‌.
అద్భుతమైన ఈ వివరణతో నిత్య, అక్షయ్‌లు పూర్తిగా సంతృప్తి చెందారు.
ఒకవేళ జొరబడ్డా ముందు వెనకా వుంేవాళ్ళేప్రతిఘటిస్తారు.
ఒకవేళ జొరబడ్డా ముందు వెనకా వుంేవాళ్ళే ప్రతిఘటిస్తారు.
ప్రత్యేక పరిస్థితులలోనే పోలీసుల అవసరం ఏర్పడుతుంది.
పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొడతారేతప్ప టికెట్లు ఇప్పించలేరు.
దాడి తీవ్రమైతే సెక్యూరిటీలుకూడా దాన్ని నిరోధించలేవు.
కోడ్‌ ఒకసారి రాయడం పూర్తయ్యాకదాని ఆల్లారిథమ్‌ క్లోజ్‌ చేస్తారు.
పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొడతారే తప్ప టికెట్లు ఇప్పించలేరు.
దాడి తీవ్రమైతే సెక్యూరిటీలు కూడా దాన్ని నిరోధించలేవు.
కోడ్‌ ఒకసారి రాయడం పూర్తయ్యాక దాని ఆల్లారిథమ్‌ క్లోజ్‌ చేస్తారు.
ఆ అవసరం ఫ్రీ సాఫ్ట్‌వేర్‌లో ఉండదు.
ఒకవేళ లైనక్స్‌పైప్రయోగించినా అది ఆ పోగ్రాంకే పరిమితమవుతుంది తప్ప సిస్టమ్‌ని ఎఫెక్ట్‌ చేయదు.
లేట్‌గావస్తానని ఇంటికి ఫోన్‌ చేసి కూడా చెప్పా.
అమ్మా నాన్నా ఏమీ భయపడరు అంటూఆటో కోసం వెతుకుతోంది.
ఒకవేళ లైనక్స్‌పై ప్రయోగించినా అది ఆ పోగ్రాంకే పరిమితమవుతుంది తప్ప సిస్టమ్‌ని ఎఫెక్ట్‌ చేయదు.
లేట్‌గా వస్తానని ఇంటికి ఫోన్‌ చేసి కూడా చెప్పా.
అమ్మా నాన్నా ఏమీ భయపడరు అంటూ ఆటో కోసం వెతుకుతోంది.
టెక్నాలజీపై కొన్ని కంపెనీల గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తుంది.
ప్రపంచమంతా ఉన్న వలంటీర్లు దీని అభివృద్దికి కృషి చేస్తుంటారు.
ఒకరుచేసిన ఫ్రోగ్రాంను మరొకరు అందుకుంటూ ముందుకు తీసుకుపోతారు.
అలా సాగిపోతూనే ఉంటుంది స్పయిరల్‌ లాగా.
అలా టెక్నాలజీ గుత్తాధిపత్యం స్థానంలో టెక్నాలజీవికేంద్రీకరణ జరుగుతుంది.
అడిగింది కీర్తిఇంతవరకు ఏమీ అనుకోలేదుఅయితే మీరు సిద్దపడితే ఫ్రీసాఫ్ట్‌వేర్‌ క్యాంప్‌ పెడదాం.
ప్రపంచమంతా ఉన్న వలంటీర్లు దీని అభివృద్దికి కృషి చేస్తుంటారు.
ఒకరు చేసిన ఫ్రోగ్రాంను మరొకరు అందుకుంటూ ముందుకు తీసుకుపోతారు.
అలా సాగిపోతూనే ఉంటుంది స్పరల్‌ లాగా.
అలా టెక్నాలజీ గుత్తాధిపత్యం స్థానంలో టెక్నాలజీ వికేంద్రీకరణ జరుగుతుంది.
అడిగింది కీర్తి ఇంతవరకు ఏమీ అనుకోలేదు అయితే మీరు సిద్దపడితే ఫ్రీసాఫ్ట్‌వేర్‌ క్యాంప్‌ పెడదాం.
అది మీకు ప్రాజెక్టుగా కూడా ఉపయోగపడుతుంది.
సరే మేడం మా ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడి చెపుతానంది నిత్య.
ఈలోగాఇల్లు రావడంతో వారి నుండి సెలవు తీసుకొని ఇంటి దగ్గర దిగింది నిత్య.
ఈలోగా ఇల్లు రావడంతో వారి నుండి సెలవు తీసుకొని ఇంటి దగ్గర దిగింది నిత్య.
శ్రీకాంత్‌ బైక్‌ మీదనే ముగ్గురూ రూమ్‌కి బయలు దేరారు.
అక్షయ్‌ని గతంలో రా అని పిలిచేవాడు.
నిత్య కూడా బాగా సపోర్చు చేసింది.
మెయిల్స్‌,ఎస్మ్మెస్లు పంపడం, పోస్టర్‌ డిజైనింగ్‌ అన్నింటా తను ఇన్వాల్వ్‌ అయింది.
మీరు లేకుంటే నేను ఇంతభారాన్ని మోయగలిగేవాడ్ని కాదన్నాడు అక్షయ్‌.
ఈ కార్యక్రమం తర్వాత రాజమౌళి,అక్షయ మరింత సన్నిహితమయ్యారు.
మెయిల్స్‌,ఎస్మ్స్ లు పంపడం, పోస్టర్‌ డిజైనింగ్‌ అన్నింటా తను నిమగ్నం అయింది.
మీరు లేకుంటే నేను ఇంత భారాన్ని మోయగలిగేవాడ్ని కాదన్నాడు అక్షయ్‌.
ఈ కార్యక్రమం తర్వాత రాజమౌళి,అక్షయ మరింత సన్నిహితమయ్యారు.
కాలేజీలో వాతావరణమంతా కెరీర్‌ చుట్టూ తిరుగుతుంది.
ఎప్పుడైనా వాటిని స్టూడెంట్స్‌తో పంచుకో వాలనుకుంటే ఈ సుత్తి మాకెందుకన్నట్లుగాఆవలిస్తారు.
వారికి ఆసక్తిలేకుండా తన రొదకు విలువేముందనుకున్నాడు.
అందుకే తన భావాలపై దాదాపుమౌనవ్రతం పాటించేవాడు.
ఎప్పుడైనా వాటిని విద్యార్థుల‌తో పంచుకోవాలనుకుంటే ఈ సుత్తి మాకెందుకు అన్నట్లుగా ఆవలిస్తారు.
వారికి ఆసక్తిలేకుండా తన రొదకు విలువేముంది అనుకున్నాడు.
అందుకే తన భావాలపై దాదాపు మౌనవ్రతం పాటించేవాడు.
అయితే ఇంతకాలానికి ఆయనకొక మంచి బ్యాచ్‌ దొరికింది.
హేతుబద్ద ఆలోచనలకు చెవులొగ్గే అక్షయ్‌, నిత్యల భావాలను తీర్చి దిద్దాలనుకున్నాడు.
వారిలో నాయకత్వ లక్షణాలు గమనించాడు రాజమౌళి.
ఇలాంటి వారు వృద్ధిలోకి వస్తేదేశానికి మంచితరం దొరుకుతుందనుకున్నాడు.
అప్పుడే ఫ్యామిలీలో కూడా ప్రవేశించావన్నమాట అన్నాడు శ్రీకాంత్‌ కాస్తవ్యంగ్యంగానే.
నాకలాంటి ఫీలింగ్సే లేవు అంటూటాపిక్‌ దాటేశాడు అక్షయ్‌.
టాపిక్‌ అయితే ఆపగలిగాడు గాని తన మనస్సును మాత్రంఅదుపు చేసుకోలేకపోయాడు.
ఇలాంటి వారు వృద్ధిలోకి వస్తే దేశానికి మంచితరం దొరుకుతుంది అనుకున్నాడు.
అప్పుడే కుటుంబంలో కూడా ప్రవేశించావన్నమాట అన్నాడు శ్రీకాంత్‌ కాస్తవ్యంగ్యంగానే.
నాకలాంటి భావాలు లేవు అంటూ అంశం దాటేశాడు అక్షయ్‌.
అంశం అయితే ఆపగలిగాడు గాని తన మనస్సును మాత్రం అదుపు చేసుకోలేకపోయాడు.
అలాంటి వాళ్లను దగ్గరకు కూడా రానీయదు.
నాలుగింటికే లేచిస్టాల్‌మెన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో దిగబెట్టి రావాలనుకుంటూ నిద్రలోకి ఒరిగిపోయాడు.
13అలారం మోగడంతో నిద్రలేచి గబగబా రెడీ అయి బయలుదేరాడు అక్షయ్‌.
అటునుండి వస్తూ నిత్యకు పుస్తకం తిరిగిచ్చేయాలనుకున్నాడు.
నాలుగింటికే లేచి స్టాల్‌మెన్‌ను ఎయిర్‌పోర్ట్‌లో దిగబెట్టి రావాలనుకుంటూ నిద్రలోకి ఒరిగిపోయాడు.
13 అలారం మోగడంతో నిద్రలేచి గబగబా రెడీ అయి బయలుదేరాడు అక్షయ్‌.
అటునుండి వస్తూ నిత్యకు పుస్తకం తిరిగిచ్చేయాలనుకున్నాడు.
నిత్యకు ఫోన్‌ చేశాడు తను వస్తున్నట్లుగా.
అయితే అమ్మ కూడా ఇంటివికసిత గవిదగ్గరే వుంటుంది.
అయితే అమ్మ కూడా ఇంటి వికసితగవి దగ్గరే వుంటుంది.
మధ్యాహ్నం భోజనం ఇక్కడే ఏకపక్షంగా డిక్లేర్‌ చేసింది నిత్య.
మీకెందుకండీ ఇబ్బంది నే రూంకెళ్ళి తింటానన్నాడు.
ఒక్కరోజన్నా మా ఇంటి వంట రుచి చూడన్నది నిత్య టీవీ యాంకర్‌ టైపులో.
కాలింగ్‌ బెల్‌ నొక్కడంలో చలపతివచ్చి తలుపు తీశాడు.
హలో అంకుల్‌ నా పేరు అక్షయ అంటూ పరిచయం చేసుకున్నాడు.
పుస్తకం తిరిగిస్తూ సబ్జెక్ట్‌ బాగానే వుందండి.
ముందుకు కదలడంకష్టంగా ఉంటుంది అన్నాడు అక్షయ్‌.
నిజంగా అమెరికా ఇలాంటి హిట్‌మాన్‌లను ప్రయోగిస్తుందంటారా మనలాంటిదేశాల మీద.
ఏ ఉద్యోగి రూపంలోనూ, కన్సల్డెంట్‌ రూపంలోనూలేదా ఎన్‌జీవోగానో వస్తారు.
సంభాషణ సాగుతుండగానే లీలావతి వంటగదిలోకి వెళ్ళి టీ కాచి అందరికీతెచ్చింది.
మీకెందుకండీ ఇబ్బంది నేను గదికెళ్ళి తింటానన్నాడు.
ఒక్క రోజన్నా మా ఇంటి వంట రుచి చూడన్నది నిత్య టీవీ యాంకర్‌ టైపులో.
కాలింగ్‌ బెల్‌ నొక్కడంలో చలపతి వచ్చి తలుపు తీశాడు.
హలో అంకుల్‌ నా పేరు అక్షయ అంటూ పరిచయం చేసుకున్నాడు.
పుస్తకం తిరిగిస్తూ సబ్జెక్ట్‌ బాగానేవుందండి.
ముందుకు కదలడం కష్టంగా ఉంటుంది అన్నాడు అక్షయ్‌.
నిజంగా అమెరికా ఇలాంటి హిట్‌ మాన్‌లను ప్రయోగిస్తుందంటారా మన లాంటి దేశాల మీద.
ఏ ఉద్యోగి రూపంలోనూ, కన్సల్డెంట్‌ రూపంలోనూ లేదా ఎన్‌.జీ.వో గానో వస్తారు.
సంభాషణ సాగుతుండగానే లీలావతి వంటగదిలోకి వెళ్ళి టీ కాచి అందరికీ తెచ్చింది.
క్రమంగా సంభాషణ దేశంలో అవినీతి మీదకు మళ్ళింది.
2జి స్పెక్టమ్‌ వేలం వేయకుండా తమకనుకూలమైన వారికి కారుచౌకగాకట్టబెట్టారు.
ఖజానాకు లక్షా డెబ్బయి ఆరు వేల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ రిపోర్టుఇచ్చింది.
టాటాలు, అంబానీలుమొదలు అద్రసులేని చోటామోటా కంపెనీలు కూడా కొన్ని ఇందులో ఇరుక్కున్నాయి.
తమకనుకూలంగా లేని మంత్రుల్ని మార్చడానికి లాబీయింగ్‌ చేశారు.
రాజాను మార్చి దయానిధి మారన్‌నుకొనసాగించాలని మరో లాబీ ప్రయత్నిస్తున్నది.
అందులోమంత్రులు, ఉన్నతాధికారులు, కార్పొరేట్‌ కంపెనీలు, ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌ప్రముఖ మీడియా జర్నలిస్టుల పేర్లున్నాయి.
ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటోవివరంగా రాసి వుంది.
ఇలాంటి వాళ్లను జైల్లో ఎందుకు పెట్టరంకుల్ ఆవేదనతో అడిగాడు అక్షయ్‌.
2జి స్పెక్టమ్‌ వేలం వేయకుండా తమకు అనుకూలమైన వారికి కారు చౌకగా కట్టబెట్టారు.
ఖజానాకు లక్షా డెబ్బ ఆరు వేల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ రిపోర్టు ఇచ్చింది.
టాటాలు, అంబానీలు మొదలు చిరునామాలేని చోటామోటా కంపెనీలు కూడా కొన్ని ఇందులో ఇరుక్కున్నాయి.
తమకు అనుకూలంగా లేని మంత్రుల్ని మార్చడానికి లాబీయింగ్‌ చేశారు.
రాజాను మార్చి దయానిధి మారన్‌ను కొనసాగించాలని మరో లాబీ ప్రయత్నిస్తున్నది.
అందులో మంత్రులు, ఉన్నతాధికారులు, కార్పొరేట్‌ కంపెనీలు, ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌ ప్రముఖ మీడియా జర్నలిస్టుల పేర్లున్నాయి.
ఈ కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటో వివరంగా రాసి వుంది.
ఇలాంటి వాళ్లను జైల్లో ఎందుకు పెట్టరు అంకుల్ ఆవేదనతో అడిగాడు అక్షయ్‌.
అలా జైల్లో పెడితే అందర్నీ తోయాల్సిందే అన్నాడు చలపతి.
మీరు పనిచేస్తున్న ఫీల్డ్‌ అని మీడియాఅంటే ఎంతో నమ్మకముండేది.
మీరు పనిచేస్తున్న ఫీల్డ్‌ అని మీడియా అంటే ఎంతో నమ్మకముండేది.
నిత్యకు ఆవేశం వచ్చిందంటే ఇంకెవరినీ మాట్లాడనీయదు.
నాన్నపై వున్న గౌరవం కొద్దీ కాస్త వెనక్కి తగ్గింది.
వికసిత గన్‌మీడియా మారిన మాట వాస్తవమేరా.
కానీ మీడియాలో వున్న వాళ్ళంతాఅలా కాదు అన్నాడు చలపతి.
సాంస్కృతిక విలువల కోసం, సంఘ సంస్కరణలకోసం పోరాడింది.
1975లో ఎమర్జెన్సీ పెట్టి పౌరహక్కులు హరిస్తే ఎదుర్శొనిపోరాడాయిరా ఆరోజున్న అనేక పత్రికలు.
వికసిత గన్‌ మీడియా మారిన మాట వాస్తవమేరా.
కానీ మీడియాలో వున్న వాళ్ళంతా అలా కాదు అన్నాడు చలపతి.
సాంస్కృతిక విలువల కోసం, సంఘ సంస్కరణల కోసం పోరాడింది.
1975లో ఎమర్జెన్సీ పెట్టి పౌరహక్కులు హరిస్తే ఎదుర్శొని పోరాడాయిరా ఆరోజున్న అనేక పత్రికలు.
వాళ్ళ మాటలే మా నోటి నుండి రాలతాయి.
ఆ డబ్బే లేకుంటే ఈ టీవీలను మూసేసుకోవాల్సిందేన్నాడు చలపతి.
అంకుల నోరు తెరుచుకొనిఆశ్చర్యంగా వింటున్న అక్షయ అడిగాడు.
ఆ మాట కొస్తే మనం పవిత్రంగా భావించే న్యాయస్థానాలుకూడా అవినీతిమయమై పోయాయి.
ఆ డబ్బే లేకుంటే ఈ టీవీలను మూసేసుకోవాల్సిందేన్నాడు చలపతి.
అంకుల నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా వింటున్న అక్షయ అడిగాడు.
ఆ మాటకొస్తే మనం పవిత్రంగా భావించే న్యాయస్థానాలు కూడా అవినీతిమయమైపోయాయి.
ఒక హైకోర్టు జడ్జికోట్లు తీసుకొని గని యజమానికి బెయిల్‌ ఇచ్చాడు.
మనుషులకుండే అన్ని బలహీనతలూ వారికీ ఉంటాయి.
కేంద్రంలోనినాయకులు ఏమి చెబితే అదే చేన్తుంది.
......
Supports Markdown
0% or .
You are about to add 0 people to the discussion. Proceed with caution.
Finish editing this message first!
Please register or to comment