Commit c2237bec authored by Lokesh Bolisetty's avatar Lokesh Bolisetty
Browse files

Merge branch 'RevanthSai-develop-patch-80735' into 'develop'

Update team 11.txt

See merge request !53
parents 66e2f1a2 b93ec0ad
......@@ -1498,72 +1498,72 @@
సలహాఇచ్చాడు రాజన్న నిత్య అభిరుచులు తెలుసు కాబట్టి.
ఎలాగూ మినీ ప్రాజెక్టు చేయాలన్నా ఖర్చవుతుంది.
దానికి బదులు ఇక్కదే అందరంకలిసి ఫ్రీసాఫ్ట్‌వేర్‌ వర్మ్‌షాపు పెట్టుకుంటే మన నాలెడ్జి పెరుగుతుంది.
మా క్లాసు వాళ్ళను సంప్రదిస్తే చాలామంది ఓకే చెప్పారు.
అది సక్సెస్‌ అయితే స్వేఛ్చ ప్రతిష్ట కూడా పెరుగుతుందన్న ఆశతోఉన్నారు కీర్తి మేడం.
మా క్లాసు వాళ్ళను సంప్రదిస్తే చాలామంది అందరు అంగీకరించారు.
అది విజయవంతం‌ అయితే స్వేఛ్చ ప్రతిష్ట కూడా పెరుగుతుందన్న ఆశతో ఉన్నారు కీర్తి ఉపాధ్యాయురాలు గారు.
114 వీయస్సార్‌హెచ్‌ ఓడి కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించాడు.
అక్షయ్‌ నీతోనేఓ పెన్స్‌సోర్స్‌ ఉద్యమం ఆగిపోకూడదని.
ఓపెన్‌సోర్స్‌ అనే పదాన్ని నొక్కి చెపుత.
ఫ్రీసాప్ట్‌వేర్‌ అనేకన్నా ఓపెన్‌సోర్స్‌ అంటే కార్పొరేట్‌ కంపెనీలు ఆదరిస్తాయని ఆయనఅభిప్రాయం.
అక్షయ్‌ నీతోనే ఓ పెన్స్‌సోర్స్‌ ఉద్యమం ఆగిపోకూడద.
ఓపెన్‌సోర్స్‌ అనే పదాన్ని నొక్కి చెపుతున్నాను.
ఫ్రీసాప్ట్‌వేర్‌ అనేకన్నా ఓపెన్‌సోర్స్‌ అంటే కార్పొరేట్‌ కంపెనీలు ఆదరిస్తాయని ఆయన అభిప్రాయం.
ఈ రెండు పదాలకు పెద్దగా తేడా లేదు.
ఒకటి ఆలోచన అయితే మరటిటెక్నాలజీ స్వభావాన్ని తెలిపేది.
అందుకే దీన్ని ఫ్రీ అంద్‌ ఓపెన్‌ సోర్స్‌ అని కూడాఅంటారు.
మైక్రోసాఫ్ట్‌ కాళ్ళ బేరానికివస్తుందని అనుభవంో అర్థమైంది.
మైక్రోసాప్ట్‌ బలహీనతను సొమ్ము చేసుకోడానికయాజమాన్యం కూడా ఫ్రీ సాప్ట్‌వేర్‌ ఉద్యమానికి తోడ్పాటునివ్వడానికి సిద్ధపడింది.
ఒకటి ఆలోచన అయితే మరొకటి టెక్నాలజీ స్వభావాన్ని తెలిపేది.
అందుకే దీన్ని ఫ్రీ అండ్ ‌ ఓపెన్‌ సోర్స్‌ అని కూడాఅంటారు.
మైక్రోసాఫ్ట్‌ కాళ్ళ బేరానికివస్తుందని అనుభవంో అర్థమైంది.
మైక్రోసాప్ట్‌ బలహీనతను సొమ్ము చేసుకోడానికి యాజమాన్యం కూడా ఫ్రీ సాప్ట్‌వేర్‌ ఉద్యమానికి తోడ్పాటునివ్వడానికి సిద్ధపడింది.
ఏమైతేనెం ఎవరి కోణంలో వారు వర్శ్‌షాపుకి నడుం కట్టారు.
వెరీగుడ్‌ అంటూ భుజంపైచెయ్యేసి మెచ్చుకోలుగా చూశాడు రాజన్న.
ిన్ను ఎగ్జామ్‌ మూడ్‌ నుంి దిస్టర్స్‌ చేయడం ఎందుకులే అనుకున్నా ఇప్పుడుచెప్పు.
చాలా బాగుంది‌ అంటూ భుజంపైచెయ్యేసి మెచ్చుకోలుగా చూశాడు రాజన్న.
ీ దృష్టిని పరీక్షా నుంి ఎందుకు మరలించాలని అనుకున్నా ఇప్పుడుచెప్పు.
పోగ్రామ్‌ వివరాలుంటే ఇవ్వు, మెయిల్‌ కూడా చేస్తానంది నిత్య.
సమ్మర్‌ క్యాంపు ప్లాను తయారు చేయడానికి నిత్య వాళ్లింటికెళ్లాడు అక్షయ్‌.
వేసవి కాలంలో క్యాంపు ప్లాను తయారు చేయడానికి నిత్య వాళ్లింటికెళ్లాడు అక్షయ్‌.
ఆ రోజు సెలవు కావడంతో నిత్యవాళ్ళ అమ్మ కూడా ఇంట్లోనే వున్నారు.
వీళ్ల చర్చంతా పూర్తయ్యేసరికి వంట పూర్తి చేశారు లీలావతి.
ఈ ద్వంద్వార్థంతో మరోసారి షాక్‌ కొట్టింది అక్షయ్‌కి.
న్నొచ్చాక మాట్లాడదాం అని వాయిదా వేసింది లీలావతి.
సరే వెంటనే తిరిగి రావాలిషరతు విధించాడు.
నన్నొచ్చాక మాట్లాడదాం అని వాయిదా వేసింది లీలావతి.
సరే వెంటనే తిరిగి రావాలి అని షరతు విధించాడు.
21తెలతెల వారుతుండగా రోడ్డుమీద ఓ నిర్జన ప్రదేశంలో బస్సు దిగారు.
చుట్టూ కొండలు చెట్లపొదలతో 116 వీయస్సార్‌నిండి ఉంద ప్రదేశమంతా.
చుట్టూ కొండలు చెట్లపొదలతో 116 వీయస్సార్‌నిండి ఉంది ఆ ప్రదేశమంతా.
దూరంగా కొండల నుండి గ్రానైట్‌రాళ్లు పగలగొడుతున్నశబ్దాల రొద.
దాని పక్కనే టీ అంగడి వుంది.
ఊర్లోకి వెళ్లాలంటే ఇక్కడ నుంది ఓ రెండుఫర్ాంగులు నడవాలి.
ఊర్లోకి వెళ్లాలంటే ఇక్కడ నుంది ఓ రెండుఫర్ాంగులు నడవాలి.
అటూ ఇటూ జపాన్‌ తుమ్మ చెట్లు.
ఎవరోకొత్తమ్మాయి అందులో అక్షయ్‌బాబుతో కలిసి రావడం చూసి టీ కొట్టు యజమానిభార్యను పిలిచాడు.
ఎవరోకొత్తమ్మాయి అందులో అక్షయ్‌బాబుతో కలిసి రావడం చూసి టీ కొట్టు యజమానిభార్యను పిలిచాడు.
ఏం సిద్దయ్య మామా బాగున్నావా అంటూ పలకరించాడు.
బతకలేక పొలం అమ్ముకొని గుంటూరు పత్తి మిల్లులో పనికోసం వెళ్ళాడు.
పెద్దగా ఏమీ మిగలకపోయినా రోజుఖర్చులైతే నడిచిపోతున్నాయి.
అక్షయ్‌ వూళ్లోకి వెళ్ళేటప్పటికే తనకన్నా ముందు ఈ వార్త వెళ్ళిపోయింది.
ఆ వీధి చివరవరకు వినపదేంతరహస్యంగా చెప్పాడు.
వాటిని తరిమేసివెంకటరెడ్డి వాళ్ళతో కూడా ఇంటికి వెళ్ళాడు.
మామూలుగా ఎవరి పనుల్లో వారుమునిగిపోయి ఉంటారు.
కానరోజు అందరూవింతగా వీళ్లనే చూస్తూ రోడ్డుమీదే నిల్చుండిపోయారు.
పెద్దగా ఏమీ మిగలకపోయినా రోజు ఖర్చులకి అయితే సరిపోతున్నాయి.
అక్షయ్‌ ఊరి లోకి వెళ్ళేటప్పటికే తనకన్నా ముందు ఈ వార్త వెళ్ళిపోయింది.
ఆ వీధి చివరివరకు వినపదేంతరహస్యంగా చెప్పాడు.
వాటిని తరిమేసి వెంకటరెడ్డి వాళ్ళతో కూడా ఇంటికి వెళ్ళాడు.
మామూలుగా ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉంటారు.
కానీ ఆ రోజు అందరూవింతగా వీళ్లనే చూస్తూ రోడ్డుమీదే నిల్చుండిపోయారు.
నాయనా ఈ అమ్మాయి పేరు నిత్య.
రేపెళ్ళిపోతుంది అన్నాడు తన సహజ స్వభావానికి విరుద్ధంగా.
కాకతాళీయంగానేతన నోటివెంట అబద్ధం వచ్చినందుకు తనే సిగ్గుపడ్డాడు.
పైగా అక్షయ్‌కి వాళ్ళ నాయనంటే కాస్త బెదురు, భయం కూడా.
చిన్నపుడు వికసిత 117ఏ చిన్న తప్పు చేసినా కొట్టేవాడు.
ఒకసారి స్కూలు ఎగ్గొట్టి ఈత నేర్చుకోవాలనిపొలంలోని బావుల దగ్గరకు పోయాడు స్నేహితులతో కలిసి.
అంతే విషయం తెలిసినవెంకటరెడ్డి చింతబరిె తీసుకుని అక్కడ నుండి కొట్టుకుంటూ వచ్చాడు.
ఆ ఏడుపుప్రభావం రెండు రోజులు పోలేదు.
అదే వెంకటరెడ్డిశ్రావణి పట్ల చాలా ఉదారంగా వుండేవాడు.
ఒకసారి స్కూలు ఎగ్గొట్టి ఈత నేర్చుకోవాలనిపొలంలోని బావుల దగ్గరికి పోయాడు స్నేహితులతో కలిసి.
అంతే విషయం తెలిసినవెంకటరెడ్డి చింతబరిె తీసుకుని అక్కడ నుండి కొట్టుకుంటూ వచ్చాడు.
ఆ ఏడుపుప్రభావం రెండు రోజులుకు కానీ పోలేదు.
అదే వెంకటరెడ్డి శ్రావణి పట్ల చాలా ఉదారంగా వుండేవాడు.
పల్లెటూళ్లలో కొత్తవాళ్లను ఇలా ఎగబడి చూస్తారని, తనపై ఇంత కేంద్రీకరణఉంటుందని నిత్య అసలనుకోలేదు.
ఒక రకంగా రూరల్‌ ఎక్స్‌కర్షన్‌లా అనుకుంది.
దానికి తోడు అక్షి ఊరుచూడాలన్న బలమైన కోరిక తనను రప్పించింది.
అయినా అక్షీ అబద్దం ఎందుకు చెప్పాలి.
రామ్మ అంటూ జానకమ్మ నిత్యను లోపలికి తీసుకెళ్ళింది.
అక్షయ్‌కి పెళ్ళి చేస్తే వచ్చే కట్నంతోఅమ్మాయి పెళ్ళీ చేయాలన్నది వారి ఆలోచన.
రామ్మ అంటూ జానకమ్మ నిత్యను లోపలికి తీసుకెళ్ళింది.
అక్షయ్‌కి పెళ్ళి చేస్తే వచ్చే కట్నంతో అమ్మాయి పెళ్ళీ చేయాలన్నది వారి ఆలోచన.
ఊళ్లో అందరూ అక్షయ్‌ని అక్షయ్‌బాబూ అంటారు.
సుబ్బులూ నువ్వెలా ఉన్నావ్‌ అడిగాడు అక్షయ్‌.
ఏకవచనంతో సంబోధించినాసుబ్బులు అక్షయ్‌కన్నా చాల పెద్దది.
మీరంటే పట్నాల్లో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలుచేస్తును.
ఏకవచనంతో సంబోధించినా సుబ్బులు అక్షయ్‌కన్నా చాల పెద్దది.
మీరంటే పట్నాల్లో చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు.
అడగడమేఆలస్యం ఊరి మొత్తం విశేషాలు గుక్క తిప్పుకోకుండా చెప్పే విద్య ఆమె దగ్గరుంది.
ముందేచెప్పుంటే నువ్వ ఇక్కడ దాకా వచ్చి వుంేదానివి కాదు అన్నాడు క్షమాపణ చెప్పుకుంటున్నధోరణిలో.
ముందేచెప్పుంటే నువ్వ ఇక్కడ దాకా వచ్చి వుంేదానివి కాదు అన్నాడు క్షమాపణ చెప్పుకుంటున్న ధోరణిలో.
పై కప్పులేదన్న మాటేగానీ చుట్టూ అంతకన్నా ఎత్తయిన భవనాలు లేనందున.
బయట ఎవరన్నాచూడటానికి ఎలాంటి అవకాశమూ లేదు.
చిన్న బ్యాగ్‌లో బట్టలు సర్దుకొనిఅక్కడకు తీసుకెళ్ళింది.
పెళ్ళికాని పిల్లను ఒంటరిగామనింటికి తీసుకొచ్చావు, నలుగురూ ఏమనుకుంటారు అంది నిష్టూరంగా.
నువ్వు, నాయన ఉన్నారు, చెల్లి వుంది.
మేమేమన్నా పరాయివూరో, పట్నమో, లాడ్డికో పోతే భయపడాలిగానీ.
తీసుకురావడంఇష్టం లేదని అన్నదే కాని జానకమ్మను నిత్య బాగా ఆకట్టుకుంది.
తీసుకురావడం ఇష్టం లేదని అన్నదే కాని జానకమ్మను నిత్య బాగా ఆకట్టుకుంది.
ఇంతలో స్నానంముగించుకొని చీరలో ముస్తాబై వచ్చింది నిత్య.
ఇంతకాలం చుడీదార్‌, జీన్స్‌లో ఆకతాయి పిల్లలావుందేది.
ఇంతకాలం చుడీదార్‌, జీన్స్‌లో ఆకతాయి పిల్లలాఉండేది.
ఇప్పుడేమో పరిణితి చెందిన మహిళగా కనిపిస్తోంది.
పట్నంలో లాగా ఎవరికి వారుగా ఏమీఎరగనట్లు బతకరు.
మంచి పని చేశావని మెచ్చుకున్నాడు అక్షయ్‌.
......@@ -1578,12 +1578,12 @@
అతను పంపిన డాలర్లతో మంచి మిద్దెకట్టారు.
బజారులో కనిపించిన పెద్ద మనిషి నర్సయ్య వాపోయాడు అక్షయ్‌తో.
అదే వీధిలోచివర నుండే రత్తమ్మ నుదుటి మీద బొట్టు లేకుండా దిగాలుగా ఎదురైంది.
ఏం చెప్పమంటావు నాయనా అంటూ భోరున ఏ్చింది.
ఏం చెప్పమంటావు నాయనా అంటూ భోరున ఏ్చింది.
కాసేపు ఆమెను సముదాయిస్తే అసలు విషయం చెప్పింది.
ఒక్క ఏడాది మినహా వరుసగా నష్టాలే.
వచ్చిన డబ్బు వచ్చినట్లే బ్యాంకుల్లో జమేసుకుంటున్నారు.
అప్పులు తీరే మార్గం కనిపించడం లేదు.
కౌలు బాకీలు, బ్యారన్‌ అద్దె బకాయిలుఅలాగే వున్నాయి.
కౌలు బాకీలు, బ్యారన్‌ అద్దె బకాయిలు అలాగే వున్నాయి.
భరించలేక బతుకుపై నిస్సృహతో ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆమె మీకు బంధువా అడిగింది నిత్య,ఊళ్ళో వాళ్ళంత ఒకళ్ళకొకళ్ళు బంధువులే.
ఇక్కడ అందరూ అందరిని వరుసలుపెట్టి పిలుచుకుంటారు అన్నాడు.
......@@ -1591,35 +1591,35 @@
ఈమధ్య తమ కాలనీలోనే ఒకరుచనిపోతే ఇంట్లోకి శవాన్ని కూడా తేనివ్వలేదు.
కాని గ్రామాలు కూడా మారిపోతున్నాయి నిత్యా.
నా చిన్నప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా.
ఇప్పుడు ఇక్కడకూడా ఆప్యాయతల్ని డబ్బుతోనే కొలుస్తున్నారుమెల్లగా నడుచుకుంటూ పొలాల వైపు వెళ్ళారు.
రెండేండ్లుగా వర్నాల్లేవబ్బాయ్‌ అప్పుడే అటుగా వెళ్తున్న రామిరెడ్డి చెప్పాడు.
ఇప్పుడు ఇక్కడకూడా ఆప్యాయతల్ని డబ్బుతోనే కొలుస్తున్నారు మెల్లగా నడుచుకుంటూ పొలాల వైపు వెళ్ళారు.
రెండే్లుగా వర్షాలు ల్లేవబ్బాయ్‌ అప్పుడే అటుగా వెళ్తున్న రామిరెడ్డి చెప్పాడు.
ఈ యేడు తాగడానికి నీళ్ళు కూడా లేవు.
ట్యాంక్‌ నీళ్లునాలుగు రోజుల కొకసారి వదులుతున్నరు.
దీన్నే మిస్సమ్మ చెరువంటారు చెప్పాడు అక్షయ్‌.
ట్యాంక్‌ నీళ్లునాలుగు రోజుల కొకసారి వదులుతున్నరు.
దీన్నే మిస్సమ్మ చెరువు అంటారు చెప్పాడు అక్షయ్‌.
మా చిన్నప్పుడు కరువుకాటకాలొస్తే ఓదొరసానమ్మొచ్చి ఈ చెరువు తవ్వించిందన్నాడు.
అందుకే ఆ పేరొచ్చిందంటూమరికొన్ని వివరాలు చెప్పాడు.
ఈ పొలాలన్నీ కాంట్రాక్టుకి తీసుకొని లీజు ఇస్తామని వచ్చార మధ్యకొంతమంది పెద్దమనుషులు.
అందుకే ఆ పేరొచ్చిందంటూ మరికొన్ని వివరాలు చెప్పాడు.
ఈ పొలాలన్నీ కాంట్రాక్టుకి తీసుకొని కిరాయికి ఇస్తామని వచ్చారు ఈ మధ్యకొంతమంది పెద్దమనుషులు.
వాళ్లని నమ్మి భూములప్పగిస్తే రేపు మావేనంటే.
నిత్యకు ఇంట్లో జరిగిన చర్చ గుర్తుకొచ్చింది.
ఒకసారి భూములు చేజారితేమరల రావు చెప్పాడు అక్షయ్‌.
ఒకసారి భూములు చేజారితే మరల రావు చెప్పాడు అక్షయ్‌.
మేమూ అదే అనుకుంటున్నాంరా అన్నాడు రామిరెడ్డి.
అయినా ఎమ్మెల్యే చెప్పాడు కదా అంటున్నారు కొందరు రైతులు.
ఎమ్మెల్యేకి ఇందులోవాటా ఉందేమో అన్నది నిత్య.
ఎవర్నినమ్ముతాం ఈ రోజుల్లో అన్నాడు రామిరెడ్డి.
సంస్కరణల సెగ ఇలా ఊళ్లను కూడాతాకుతున్నదన్నమాట.
కార్బోరేట్‌ వ్యవసాయంలోని సీరియస్‌నెస్‌ అప్పుడుగానీ అర్ధంకాలేదు నిత్యకు.
ఒకప్పుడు మనూళ్ళో భూములన్నీ జమీందార్ల కింద ఉంేవిరా అబ్బాయ్‌.
ఒకప్పుడు మన ఊరిలల్లో భూములన్నీ జమీందార్ల కింద ఉంేవిరా అబ్బాయ్‌.
కమ్యూనిస్టుపార్టీవాళ్లు ఎర్రజెండా ఎత్తి పోరాడితే దక్కాయిరా అన్నాడు.
ఆపార్టీ బలంగా ఉండుంటే మా పరిస్థితి ఇలా ఉందేదికాదమ్మాయ్‌ అన్నాడు ఆవేదనగా.
మీతాత కూడా ఆ పార్టీలోనే వుండేవాడు.
ఆరోజుల్లో మన ఎంఎల్‌ఎ కూడా కమ్యూనిస్టే.
నాయకులు వస్తే మా ఇండ్లలోనే తిని పడుకునే వాళ్లు.
ఈ రోజే పోయి వాళ్ళింట్లో తిని వస్తాననిమీ తాత అలిగి మాలపల్లి పోయాడొకరోజు.
ఈ రోజే పోయి వాళ్ళింట్లో తిని వస్తానని మీ తాత అలిగి మాలపల్లి పోయాడొకరోజు.
పొగాకు బోర్డు కూడా ఆపార్టీ పోరాడబట్టైవచ్చింది.
ఆ తర్వాత కమ్యూనిస్టుపార్టీ బాగా దెబ్బతిన్నదిలే.
యిక అప్పటి నుండి కాంగ్రెసుకు ఎదురులేకుండా పోయింది.
క అప్పటి నుండి కాంగ్రెసుకు ఎదురులేకుండా పోయింది.
ఎన్టీఆర్‌ వచ్చాకే దానికి మరల సవాలొచ్చింది అన్నాడు రామిరెడ్డి గతాన్ని తలచుకుంటూ.
ఎప్పటికైనా ఆ కమ్యూనిస్టులొ స్తేనే దేశం బాగుపడుతుంది.
ఎప్పటికైనా ఆ కమ్యూనిస్టులొస్తేనే దేశం బాగుపడుతుంది.
ఈ దొంగలతో దేశం నాశనమైపోతోంది అన్నాడు బాధగా.
కాళ్ళు వంకరగా పెట్టి గూనితో నడుస్తున్నాడు.
నిత్యకు చూడ్ద్డంతోనే వ్‌టో దెబ్బతగిలి బాధపడుతున్నాదేమో పాపం అనిపించింది.
......@@ -1627,21 +1627,21 @@
తామైతే రోజూ మినరల్‌వాటర్‌ కొనుక్కొని తాగుతారు.
మన పల్లెటూళ్లు ఇంత వెనుకబడి ఉన్నాయా అక్షీ నిజంగాఅంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
నిత్యకుకళ్ళెింట నీళ్ళొచ్చాయి వారి అవస్థలు చూస్తుంటే.
అన్నం తిని కాసేపు నడుం వాల్ారు.
అన్నం తిని కాసేపు నడుం వాల్ారు.
శ్రావణి వచ్చి దిండు కవర్లు మార్చేసింది.
రాత్రి ప్రయాణం,ఉదయం ఊరు తిరగడం వల్ల బాగా అలసిపోయింది.
జానకమ్మఇంట్లో కష్టాల గురించి కొడుకుతో ఏకరువు పెట్టింది.
జానకమ్మ ఇంట్లో కష్టాల గురించి కొడుకుతో ఏకరువు పెట్టింది.
నువ్వు తొందరగా ఉద్యోగంలోచేరితే కానీ ఈ కష్టాల నుండి బయటపడంరా అన్నది.
అక్షయ్‌ అప్పటి వరకున్నఆలోచనల నుండి ఒక్కసారిగా వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు.
చుట్టుపక్కల ఇండ్లలోని ఆడపిల్లలు కూడాఅక్కడకు చేరారు.
నూరి రాత్రికి పెట్టుకోమని వికసిత 128ఇచ్చిపోయారు.
అక్షయ్‌ స్కూలు ఫ్రెండ్స్‌ కూడా వచ్చికలిసిపోయారు.
అక్షయ్‌ పాఠశాల మిత్రులు‌ కూడా వచ్చికలిసిపోయారు.
రైతుల కష్టాల గురించే ఏకరువు పెట్టారు.
ఇలా మట్టి పిసుక్కుని బతుకుతున్నం అంటూచదువుకోనందుకు విచారం వ్యక్తం చేశారు.
అక్షయ్‌తో పాటు స్మూల్‌ కెళ్ళరా అనిఅయ్య చిన్నప్పుడు చితకొట్టిండు.
అక్షయ్‌తో పాటు పాఠశాల కెళ్ళరా అని అయ్య చిన్నప్పుడు చితకొట్టిండు.
ఇప్పుడనుభవిస్తున్నం అంటూ గొంతుబొంగురు పోవడంతో ఆగిపోయాడు లక్ష్మయ్య.
చీకటి పడింది కానీ కరెంటు రాలేదు.
లేదంకుల్‌ నెను ఏడింటికే లేస్తాను అంది ఘనంగా అదేదో చాల ముందుగాలేస్తున్నట్లు అనుకొని.
చీకటి పడింది కానీ విద్యుత్తు ఇంకా రాలేదు.
లేదు మామ్మయ్య‌ నెను ఏడింటికే లేస్తాను అంది ఘనంగా అదేదో చాల ముందుగాలేస్తున్నట్లు అనుకొని.
ఊర్లో తిరగడం వల్ల దుమ్ము కొట్టుకొని వళ్ళు కాస్త చిరాగ్గా ఉంది.
చేస్తానుకానీ అక్కడకు పోవాల్సిన అవసరం లేదు.
ఎందుకైనామంచిదని ఆరోజే రెండు రేకులు తెచ్చి బూత్‌రూమ్‌ మీద కప్పెట్టాడు వెంకటరెడ్డి.
......
Supports Markdown
0% or .
You are about to add 0 people to the discussion. Proceed with caution.
Finish editing this message first!
Please register or to comment