Commit ccf999da authored by Lokesh Bolisetty's avatar Lokesh Bolisetty
Browse files

Merge branch 'zubair-develop-patch-62846' into 'develop'

Update vikasita.txt by team11 member zubair

See merge request !61
parents d7be2efc 9cf4a9fd
......@@ -2200,31 +2200,31 @@
కులాన్ని సూచించే చివర రెండక్షరాలు తొలగించుకున్నాడు.
కూర్చోండి బాబూ అంటూ తెగిపోయిన వైర్‌తో అల్లిన మంచం చూపించింది ఇంటావిడ.
దాన్ని వాలిస్తే ఇల్లు నిండిపోద్దని అక్షయ్‌కు అర్ధమైంది.
అందుకే వద్దులే నేను మరలాకలుస్తాంటూ బయటకొచ్చాడు.
నా ఇంటికి రండి వసతి కల్పిస్తాు అనాలనిపించింది.
మీడియాలో కనిపించే అభివృద్దిఅంతా సంపన్నుల వాడల్లోను, ఇండ్లలోనే కనిపిస్తుంది.
అందుకే వద్దులే నేను మరలా కలుస్తాంటూ బయటకొచ్చాడు.
నా ఇంటికి రండి వసతి కల్పిస్తాు అనాలనిపించింది.
ప్రసార మాధ్యమం లో కనిపించే అభివృద్ధి అంతా సంపన్నుల వాడల్లో, ఇండ్లలోనే కనిపిస్తుంది.
శ్రమపడుతున్నవారి కష్టార్జితం ఎటు పోతోందో తెలుసుకోవాలి.
ఇకుండి నా అన్వేషణ దీని కోసమే.
ఇకుండి నా అన్వేషణ దీని కోసమే.
తాను గమనించిన విశేషాలతో రాజమౌళికి కూడా మెయిలిచ్చాడు అక్షయ్‌.
నిత్య,రాజమౌళి, అక్షయ్‌లు రెగ్యులర్‌గా మెయిల్‌ కాంటాక్టులో ఉన్నారు.
నిత్య,రాజమౌళి, అక్షయ్‌లు క్రమంగా మెయిల్‌ సంప్రదించలో ఉన్నారు.
దీనికి ఆమ్‌ఆద్మీ అని పేరు పెట్టారు.
ఆర్థిక విధానాలను మరింత లోతుగా అధ్యయనంచేయాలనుకున్నాడు అక్షయ్‌.
పేదవారి కష్టాలు చూసి అక్షయ్‌ కరిగిపోయేవాడు.
అలా సహాయం చేయడం గొప్ప కార్యంగా కంపెనీ పెద్దలుకూడా ఉపన్యాసాల్లో చెుతుండేవారు.
వారెన్‌ బఫెట్‌ను ఒక ఉదాహరణగా చూపారు.
తన ఆదాయంలో కూడా కొంత భాగం పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టాలనుకున్నాడుఅక్షయ్‌.
నువ్వు అడుక్కోవడమెందుకు నాతోరాఅన్నం పెట్టి డబ్బులిస్తా అన్నాడు.
సరే రాత్రికి పడుకొని పొద్దున్నే వెళ్ళన్నాడు తనఉదారత్వానికి తానే పొంగిపోతూ.
అలా సహాయం చేయడం గొప్ప కార్యంగా కంపెనీ పెద్దలు కూడా ఉపన్యాసాల్లో చెుతుండేవారు.
వారెన్‌ బఫెట్‌ ను ఒక ఉదాహరణగా చూపారు.
తన ఆదాయంలో కూడా కొంత భాగం పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టాలనుకున్నాడు అక్షయ్‌.
నువ్వు అడుక్కో వడమాలెందుకు నాతో రా అన్నం పెట్టి డబ్బులిస్తా అన్నాడు.
సరే రాత్రికి పడుకొని పొద్దున్నే వెళ్ళన్నాడు తన ఉదారత్వానికి తానే పొంగిపోతూ.
తెల్లవారి చూస్తే ఏముంది అతను లేడు.
కాని వారి బతుకుల్ని ఇలాంటి సహాయాలతోబాగు చేయడం సాధ్యం కాదనుకున్నాడు అక్షయ్‌.
ూత్‌లో ఉండే సేవాభావాన్ని కంపెనీలు వాడుకుంటున్నాయి.
మే జనానికి దానం చేస్తాం అంటూ దానకర్ష్ణుడిఫోజులిస్తున్నారు.
కార్పోరేట్‌ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి సమాజంనడవాలన్నది వారి సిద్దాంతం.
నీకు తెలుసుగాఐఐయం అహమ్మదాబాద్‌లో యంబిఏ చేస్తున్నాడు.
కాని వారి బతుకుల్ని ఇలాంటి సహాయాలతో బాగు చేయడం సాధ్యం కాదనుకున్నాడు అక్షయ్‌.
ువతలో ఉండే సేవాభావాన్ని సంస్థలు వాడుకుంటున్నాయి.
మే జనానికి దానం చేస్తాం అంటూ దానకర్ణుడఫోజులిస్తున్నారు.
కార్పోరేట్‌ కంపెనీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి సమాజంనడవాలన్నది వారి సిద్దాంతం.
నీకు తెలుసుగా ఐఐయం అహమ్మదాబాద్‌లో యంబిఏ చేస్తున్నాడు.
అతనికి ఓ కంపెనీ సహాయపడటానికి ముందుకొచ్చిందట.
తక్కువవడ్డీకి రుణ సహాయం చేస్తే పేదవారు స్వయంగా అభివృద్ది కాగలరని వాళ్ళ స్టడీస్‌లోరుజువైందన్నాడు.
ఏ కంపెనీ అయినా లాభాపేక్ష లేకుండా పేదలకుసహాయం చేస్తుందంటే నమ్మొద్దు.
ఇదే మెయిల్‌ని నిత్యకు ఫార్వర్డ్‌ చేశాడు.
తక్కువ వడ్డీకి రుణ సహాయం చేస్తే పేదవారు స్వయంగా అభివృద్ది కాగలరని వాళ్ళ అధ్యయనాలు రుజువైందన్నాడు.
ఏ కంపెనీ అయినా లాభాపేక్ష లేకుండా పేదలకు సహాయం చేస్తుందంటే నమ్మొద్దు.
ఇదే మెయిల్‌ని నిత్యకు ఫార్వర్డ్‌ చేశాడు....
వికసిత 171డియర్‌ అక్షిసార్‌ చెప్పిన అభిప్రాయం కరక్టే.
వాళ్ళను నమ్మి నిరాశకు గురికావద్దని ఆకాశ్‌కు చెపుదాం.
లాభాపేక్ష లేకుండా వ్యాపారాల ద్వారానే పేదరికాన్నినిర్మూలిస్తామంటారు.
......
Supports Markdown
0% or .
You are about to add 0 people to the discussion. Proceed with caution.
Finish editing this message first!
Please register or to comment