Commit ed233551 authored by Sravani Narayandas's avatar Sravani Narayandas
Browse files

Update vikasita.txt

parent 4e4f5cc2
......@@ -1950,7 +1950,7 @@
ఇప్పుడర్దమవుతోంది మీ నాన్నగారికి ఎంత ముందుచూపుందోనని.
అందుకే పార్ట్‌టైం వర్క్‌ చేస్తున్నాను.
ఉదయం రెండు గంటలు పెట్రోలు బంకులో, సాయంత్రం రెండు గంటలు రెస్టారెంట్‌లో.
హాయ్‌ నిత్య,వీయస్సార్‌ నిన్ను పూర్తి పేరుతో పిలిస్తేనే నాకు బాగుంటుంది.
హాయ్‌ నిత్య నిన్ను పూర్తి పేరుతో పిలిస్తేనే నాకు బాగుంటుంది.
అసలే పొట్టిపేరు, ఆపైన మనిషి కూడా పొట్టె.
దాన్ని ఇంకాపొట్టి చేయడమెందుకు అనుకున్నాడు అక్షయ్‌.
దీనిపై మా ఆఫీసులో మెయిల్స్‌ నడుస్తున్నాయి.
......@@ -2029,75 +2029,75 @@
నిత్య సూచనకు ఎగిరి గంతేశాడు అక్షయ్‌.
వెంటనేమెయిల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌లు ప్రవాహంలా పోయాయి.
టెండర్లు పిలిచామని మరికొంత కాలం నెట్టారు.
మంచినీళ్ళ 154 వీయస్సార్‌పైపును రీప్లేస్‌ చేశారు.
అన్ని సమస్యలూ పరిష్కారం కావడంతో అపార్ట్‌మెంట్‌లోఅక్షయ్‌ పరపతి పెరిగిపోయింది.
మంచినీళ్ళ పైపును రీప్లేస్‌ చేశారు.
అన్ని సమస్యలూ పరిష్కారం కావడంతో అపార్ట్‌మెంట్‌లో అక్షయ్‌ పరపతి పెరిగిపోయింది.
కార్పొరేషన్‌ వాళ్ళు దాన్ని ఫైర్‌ వాల్‌తో కూడా అద్దుకోలేకపోయారు.
ఇదో పెద్ద భూతంలా మారింది వాళ్ళకు.
చివరకు ఈ దెబ్బకు తట్టుకోలేక వెబ్‌సైట్‌మూసేసుకోవాల్సి వచ్చింది.
కార్పొరేషన్‌ ఐపి నెంబర్‌కు లింక్‌ చేసి దాన్నిరూపొందించారు.
చివరకు ఈ దెబ్బకు తట్టుకోలేక వెబ్‌సైట్‌ మూసేసుకోవాల్సి వచ్చింది.
కార్పొరేషన్‌ ఐపి నెంబర్‌కు అనుసందానం చేసి దాన్ని రూపొందించారు.
దాన్ని కనుక్కోడానికే మూడు నెలలు పట్టింది.
ఒకరోజు ఎదురింటి ఆంటీ పిలిచింది అక్షయ్‌ని టీ తాగి వెళ్ళమని.
ఆ రోజుఆదివారం కూడా కావడంతో వెళ్ళాడు.
ఆ రోజు ఆదివారం కూడా కావడంతో వెళ్ళాడు.
అదీ ఇదీ మాట్లాడుతూ వివరాలు కనుక్కున్నది.
ఇదే విషయం నిత్యకు మెయిలిచ్చాడు అక్షయ్‌.
ప్రతిగా కళ్ళెిగరేస్తున్నట్లుగా ౨ స్మైలీస్‌ ఐకాన్‌ పంపింది.
నిజానికి ఇతను తమకు బంధువైతే బాగుండన్న కోరిక ఆ అపార్ట్‌మెంట్‌లోకొందరికి కలగకపోలేదు.
వికసిత 155్‌ఒకరోజు ఆఫీసు టీమంతా బెటింగ్స్‌ళ్ళారు.
టీంలీడ్‌తో మాట్లాడి దాన్ని ఆహ్లాదకరమైన పోగ్రామ్‌గా రూపొందించాడు అక్షయ్‌.
ఆటలు,పాటలు, మ్యూజిక్‌, క్రికెట్‌, స్విమ్మింగ్‌ అన్నిటిలోనూ ప్రత్యేకత చూపించాడు.
నవ్వును మించిన టానిక్‌ లేదన్నారు పెద్దలు.
కరేజ్‌ అంటే ఏమిట్రా అశోక్‌ను అడిగాడు పక్కనున్న ఫ్రెండ్‌.
ధైర్యం అన్నాడు అనువాదం అనుకొనిఅది కాదహే.
మార్కెట్‌లో రిస్కుల్ని ఎదుర్కోవడమే ధైర్యం అన్నాడు.
ప్రతిగా కళ్ళెిగరేస్తున్నట్లుగా చిరునవ్వు చిహ్నం‌ పంపింది.
నిజానికి ఇతను తమకు బంధువైతే బాగుండన్న కోరిక ఆ అపార్ట్‌మెంట్‌లో కొందరికి కలగకపోలేదు.
వికసిత ఒకరోజు ఆఫీసు టీమంతా బెటింగ్స్‌కెళ్ళారు.
టీంలీడ్‌తో మాట్లాడి దాన్ని ఆహ్లాదకరమైన కార్యక్రమం‌గా రూపొందించాడు అక్షయ్‌.
ఆటలు,పాటలు, సంగీతం‌, క్రికెట్‌, ఈత అన్నిటిలోనూ ప్రత్యేకత చూపించాడు.
నవ్వును మించిన మందు లేదన్నారు పెద్దలు.
కరేజ్‌ అంటే ఏమిట్రా అశోక్‌ను అడిగాడు పక్కనున్న స్నేహితుడు.
ధైర్యం అన్నాడు అనువాదం అనుకొని అది కాదహే.
మార్కెట్‌లో నష్టాలు ఎదుర్కోవడమే ధైర్యం అన్నాడు.
అక్షయలో ఉన్న నాయకత్వ లక్షణాలు చూసి టీం మేనేజర్‌ అబ్బురపద్డాడు.
కొత్త ప్రాజెక్టుకు అక్షయ్‌ను టీంలీడర్‌ను చేయాలన్న అభిప్రాయానికొచ్చాడాయన.
రెండోఏడాది ్రవేశిస్తుందనగా అక్షయ్‌ టీం లీడరయ్యాడు.
రెండో ఏడాది ్రవేశిస్తుందనగా అక్షయ్‌ టీం లీడరయ్యాడు.
ఇది కూడా డాటాబేస్‌తో చేసే పనే.
టెలిఫోనిక్‌ఇంటర్వ్యూలో క్లయింట్స్‌ కూడా సంతృప్తి పడి ఓకే చేశారు.
టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూలో క్లయింట్స్‌ కూడా సంతృప్తి పడి ఆమోధించారు.
అక్షయ్‌లో ఏదో తెలియని ఆనందం ఈ అక్షరాలను చూడగానే.
లేమ్యాన్‌ బ్రదర్స్‌ వంటి పెద్ద పెద్ద బ్యాంకులు దివాళా తీసాయి.
వాటిని ఆదుకోడానికిప్రభుత్వం బెయిలవుట్‌ పథకాలు పెట్టింది.
వాటిని ఆదుకోడానికి ప్రభుత్వం బెయిలవుట్‌ పథకాలు పెట్టింది.
ప్రతి ఒక్కరూ డబ్బులు దాచుకునే పనిలోపడ్డారు.
అంతపెద్ద అమెరికా సంక్షోభంలో పడిందంటే ఇక్కడ చాలామంది నమ్మలేకపోతున్నారు.
2000 సంవత్సరంలో డాట్‌కాం బబుల్‌ తర్వాత షేర్‌మార్కెట్‌లుబాగా పడిపోయి చాల మంది నష్టపోయారు.
అనేక మంది షేర్లు అమ్ముకొని రియల్‌ఎస్టేట్‌లోకి దిగారు.
్వంతఇల్లు కావాలన్న మోజు ప్రజల్లో ఉంది.
2000 సంవత్సరంలో డాట్‌కాం బబుల్‌ తర్వాత షేర్‌మార్కెట్‌లు బాగా పడిపోయి చాల మంది నష్టపోయారు.
అనేక మంది వాటాలు అమ్ముకొని రియల్‌ఎస్టేట్‌లోకి దిగారు.
ంత ఇల్లు కావాలన్న మోజు ప్రజల్లో ఉంది.
కాలిఫోర్నియాలోనే 50లక్షల మంది రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులున్నారట.
ప్రజల తాహతుకు మించి అప్పులు చేయించారు.
ఈ మధ్య ఒకషాపింగ్‌ మాల్‌లో ఒకతను ముగ్గుర్ని కాల్చి చంపి డబ్బంతా దోచుకుపోయాడు.
పాపం క్రెడిట్‌ కార్డు, వికసిత 157ఐడెంటిటీ కార్డు కూడా పోయాయి.
ఈ మధ్య ఒక షాపింగ్‌ మాల్‌లో ఒకతను ముగ్గుర్ని కాల్చి చంపి డబ్బంతా దోచుకుపోయాడు.
పాపం క్రెడిట్‌ కార్డు, వికసిత గుర్తింపు కార్డు కూడా పోయాయి.
బయటకుపోతే ఇక్కడ పాస్‌పోర్టు వెంట వుండాలి.
ఒకసారి షాపింగ్‌ మాల్‌లో ఒకరిపాస్‌పోర్టు కొట్టేశారు.
ఒకసారి షాపింగ్‌ మాల్‌లో ఒకరి పాస్‌పోర్టు కొట్టేశారు.
మరల వాళ్లే అతనికే ఫోన్‌ చేసి నీ పాస్‌పోర్ట్‌ మాదగ్గరుంది.
పోలీసు రిపోర్టు ఇవ్వడానికి కూడా భయపడివెళ్ళి వాళ్లడిగింది ఇచ్చి తెచ్చుకున్నాడు.
వచ్చేవారం మా యూనివర్శిటికి నోమ్‌ ఛోమ్‌స్కీవస్తున్నాడు.
అక్షయ ఆవలించుకుంటూ పోయి తలుపు తీసి పాలతో పాటు అక్కడే ఉన్నపేపర్‌ తీసుకున్నాడు.
టీ తాగుతూ పేపర్‌ ముందు కూర్చున్నాడు.
వచ్చేవారం మా విశ్వవిద్యాలయంకి నోమ్‌ ఛోమ్‌స్కీ వస్తున్నాడు.
అక్షయ ఆవలించుకుంటూ పోయి తలుపు తీసి పాలతో పాటు అక్కడే ఉన్న వార్తాపత్రిక తీసుకున్నాడు.
టీ తాగుతూ వార్తాపత్రిక‌ ముందు కూర్చున్నాడు.
టీ తాగుతూ టీవీ ఆన్‌ చేశాడు.
ప్రభుత్వ అసమర్దత గురించి ఘాటైన విమర్శలు.
దీన్ని ఎదుర్ోవాల్సిందే అనుకుంటూ ఆఫీసుకు బయలు దేరాడు అక్షయ్‌.
ఎంతకైనా తెగించి ఇలాంటిదురాక్రమణ ఎదుర్మోవాల్సిందే అనుకున్నాను.
రెండో రోజు పత్రికల్లో ఓ చిన్నవార్తొచ్చింది.
30వేల కోట్లతో ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందంజరిగింది.
దీన్ని ఎదుర్ోవాల్సిందే అనుకుంటూ కార్యాలయానికి బయలు దేరాడు అక్షయ్‌.
ఎంతకైనా తెగించి ఇలాంటి దురాక్రమణ ఎదుర్మోవాల్సిందే అనుకున్నాను.
రెండో రోజు పత్రికల్లో ఓ చిన్న వార్తొచ్చింది.
30వేల కోట్లతో ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం జరిగింది.
సరిహద్దులో సైన్యం ఏమైందో వార్తలు రావడం ఆగిపోయింది.
దాని కోనం మన దేశభక్తిని కూడా వ్యాపారంగామార్చుకున్నదనిపించింది.
అమెరికా సంక్షోభం నుండి బయటపడటానికే మనకుఆయుధాలు అంటగడుతోందని కొందరు విమర్శించారు.
సెండ్‌ మీద క్లిక్‌ చేసి క్యాంటీన్‌కు బయలుదేరాడుఅక్షయ్‌.
అమెరికా అధ్యక్షుడైనా, కాంగస్ సభ్యులైనా, మంత్రులయినావారు చెప్పినట్లే వింటారు.
మిలటరీ హెడ్‌ క్వార్టర్‌ పెంటగాన్‌, గూఢచారి సంస్థ సిఐఎఇక్కడ చాలా పవర్‌ఫుల్‌.
మన ప్రభుత్వం ఈ మధ్య ఇన్‌ఫోసిస్‌ మాజీ హెడ్‌నందన్‌నీలేకనితో ఒక కమిటీ వేసింది.
వారు సబ్సిడీల స్థానంలో నగదు బదిలీ పథకంప్రవేశపెట్టమని సిఫార్సు చేశారు.
సరుకులు బహిరంగమార్కెట్‌లో ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కోవాలి.
పేదవాళ్ళ ఓట్లకోసమే సబ్సీడీ పథకాలు కొనసాగిస్తున్నారు.
అమెరికాలో పేద వాళ్ళు ఓటువేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు.
ఎక్కువగా మధ్యతరగతి, ఆపై వర్గాలవారేరాజకీయాల్లో చురుగ్గా వుంటారు.
దాని కోనం మన దేశభక్తిని కూడా వ్యాపారంగా మార్చుకున్నదనిపించింది.
అమెరికా సంక్షోభం నుండి బయటపడటానికే మనకు ఆయుధాలు అంటగడుతోందని కొందరు విమర్శించారు.
సెండ్‌ మీద క్లిక్‌ చేసి క్యాంటీన్‌కు బయలుదేరాడు అక్షయ్‌.
అమెరికా అధ్యక్షుడైనా, కాంగ్రెస్ సభ్యులైనా, మంత్రులయినావారు చెప్పినట్లే వింటారు.
మిలటరీ హెడ్‌ క్వార్టర్‌ పెంటగాన్‌, గూఢచారి సంస్థ సిఐఎ ఇక్కడ చాలా శక్తివంతమైనది.
మన ప్రభుత్వం ఈ మధ్య ఇన్‌ఫోసిస్‌ మాజీ నాయకుడు నందన్‌నీలేకనితో ఒక కమిటీ వేసింది.
వారు రాయితీల స్థానంలో నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టమని సిఫార్సు చేశారు.
సరుకులు బహిరంగ సంత‌లో ఎక్కువ రలు పెట్టి కొనుక్కోవాలి.
పేదవాళ్ళ ఓట్ల కోసమే రాయితీ పథకాలు కొనసాగిస్తున్నారు.
అమెరికాలో పేద వాళ్ళు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు.
ఎక్కువగా మధ్యతరగతి, ఆపై వర్గాలవారే రాజకీయాల్లో చురుగ్గా వుంటారు.
ధనవంతులు పోలింగ్‌ బూతుల దగ్గరకు పోవడానికి భయపడతారు.
ఇదిగో ఈ మెయిల్‌ చూడు అన్నాడు అశోక్‌.
మనది ప్రజాస్వామిక దేశం కదా అన్నారెవరో.
ట్రాఫిక్‌బూత్‌ దగ్గరున్నకానిస్టేబుల్‌ని అడిగాడు అక్షయ్‌ ఏమైందని.
ఆర్గనైజర్లుకూడా ఐటీ ఉద్యోగుల లెవల్లోనే వున్నారు.
అంతా ఒకే రకమైన యూనిఫాం వేసుకొనిటక్‌ చేసుకున్నారు.
లోక్‌మాన్య పేరుతో ఐడి కార్డులు మెళ్ళో వేళ్ళాడుతున్నాయి.
ట్రాఫిక్‌బూత్‌ దగ్గరున్న కానిస్టేబుల్‌ని అడిగాడు అక్షయ్‌ ఏమైందని.
నిర్వాహకులు కూడా ఐటీ ఉద్యోగుల స్థాయిల్లోనే వున్నారు.
అంతా ఒకే రకమైన యూనిఫాం వేసుకొని టక్‌ చేసుకున్నారు.
లోక్‌మాన్య పేరుతో గుర్తింపు కార్డులు మెడల్లో వేళ్ళాడుతున్నాయి.
చూడ్డానికిఓ మధ్యతరగతి మేధో సైన్యం లాగా వున్నారు.
అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు పనికిరాని చెత్తలాతయారయ్యారు.
మేమూ దాని కోసమే పోట్లాడుతున్నాం అన్నాడు శంకరప్ప.
......
Supports Markdown
0% or .
You are about to add 0 people to the discussion. Proceed with caution.
Finish editing this message first!
Please register or to comment