diff --git a/server/data/te/vikasita.txt b/server/data/te/vikasita.txt index de39a26278931638243326db5dae638e170c9c87..cf3685fb661816628321824a64ef090db9d4d19e 100644 --- a/server/data/te/vikasita.txt +++ b/server/data/te/vikasita.txt @@ -1,335 +1,335 @@ -ఇంతలో పైలట్‌ నుండి టేకాఫ్‌కుప్రకటన వచ్చింది. +ఇంతలో పైలట్‌ నుండి టేకాఫ్‌ ‌కుప్రకటన వచ్చింది. వచ్చీపోయేె కార్తు,ప్రయాణికులతో సందడిగా ఉంది. -అక్షయ్‌ వెంట అమ్మ, నాన్న చెల్లి వున్నారు. -మరోనలుగురు స్నేహితులు టాక్సీలో విడిగా వచ్చారు వీడ్కోలు చెప్పడానికి. -అందరూ లోపలికిపోవడానికి ఎంట్రీ టిక్కెట్లు కొన్నారు. -పాస్‌పోర్టును అందులో యుఎస్‌ వెళ్ళడానికి పడ్డవీసా స్టాంప్‌ను పదేపదే మురిపెంగా చూసుకుంటున్నాడు అక్షయ్‌. +అక్షయ్‌ వెంట అమ్మ, నాన్న మరియు చెల్లి వున్నారు. +మరో నలుగురు స్నేహితులు టాక్సీలో విడిగా వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. +అందరూ లోపలికి పోవడానికి ఎంట్రీ టిక్కెట్లు కొన్నారు. +పాస్‌పోర్టును అందులో యుఎస్‌ వెళ్ళడానికి పడ్డ వీసా స్టాంప్‌ను పదేపదే మురిపెంగా చూసుకుంటున్నాడు అక్షయ్‌. అమెరికా వెళ్ళిచదువుకోవాలన్న తన కల నెరవేరబోతోంది. -ఎంఎస్‌ ఆపైన యంబివ అలా అలాపైపైకెదిగి సిఇఓ స్థాయికి చేరుకోవాలి. -ఎంట్రీగేటు దగ్గర సెక్యూరిటీ ప్రశ్నతో ఈ లోకంలోకివచ్చాడు అక్షయ్‌. -లగేజి ట్రాలీని పక్కన పెట్టి, హడావుడిగా హాండ్‌బ్యాగ్‌లో పెట్టుకున్నటిక్కెట్టు, పాస్‌పోర్టు తీసి చేతికిచ్చాడు. -టెన్స్‌ క్లాస్‌ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. -ఎటుచూసినా టక్‌ చేసుకొని షూలు వేసుకొని ఠీవిగానడుస్తున్నవాళ్ళే కనిపిస్తున్నారు. -కొందరి మెడల్లో వేళ్తాడుతున్న గుర్తింపు కార్డులుఆమెనాకర్షించాయి. +ఎంఎస్‌ ఆపైన ఎ౦బియే అలా అలాపైపైకెదిగి సిఇఓ స్థాయికి చేరుకోవాలి. +ఎంట్రీగేటు దగ్గర సెక్యూరిటీ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చాడు అక్షయ్‌. +లగేజి ట్రాలీని పక్కన పెట్టి, హడావుడిగా హాండ్‌బ్యాగ్‌లో పెట్టుకున్న టిక్కెట్టు, పాస్‌పోర్టు తీసి చేతికిచ్చాడు. +పదవ తరగతి పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటోంది. +ఎటుచూసినా టక్‌ చేసుకొని షూలు వేసుకొని ఠీవిగా నడుస్తున్నవాళ్ళే కనిపిస్తున్నారు. +కొందరి మెడల్లో వేళ్తాడుతున్న గుర్తింపు కార్డులు ఆమెనాకర్షించాయి. ఆ మాటకొస్తే ఊరి పక్కనే ఉన్న టౌన్‌లో కూడా చూడలేదు. -అంటూ ఊదా రంగు యూనిఫామ్‌ ఉన్న ఒకతనుఅడిగాడు. -6 వీయస్సార్‌అక్షయ్‌కు ఇదే మొదటిసారి విమాన ప్రయాణం. -లోపల ఏం చేయాలోస్నేహితుల్ని అడిగి తెలుసుకున్నాడు. +అంటూ ఊదా రంగు యూనిఫామ్‌ ఉన్న ఒకతను అడిగాడు. +ఆరు వీయస్సార్‌ అక్షయ్‌కు ఇదే మొదటిసారి విమాన ప్రయాణం. +లోపల ఏం చేయాలో స్నేహితుల్ని అడిగి తెలుసుకున్నాడు. నెట్టుకోని తోసుకోని ఒకరికన్నా ముందు మరొకరు పోవాలని పోటీలు పడేవారు. -బస్సుల్లో, రైళ్లలో సీట్ల కోసంతువ్వాలు వేసి కొట్లాటలకు కూడా దిగుతారు. +బస్సుల్లో, రైళ్లలో సీట్ల కోసం తువ్వాలు వేసి కొట్లాటలకు కూడా దిగుతారు. తనకు ముందున్న వారి పని పూర్తి కాగానే వెళ్ళాడు. మరల పాస్‌పోర్ట్‌ ప్లీజ్‌ అనడంతో అది కూడా ఆవిడచేతికిచ్చాడు. బోర్డింగ్‌ పాస్‌ వెనుక లగేజీ కూపన్లు అంటించి చేతికిచ్చింది. రెండు సూట్‌కేసులకు రెండు టాగ్‌లు తగిలించింది. ఇంకా టైం ఉండటంతో ఫ్రెండ్స్‌ దగ్గరకొచ్చి కాసేపుముచ్చట్లు పెట్టుకున్నాడు. -ఎమ్మిగ్రేషన్‌ చెక్‌దగ్గర పాస్‌పోర్టు స్మానర్‌లో పెట్టడంతోనే తన ఫోటోతో సహా వివరాలన్నీ కనిపించాయిప్రీన్‌మీద. +ఎమ్మిగ్రేషన్‌ చెక్‌దగ్గర పాస్‌పోర్టు స్కానర్ పెట్టడంతోనే తన ఫోటోతో సహా వివరాలన్నీ కనిపించాయి స్క్రీన్‌మీద. సెక్యూరిటీ చెక్‌ దగ్గర క్యూ పెద్దదిగా ఉంది. సెక్యూరిటీ గార్డు టిక్కెట్‌ చూసి పంపాడు. అక్కడే ఉన్న ప్లాస్టిక్‌ ట్రే తీసుకుని సెల్‌ఫోన్‌, లాప్‌టాప్‌ అందులో వేశాడు. పక్కకొచ్చిసెక్యూరిటీ చెక్‌ కోసం మరలా క్యూలో నుంచున్నాడు. రెండుచేతులు బార్లా సాచమని దేన్నీ వదలకుండా బాడీ అంతా స్కాన్‌ చేశారు. -అక్కడ నుండి32వ నెంబరు గేటు దగ్గరకు ఎలా వెళ్ళాలో ఇండికేటర్‌ ఉంది. +అక్కడ నుండి ముప్పై రెండువ నెంబరు గేటు దగ్గరకు ఎలా వెళ్ళాలో ఇండికేటర్‌ ఉంది. దారిలో అంతా మార్కెట్‌ మాయాబజార్‌లా ఉంది. అక్కడ తనలాగే చాలామంది కుర్చీల్లో కూర్చొనివున్నారు. -మరికొందరు చెవుల్లో ఇయర్‌ఫోన్స్‌పెట్టుకొని మ్యూజిక్‌ వింటూ ఆనందిస్తున్నారు. +మరికొందరు చెవుల్లో ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని మ్యూజిక్‌ వింటూ ఆనందిస్తున్నారు. కాలేజీలో మేడం ఎప్పుడూ చీరలోనే కనిపించేది. -య్ట్రోన్య్య అక్కడే కదా ఉంటా తెలుగులో స్టయిల్‌గా చెప్పింది. -కౌంటర్‌ దగ్గరున్నావిడ టిక్కెట్‌ను స్మానర్‌లో పెట్టగానే ఆటోమేటిక్‌గారికార్డు చేసుకుంది. -అక్కడ నుండి ఎస్మలేటర్‌లో కిందకు దిగారు. -టికెట్‌, పాస్‌పోర్టు, బ్యాగ్‌కున్న సెక్యూరిటీ స్టాంపు అన్నీచూసి ఒకే అన్నాడు. -ఆర్టీసీబస్సులో ఎవరు ముందు కర్పీఫ్‌ వేస్తే వాళ్లదే కదా సీటు. -ఇంతలో ఎయిర్‌హోస్టెస్‌ వచ్చి లగేజి పైన పెట్టుకోవడానికిసహాయపడింది. +య్ట్రోన్య్య అక్కడే కదా ఉంటా తెలుగులో స్టయిల్‌గా చెప్పింది. // check this ------------- +కౌంటర్‌ దగ్గరున్నావిడ టిక్కెట్‌ను స్స్కానర్లో పెట్టగానే ఆటోమేటిక్‌గా రికార్డు చేసుకుంది. +అక్కడ నుండి ఎస్కలేటర్లో కిందకు దిగారు. +టికెట్‌, పాస్‌పోర్టు, బ్యాగ్‌కున్న సెక్యూరిటీ స్టాంపు చూసి ఒకే అన్నాడు. +ఆర్టీసీబస్సులో ఎవరు ముందు కర్చీఫ్‌ వేస్తే వాళ్లదే కదా సీటు. +ఇంతలో ఎయిర్‌హోస్టెస్‌ వచ్చి లగేజి పైన పెట్టుకోవడానికి సహాయపడింది. పైనున్న ట్రేను కిందకు లాగి బ్యాగ్‌ అందులో పెట్టమంది. -పైకి నెట్టినాకిందకు లాగినా సామాను పెట్టుకునే డైరెక్షన్‌ ఒకే రకంగా ఉంది. -ఓకే అనుకొని ట్రేతిరిగి పైకి నెట్టాడు. +పైకి నెట్టినా కిందకు లాగినా సామాను పెట్టుకునే డైరెక్షన్‌ ఒకే రకంగా ఉంది. +ఓకే అనుకొని ట్రే తిరిగి పైకి నెట్టాడు. అంటే దిగువ తరగతిలో ప్రయాణించేవాళ్లని పశువులకింద జమకట్టడమన్నమాట. ప్రతి సీటు ఎదురుగా ఎల్‌సిడీ స్కీన్‌ వుంది. ఎవరికిఅవసరమైన ఆడియో, వీడియోలు వారే నేరుగా ఉపయోగించుకోవచ్చు. హింది,ఇంగ్లీషుతో పాటు ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా చూడొచ్చు. అందులో విమానం పోతున్న దారి, వేగం, ఎత్తు వగైరా వివరాలు వస్తుంటాయి. సీటుహ్యాండిల్‌కి రిమోట్‌ సెట్‌ చేసి వుంది. -దానితో ఆపరేట్‌ చేయొచ్చు లేదా టచ్‌ప్కీన్‌నుఉపయోగించొచ్చు. -రిమోట్‌ను చేతిలోకి తీసుకొని అటూఇటూ తిప్పి దేన్నో నొక్కాడు అక్షయ్‌. -అప్పడు తెలిసింది అక్షయ్‌కితను నొక్కింది కాలింగ్‌ బెల్‌ అని. +దానితో ఆపరేట్‌ చేయొచ్చు లేదా టచ్‌స్క్రీన్ను ఉపయోగించొచ్చు. +రిమోట్‌ను చేతిలోకి తీసుకొని అటూ ఇటూ తిప్పి దేన్నో నొక్కాడు అక్షయ్‌. +అప్పడు తెలిసింది అక్షయ్‌కి తను నొక్కింది కాలింగ్‌ బెల్‌ అని. ఏమీలేదంటే ఆమె అపార్థం చేసుకుంటుందని వాటర్‌ప్లీజ్‌ అన్నాడు. ఆమే రిమోట్‌ను ఎలా ఉపయోగించుకోవాలో చెప్పింది. -తన ఎదురుగా ఉన్న ప్కీన్‌ మీద సెక్యూరిటీ సూచనలు వస్తున్నాయి. +తన ఎదురుగా ఉన్న స్క్రీన్ మీద సెక్యూరిటీ సూచనలు వస్తున్నాయి. రన్‌వే మీదకు చేరుకోగానే టేకాఫ్‌ ప్రకటించాడు పైలట్‌. ఎదురుగా పెద్ద షీన్‌ మీద రన్‌వే కనిపిస్తున్నది. బస్సులో కూర్చొని ఎదురుగా చూసినట్లే వుంది. -పది నిముషాల్లోటేకాఫ్‌ పూర్తికాగానే బెల్డ్‌సైన్‌ తీసేశారు. +పది నిముషాల్లో టేకాఫ్‌ పూర్తికాగానే బెల్ట్‌సైన్‌ తీసేశారు. అయినా జాగర్త కోసం బెల్ట్‌ పెట్టుకొనిఉండాల్సిందిగా మరో అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. -10 వీయస్సార్‌విమానం ఎలాంటి ఒడిదుడుకుల్లేకుండా సున్నితంగా నడుస్తుండడంతోఅక్షయ్‌కి ధైర్యం వచ్చింది. -ప్రీన్‌మీద వచ్చిన సూచనలుపూర్తిగా ఫాలో అయ్యాడు కాబట్టి దారి తెలిసింది. +పది వీయస్సార్‌ విమానం ఎలాంటి ఒడిదుడుకుల్లేకుండా సున్నితంగా నడుస్తుండడంతో అక్షయ్‌కి ధైర్యం వచ్చింది. +స్క్రీన్‌మీద వచ్చిన సూచనలుపూర్తిగా ఫాలో అయ్యాడు కాబట్టి దారి తెలిసింది. టాయ్‌లెట్లకు బయట మూడు సీట్లు కూడా వున్నాయి. చేతులు కడుక్కోడానికి చల్లని, వేడినీళ్ళ టాప్‌లు. సోప్‌ జెల్‌, బ్లాటింగ్‌ పేపర్‌, ముఖంకడుక్కున్నాక రాసుకోవడానికి మాయిశ్చరైజర్‌ క్రీం అన్నీ వున్నాయి. పని పూర్తి చేసుకొనిమరల వచ్చి సీట్లో కూర్చుని బెల్టు పెట్టుకున్నాడు. యస్‌ అనడంతో ట్రేలో నాన్‌వెజ్‌ ప్యాకెట్‌పెట్టి ఫుడ్‌ సర్వ్‌ చేశారు. -స్పూన్లు తీసుకొని మీద పడకుండా తినడానికిప్రయత్నించాడు. +స్పూన్లు తీసుకొని మీద పడకుండా తినడానికి ప్రయత్నించాడు. తన పక్కరెండు సీట్లలో వున్నవాళ్ళు తినటంపూర్తి చేశారు. రెండో దఫాఅడిగించుకోకుండా ఈసారి జాగ్రత్త పడ్డాడు. తినడం పూర్తి కాగానే ప్లేట్లు తీసుకొనివెళ్లిపోయారు. -అమీర్‌పేట దాటుకొని వచ్చినందుకు బాధపడుతూనేఉసూరుమనుకుంటూ సూట్‌కేసు తీసుకొని దిగాడు. -అరగంటలో వచ్చేస్తా అంటూ శ్రీకాంత్‌కి భరోసా ఇచ్చి గబగబా సిటీబస్సెక్కిఅమీర్‌పేటలో దిగాడు. -జరిగినదానికి కాసేపు సిగ్గుపడిపోయిఏమీ మాట్లాడకుండా శ్రీకాంత్‌ను అనుసరించాడు. -2అక్షయకుమార్‌రెడ్డి అలియాస్‌ అక్షయ్‌ది ప్రకాశం జిల్లా కనిగిరికి దగ్గరలోఓ మారుమూల గ్రామం. -ఫ్లోరైడ్‌ ప్రాంతం అవడం మూలాన ఆనీళ్ళు తాగినవాళ్ళకు కీళ్లు పట్టుకుపోతాయి. +అమీర్‌పేట దాటుకొని వచ్చినందుకు బాధపడుతూనే ఉసూరుమనుకుంటూ సూట్‌కేసు తీసుకొని దిగాడు. +అరగంటలో వచ్చేస్తా అంటూ శ్రీకాంత్‌కి భరోసా ఇచ్చి గబగబా సిటీబస్సెక్కి అమీర్‌పేటలో దిగాడు. +జరిగినదానికి కాసేపు సిగ్గుపడిపోయి ఏమీ మాట్లాడకుండా శ్రీకాంత్‌ను అనుసరించాడు. +అక్షయకుమార్‌రెడ్డి అలియాస్‌ అక్షయ్‌ది ప్రకాశం జిల్లా కనిగిరికి దగ్గరలో ఓ మారుమూల గ్రామం. +ఫ్లోరైడ్‌ ప్రాంతం అవడం మూలాన ఆ నీళ్ళు తాగినవాళ్ళకు కీళ్లు పట్టుకుపోతాయి. ఆ ప్రాంతం గురించి ఓ నానుడి ఉంది. ఎవరైనా ఆకాశంలో పోయే విమానాన్ని చూడాలంటే మంచం మీద వాలి పడుకొనిచూసేవారట. -ఇక్కడ ఏ సీజన్‌లోనూ వర్షాలు సరిగా పడవు. +ఇక్కడ ఏ సీజన్‌లోనూ వర్షాలు సరిగ్గా పడవు. గత ఇరవై ఏళ్ళల్లో ఆ వూర్లో ఎన్నో మార్పులొచ్చాయి. -గతంలోరాగి, సజ్జ, జొన్న, కొర్ర, వరిగ వంటి సన్నధాన్యాలు పండించేవారు. +గతంలో రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వరిగ వంటి సన్నధాన్యాలు పండించేవారు. అలాగే ఆముదాలు,కంది వంటి పంటలు వేసేవాళ్ళు. -వేసవి కాలం వస్తే రైతులు సైతం వేపకాయలుఏరుకొని అమ్ముకొనేవారు. -వ్యాపారపంట అవడం మూలాన డబ్బు సర్ములేషన్‌ పెరిగింది. +వేసవి కాలం వస్తే రైతులు సైతం వేపకాయలు ఏరుకొని అమ్ముకొనేవారు. +వ్యాపారపంట అవడం మూలాన డబ్బు ప్రసరణ‌ పెరిగింది. చద్దన్నం బదులు టీ,కాఫీలకు, టిఫిన్‌లకు అలవాటు పడ్డారు. -112 వీయస్సార్‌ఈ తరంలో చాలమందికి మందు, సిగరెట్‌ తాగడం ఫ్యాషన్‌గా మారింది. -పాలవ్యాపారంతో మహిళల దగ్గర కూడా డబ్బుపోగుపదసాగింది. +నూట పన్నెండు వీయస్సార్‌ ఈ తరంలో చాలమందికి మందు, సిగరెట్‌ తాగడం ఫ్యాషన్‌గా మారింది. +పాలవ్యాపారంతో మహిళల దగ్గర కూడా డబ్బు పోగుపద సాగింది. డ్వాక్రా గ్రూపుల్లో రుణాలు తీసుకొని చిన్నాచితకా వ్యాపారాలు కూడాచేస్తున్నారు. -పాతరోజుల్లో ఆడపిల్లలు పుట్టింటికొస్తే ఏమీ ఇవ్వలేకపోతున్నామని తల్లులుబాధపడేవారు. -ఇప్పుడు తాము దాచుకున్న డబ్బులతో ఆడపిల్లలకు ఏదో ఒకటి ఇచ్చిసంతృప్తి పడుతున్నారు. +పాతరోజుల్లో ఆడపిల్లలు పుట్టింటికొస్తే ఏమీ ఇవ్వలేకపోతున్నామని తల్లులు బాధపడేవారు. +ఇప్పుడు తాము దాచుకున్న డబ్బులతో ఆడపిల్లలకు ఏదో ఒకటి ఇచ్చి సంతృప్తి పడుతున్నారు. ఇప్పటికీ వ్యవసాయ కూలీలు వెనుకబడే ఉన్నారు. అయితేమునుపటిలా వూళ్లోనే ఉండి గొడ్డు చాకిరీ చేయడం లేదు. హైదరాబాద్‌, విజయవాడలాంటి నగరాల్లో కనిగిరి కూలీలకు పేరు. కొద్దో గొప్పో సంపాదించుకొని వడ్డీలకు తిప్పుతున్న మేప్రీలు కూడా ఉన్నారు. అక్షయ్‌ పుట్టెటప్పటికే వాళ్ళ నాన్న చిన్నాన్నలు వేరుపడ్డారు. -తమ కుటుంబవాటాగా రెందెకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట వచ్చింది. +తమ కుటుంబవాటాగా రెందెకరాల మాగాణి, ఐదు ఎకరాల మెట్ట వచ్చింది. నాలుగేళ్లకోసారి ఆ ఊరి చెరువు నిండుతుంది. -ఆ వర్లనేతింటానికి మిగతా మూడేండ్లు దాచుకుంటారు. +ఆ వర్లనే తినటానికి మిగతా మూడేండ్లు దాచుకుంటారు. మిగతా కాలంలో ఆరుతడి పంటలు వేసుకుంటారు. -మార్కెట్‌ మీద అదీ ఐటిసికంపెనీ దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి పొగాకు పండిస్తారు. -ప్లాట్‌ఫారం యార్జులోవేలం వేయడం గుడ్డిలో మెల్ల. +మార్కెట్‌ మీద అదీ ఐటిసి కంపెనీ దయాదాక్షిణ్యాలమీద ఆధారపడి పొగాకు పండిస్తారు. +ప్లాట్‌ఫారం యార్జులో వేలం వేయడం గుడ్డిలో మెల్ల. కొంతవరకు ధరకు, డబ్బుకు పూర్తి గ్యారంటీ ఉంటుంది. అక్షయ్‌ నాన్న వెంకటరెడ్డి వ్యవసాయంలో దిట్ట. ఎప్పుడూ పొలం, పశువులు,గడ్డీ, గాదం ఇదే ధ్యాస. పని వుంటే తప్ప పటానికి పోడు. -పుట్టినూర్లో సంతకం పెట్టే మాత్రం చదువుకుంది. -తెల్లవారురూమునాలుగింటికే నిద్రలేచి ఇల్లు ఊద్బేలోగా వెంకటరెడ్డి నీళ్లు తెచ్చిపోసేవాడు. -తర్వాత పాలుపిండి కాగపెట్టి ఆపైన అందరికీభోజనం సిద్ధం చేసేది. -పొద్దుపొడిచేలోపు వెంకటరెడ్డి నోట్లో వేపపుల్ల వేసుకొనినములుకుంటూ పొలం బయలుదేరేవాడు. +పుట్టినూర్లో సంతకం పెట్టేఁత మాత్రం చదువుకుంది. +తెల్లవారు నాలుగింటికే నిద్రలేచి ఇల్లు ఊద్బేలోగా వెంకటరెడ్డి నీళ్లు తెచ్చిపోసేవాడు. +తర్వాత పాలుపిండి కాగపెట్టి ఆపైన అందరికీ భోజనం సిద్ధం చేసేది. +పొద్దుపొడిచేలోపు వెంకటరెడ్డి నోట్లో వేపపుల్ల వేసుకొని నములుకుంటూ పొలంకు బయలుదేరేవాడు. పని చేయడం మీద కన్నా అక్కడకు అమ్మ తెచ్చే పెరుగన్నంపైనే మక్కువ. -ఆవిశ్వాసంతోనే అక్షయని చదివించాలన్న పట్టుదలతో వుందేవాడు వెంకటరెడ్డి. -చదవడంనీవంతు, చదివించడం నా బాధ్యత, ఏం చేస్తావో ఏమో అంటుందేవాడు కొడుకుతో. -తల్లిదండ్రుల కష్టాన్ని పాగొట్టాలంటే, తాను మంచి చదువులు చదవాలన్నపట్టుదలకొచ్చాడు అక్షయ్‌. +ఆవిశ్వాసంతోనే అక్షయని చదివించాలన్న పట్టుదలతో వుండేవాడు వెంకటరెడ్డి. +చదవడంనీవంతు, చదివించడం నా బాధ్యత, ఏం చేస్తావో ఏమో అంటుండేవాడు కొడుకుతో. +తల్లిదండ్రుల కష్టాన్ని పాగొట్టాలంటే, తాను మంచి చదువులు చదవాలన్న పట్టుదలకొచ్చాడు అక్షయ్‌. అదే వీధిలో చివర్న వుండే నారాయణ పక్క ఊర్లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. -తను నిజంగా చదువుకొనిబాగుపడాలని అలా అంటుందేవాడా లేక ఎగతాళికా అన్నది అక్షయ్‌కి అర్ధమయ్యేదికాదు. -ఆ మాటలు అక్షయ్‌కి ఎప్పుడూజ్ఞాపకం వస్తుంటాయి. -అక్కడఉద్యోగం వస్తే నెలకు రెండు మూడు లక్షల జీతం వస్తుందంట. +తను నిజంగా చదువుకొని బాగుపడాలని అలా అంటుండేవాడా లేక ఎగతాళికా అన్నది అక్షయ్‌కి అర్ధమయ్యేదికాదు. +ఆ మాటలు అక్షయ్‌కి ఎప్పుడూజ్ఞా ఞాపకం వస్తుంటాయి. +అక్కడ ఉద్యోగం వస్తే నెలకు రెండు మూడు లక్షల జీతం వస్తుందంట. అప్పటి నుండి అక్షయ్‌లో ఆశ మొలకెత్తింది. -క్షేడ్ష వీయస్సార్‌ఇక అప్పటి నుండి ఇంజనీరు కావాలన్న బలమైన కోరిక అక్షయ్‌ మనస్సులోపడిపోయింది. -పదోతరగతి వరకు కనిగిరిలో చదువుకొని 600కి 550 మార్కులుతెచ్చుకున్నాడు. +క్షేడ్ష వీయస్సార్‌ ఇక అప్పటి నుండి ఇంజనీరు కావాలన్న బలమైన కోరిక అక్షయ్‌ మనస్సులోపడిపోయింది. +పదోతరగతి వరకు కనిగిరిలో చదువుకొని ఆరు వందలుకి ఐదు వందల యాభై మార్కులు తెచ్చుకున్నాడు. ఒంగోలులో పెద్ద కార్పొరేట్‌ కాలేజీ వాళ్ళు కన్ఫెషన్‌ మీద తక్కువఫీజుతో ఇంటర్‌లో చేర్చుకున్నారు. ఇంటర్‌ రెండో సంవత్సరం అసలు ఫీజే లేకుండా చేర్చుకున్నారు. -ఇతనికి మంచి ర్యాంక్‌ వస్తుందని, తద్వారా తమ కాలేజీ ప్రతిష్టపెంచుకోవచ్చునని. +ఇతనికి మంచి ర్యాంక్‌ వస్తుందని, తద్వారా తమ కాలేజీ ప్రతిష్ట పెంచుకోవచ్చునని. నిద్రాహారాలు మాని ఇంటర్‌లోమంచి ర్యాంక్‌ తెచ్చుకున్నాడు. -ఎంసెట్‌లో 1000 లోపు ర్యాంకు వచ్చింది. -ఆ ర్యాంక్‌తోపేరున్న పెద్ద ఇంజనీరింగు కాలేజీలో సీటొస్తుంది. +ఎంసెట్‌లో వెయ్యి లోపు ర్యాంకు వచ్చింది. +ఆ ర్యాంక్‌తో పేరున్న పెద్ద ఇంజనీరింగు కాలేజీలో సీటొస్తుంది. అక్షయ్‌, శ్రీకాంత్‌ ఇద్దరూ ఒంగోల్లో ఒకే కాలేజీలో చదివారు. ఆ డబ్బుతోనే కూతురు పెండ్లి కూడా ఘనంగా చేశాడు. -స్నేహితులు, సినిమాలు, షికార్లు, గానా భజానాలకుతరుగేం వుండేది కాదు. +స్నేహితులు, సినిమాలు, షికార్లు, గానా భజానాలకు తరుగేం వుండేది కాదు. ఎటు తిరిగినా టైంకి ఇంటికి వెళ్ళేవాడు. -తమ కొడుకు చక్కగాచదువుకొని బుద్దిగా ఇంటికి వస్తున్నాడని తల్లిదండ్రులు సంబరపదేవాళ్లు. +తమ కొడుకు చక్కగా చదువుకొని బుద్దిగా ఇంటికి వస్తున్నాడని తల్లిదండ్రులు సంబరపదేవాళ్లు. ఇంటర్‌ పూర్తయిఫైనల్‌ పరీక్షల మార్కులు, ఎంసెట్‌ రిజల్ట్స్‌ చూశాక గాని వారికర్థం కాలేదు. కాలేజికిపోయి ప్రిన్సిపాల్‌ను కలిస్తే చెప్పాడు అసలు సంగతి. అందుకే ఇంటికి పెద్దగా రిపోర్చులు పోలేదు. ఒకరిద్దరు అమ్మాయిలతో స్నేహం కూడా ఏర్పడింది. వాళ్ళతో గాలి కబుర్లు చెప్పుకుంటూ బలాదూర్‌గా తిరిగేవాడు. కొడుకు కాలేజీకి పోయిరావడానికి మోటార్‌ సైకిల్‌ కొనిచ్చారు. -అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని తిరిగితేనెఆ మోటార్‌ సైకిల్‌కి పుణ్యం, పురుషార్ధం అనే తత్వం అతనిది. -ఎలాగైతేనేం బొటాబొటిమార్కులతో ఇంటర్‌ పూర్తి చేసుకున్నాడు. -ఆ కాలేజీ ఎలాంటిదైనాహైదరాబాద్‌లో చదువుకోవడమే పెద్ద ప్రిస్టేజీ. -ఇరుగు పొరుగు వాళ్లకి చెప్పుకోవడానికికూడా బాగుంటుంది. +అమ్మాయిల్ని కూర్చోబెట్టుకొని తిరిగితేనె ఆ మోటార్‌ సైకిల్‌కి పుణ్యం, పురుషార్ధం అనే తత్వం అతనిది. +ఎలాగైతేనేం బొటాబొటి మార్కులతో ఇంటర్‌ పూర్తి చేసుకున్నాడు. +ఆ కాలేజీ ఎలాంటిదైనా హైదరాబాద్‌లో చదువుకోవడమే పెద్ద ప్రతిష్ట. +ఇరుగు పొరుగు వాళ్లకి చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. అలా ఇప్పుడతను బిటెక్‌ రెండో సంవత్సరంలో అడుగుపెట్టాడు. మొదటి సంవత్సరం కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయాయి. సెలవుల్లో కూడా హైదరాబాద్‌లోనే మకాం వేశాడు. కొత్తకోర్సు నేర్చుకోడానికి కోచింగ్‌కు వెళ్లాలని ఇంట్లో చెప్పాడు. -శ్రీకాంత్‌, అక్షయ్‌ ఇద్దరూ స్నానం చేసి బట్టలు వేసుకొని టిఫిన్‌ చెయడానికిబయటకొచ్చారు. +శ్రీకాంత్‌, అక్షయ్‌ ఇద్దరూ స్నానం చేసి బట్టలు వేసుకొని టిఫిన్‌ చెయడానికి బయటకొచ్చారు. అమీర్‌పేట చౌరస్తాలో రోడ్డు మీద టిఫిన్‌ బండి దగ్గర ఆగారు. -నాలుగేండ్లుగాఅతను అక్కడే టిఫిన్‌ సెంటర్‌ నడుపుకుంటున్నాడు. +నాలుగేండ్లుగా అతను అక్కడే టిఫిన్‌ సెంటర్‌ నడుపుకుంటున్నాడు. అప్పులపాలై ఉన్న రెండెకరాలు అమ్ముకొని భార్య బిడ్డలతో సహారాజధానికి చేరుకొన్నాడు. -ఒక పూట పని దొరికితేమరోపూట దొరికేది కాదు. +ఒక పూట పని దొరికితే మరోపూట దొరికేది కాదు. అదే చౌరస్తాలో రోజూ పనికోసం కుక్కలా కాపలా కాసేవాడు. పొద్దస్తమానం కష్టపడ్డా వంద, నూటయాభెకి మించి వచ్చేది కాదు. -పనిలేని రోజుల్లో ఆఫుట్‌పాత్‌ మీదే అలసిపోయి పడుకునేవాడు. -పక్కనే వున్న చిన్న హోటల్‌లో రోజూటిఫిన్‌ కోసం స్టూడెంట్స్‌ రావడం గమనించాడు. -నాలుగురాళ్లు వెనకేసుకుంటేపిల్లోన్ని చదివించుకోవచ్చంటూ తన ఆలోచనను బయటపెట్టాడు నాగయ్య. +పనిలేని రోజుల్లో ఆ ఫుట్‌పాత్‌ మీదే అలసిపోయి పడుకునేవాడు. +పక్కనే వున్న చిన్న హోటల్‌లో రోజూ టిఫిన్‌ కోసం స్టూడెంట్స్‌ రావడం గమనించాడు. +నాలుగురాళ్లు వెనకేసుకుంటే పిల్లోన్ని చదివించుకోవచ్చంటూ తన ఆలోచనను బయటపెట్టాడు నాగయ్య. మొదట బండి, వంట సామాను అద్దెకు తీసుకున్నారు. -వారి కళ్ళల్లో బతుకుమీద ఆశ, భవిష్యత్తు మీద విశ్వాసం కొట్టొచ్చినట్లుకనిపిస్తాయి. -అప్పులు తీర్చడానికిరాజిరెడ్డి కిడ్నీలు అమ్ముకున్న సంఘటన మరచిపోలేరు. -అదేమధ్యాహ్నం నుండి కర్రీస్‌ పాయింట్‌గా మారుతుంది. +వారి కళ్ళల్లో బతుకుమీద ఆశ, భవిష్యత్తు మీద విశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. +అప్పులు తీర్చడానికి రాజిరెడ్డి కిడ్నీలు అమ్ముకున్న సంఘటన మరచిపోలేరు. +అదే మధ్యాహ్నం నుండి కర్రీస్‌ పాయింట్‌గా మారుతుంది. చుట్టుపక్కల రూముల్లో వండుకొనితినే విద్యార్దులు, నిరుద్యోగులు అన్నం వండుకొని కూరలు కొనుక్కుంటారు. అలాంటివారికి బాబాయి సెంటర్‌ మంచి అద్దా. శ్రీకాంత్‌ కూడా వాళ్ల రెగ్యులర్‌ కస్టమర్‌. -మొదటి వరసలోనే తన ర్యాంకు ఉండటంతోవెంటనే పిలిచారు. +మొదటి వరసలోనే తన ర్యాంకు ఉండటంతో వెంటనే పిలిచారు. ఎటు చూసినా హాస్టళ్ళు, కోచింగ్‌సెంటర్లు, షాపులతో జనారణ్యంలా కిటకిటలాడుతూ వుంటుంది. -ఐటీ కంపెనీల్లో పనిచేసేఆధునిక ఉద్యోగులు ఒకవైపు, అంతకు పదిరెట్లు నిరుద్యోగులు మరోవైపు. -వారిపై ఆధారపడి నడిచే కోచింగ్‌ సెంటర్లు కుప్పలు తెప్పలుగాఉన్నాయి. -అపార్ట్‌మెంట్లు, పాతహౌసింగ్‌ష్లాట్లు బాయ్‌, గాల్స్‌ హాస్టళ్లతో నిండిపోయాయి. +ఐటీ కంపెనీల్లో పనిచేసే ఆధునిక ఉద్యోగులు ఒకవైపు, అంతకు పదిరెట్లు నిరుద్యోగులు మరోవైపు. +వారిపై ఆధారపడి నడిచే కోచింగ్‌ సెంటర్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. +అపార్ట్‌మెంట్లు, పాత హౌసింగ్‌ష్లాట్లు బాయ్‌, గాల్స్‌ హాస్టళ్లతో నిండిపోయాయి. వాటిని మంచాలనాలో లేక బెంచీలనాలో తెలీదు. వసతి, భోజనం సహా నెలకు రు. -2500 నుండి 3000లవరకు అద్దె ఉంటుంది. +రె౦డు వేల అయిదు వ౦దలు నుండి మూడు వేలు లవరకు అద్దె ఉంటుంది. నిరుద్యోగుల ఆశలకు గ్యారంటీ ఇచ్చే దేవుళ్ళు. -కొంతసేపు ఇంటర్‌నెట్‌ బ్రౌజింగ్‌, వికసిత 17ఛాటింగు, రెస్యూమ్స్‌ మెయిలింగు వగైరా. -బాయస్‌ అయితేకాసేపు గాళ్‌ ఫెంద్స్‌కోసం కాపుకాయడం, గాల్స్‌ అయితే పార్కులకు పోవడం. +కొంతసేపు ఇంటర్‌నెట్‌ బ్రౌజింగ్‌, వికసిత పదిహేడు ఛాటింగు, రెస్యూమ్స్‌ మెయిలింగు వగైరా. +బాయస్‌ అయితే కాసేపు గర్ల్ ఫ్రె౦డ్స కోసం కాపుకాయడం, గర్ల్స్‌ అయితే పార్కులకు పోవడం. నగరంలో ట్రాఫిక్‌ జామ్‌లు జరిగే ప్రాంతాల్లో ఇది మొదటిది. ఆ టైం టేబుల్‌ ప్రకారం నడిస్తేనే సకాలంలో చేరుకుంటారు. లేదంటే ట్రాఫిక్‌ జాంల నుండి ఎప్పటికి బయటపడతారో ఆ భగవంతుడికే ఎరుక. -రెండుబస్సుల మధ్యలో మోటారు సైకిళ్ళు సర్శస్‌ ఫీట్లు చేస్తుంటాయి. +రెండుబస్సుల మధ్యలో మోటారు సైకిళ్ళు సర్కస్‌ ఫీట్లు చేస్తుంటాయి. విజయవాడ, అనంతపురం,నెల్లూరు, విశాఖపట్నం ఇలా రాష్ట్రం నలుమూలలకు బస్సులు నడుస్తుంటాయి. -అడుగడుగునా బుకింగ్‌ సెంటర్హు, వీటి మధ్యలో ఆర్టీసీ బస్సులు అసలుఅగపడవు. +అడుగడుగునా బుకింగ్‌ సెంటర్హు, వీటి మధ్యలో ఆర్టీసీ బస్సులు అసలు అగవు. సంక్రాంతి లాంటి పండుగలొస్తే సరి ఇక వారి దోపిడీకి అంతుండదు. రెండు రెట్లు మూడు రెట్లు వసూలు చేస్తారు. -కంటిమీద కునుకు లేకుండాచలిలో వణుక్కుంటూ ఎప్పుడెప్పుడూరొస్తుందా అని ఎదురుచూస్తూ ప్రయాణం చేయాలి. +కంటిమీద కునుకు లేకుండా చలిలో వణుక్కుంటూ ఎప్పుడెప్పుడూరొస్తుందా అని ఎదురుచూస్తూ ప్రయాణం చేయాలి. అక్షయ్‌ కూడా అలాంటి ఒక బస్సులోనే హైదరాబాద్‌ వచ్చాడు. ఆ పదిరోజులు అక్షయ్‌, శ్రీకాంత్‌లు కలసి అప్పటికొచ్చిన కొత్త సినిమాలన్నీ పూర్తి చేసుకున్నారు. -చూడదగ్గ ప్రముఖ స్థలాలను రోజుకో ప్రాంతం చొప్పునచుట్టేశారు. -హైటెక్‌ సిటీ పరిసరాలు చూస్తే సింగపూర్‌నుతలదన్నేట్లున్నది. +చూడ దగ్గ ప్రముఖ స్థలాలను రోజుకో ప్రాంతం చొప్పున చుట్టేశారు. +హైటెక్‌ సిటీ పరిసరాలు చూస్తే సింగపూర్‌ను తలదన్నేట్లున్నది. అలా ఊహించుకుంటూ ఆప్రాంతమంతా సర్వే చేశారు. అతని రూమ్‌ కూకట్‌పల్లి జంక్షన్‌కు దగ్గర్లోనే ఉంది. -అమీర్‌పేటతో పోల్చుకుంటేకూకట్‌పల్లి కొద్ది పోష్‌గా ఉంటుంది. -దానికి కారణం ఐటీ ఉద్యోగులు ఎక్కువగాఉండటమే. -ముందుగా కాల్‌ చేసి వెళ్ళడంతో వీరి కోసం ఎదురుచూస్తూ కూర్చొన్నాడుచందు. -హాయ్‌ చందు, దిసీజ్‌ అక్షయ్‌ ఫ్రం కనిగిరి, ప్రకాశం డి్టిక్ట్‌. -ఎలా ఉంది నీ సమ్మర్‌ కోచింగ్‌ అడిగాడు శ్రీకాంత్‌. +అమీర్‌పేటతో పోల్చుకుంటే కూకట్‌పల్లి కొద్ది పోష్‌గా ఉంటుంది. +దానికి కారణం ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉండటమే. +ముందుగా కాల్‌ చేసి వెళ్ళడంతో వీరి కోసం ఎదురుచూస్తూ కూర్చొన్నాడు చందు. +హాయ్‌ చందు, దిసీజ్‌ అక్షయ్‌ ఫ్రం కనిగిరి, ప్రకాశం డిస్ట్రిక్ట్. +ఎలా ఉంది నీ సమ్మర్‌ కోచింగ్‌ అని అడిగాడు శ్రీకాంత్‌. ఆఖరికి హారిక ఓ సలహా ఇచ్చింది. -ఒరే చందూఇప్పుడు ఐటి మంచి పీక్‌ లో ఉంది. -చివరకుడాట్‌నెట్‌లో సెటిలయ్యానన్నాడు కోచింగ్‌ సెంటర్ల కథ చెపుతూ. -బితుకు బితుగ్గా కాలేజికి బయలుదేరాడు అక్షయ్‌చందూతో కలసి ధైర్యం కూడగట్టుకుంటూ. +ఒరే చందూ ఇప్పుడు ఐటి మంచి పీక్‌ లో ఉంది. +చివరకు డాట్‌నెట్‌లో సెటిలయ్యానన్నాడు కోచింగ్‌ సెంటర్ల కథ చెపుతూ. +బితుకు బితుగ్గా కాలేజికి బయలుదేరాడు అక్షయ్‌ చందూతో కలసి ధైర్యం కూడగట్టుకుంటూ. మొదట రోజు సిటీ బస్సులో వెళ్ళారు. -ఒకరినొకరు తోసుకుంటూ డోర్‌ స్టెప్స్‌ మీద వేళ్లాడుతున్నారు. +ఒకరినొకరు తోసుకుంటూ డోర్‌ స్టెప్స్‌ మీద వేళాడుతున్నారు. అక్షయ్‌కి ఇలాంటి ప్రయాణం కూడా కొత్తే. -అయినా కుర్రాడు కాబట్టి దాన్ని ఎంజాయ్‌చేయగలిగాడు. +అయినా కుర్రాడు కాబట్టి దాన్ని ఎంజాయ్‌ చేయగలిగాడు. మరో స్టాప్‌ దాటుకుంటూ పోయి బనస్సాగింది. అక్షయ్‌ టిక్కెట్‌ కూడా తనే తీసుకున్నాడు. -వారికి కేటాయించిన సీట్లలో మగవాళ్ళుదర్జాగా కూర్చున్నారు. -అదేనండీకాళ్ళ నొప్పులు అంటూ సర్దుకొని ఇంకా కూర్చొంటే లాగేస్తారేమోనని భయపడి లేచిలేడీస్‌కి సీట్లిచ్చేశారు. -ఈ సీనంతా చూస్తూ అక్షయ్‌ 20 వీయస్సార్‌కాలక్షేపం చేశాడు. +వారికి కేటాయించిన సీట్లలో మగవాళ్ళు దర్జాగా కూర్చున్నారు. +అదేనండీకాళ్ళ నొప్పులు అంటూ సర్దుకొని ఇంకా కూర్చొంటే లాగేస్తారేమోనని భయపడి లేచి లేడీస్‌కి సీట్లిచ్చేశారు. +ఈ సీనంతా చూస్తూ అక్షయ్‌ ఇరవై వీయస్సార్‌ కాలక్షేపం చేశాడు. ఇదంతా మామూలేనన్నట్లుగా చందూ ఏదో ఆలోచనలోపడిపోయాడు. సడన్‌ బ్రేకితో అంతా ఒకరి మీద ఒకరు పడ్డారు. -అవకాశాల కోసం పోటీ, సౌకర్యాలకోసం పోటీ. +అవకాశాల కోసం పోటీ, సౌకర్యాల కోసం పోటీ. సీట్ల కోసం, ఉద్యోగాల కోసం పోటీ. బలవంతుడు బలహీనుడ్ని వెనక్కి తోసి ముందుకుపోతుంటాడు. ఎక్కడ చూసినా ఇలాంటి వీధి పోరాటాలే. -అలాంటి పోటీ ప్రపంచంలోకికొత్తగా అడుగుపెట్టాడు అక్షయ్‌. -కాలేజీ బస్టాప్‌ రావడంతో గేటులో అడ్డంగా ఉన్నఅందర్నీ తోసుకుంటూ గబగబా దిగేశారు. +అలాంటి పోటీ ప్రపంచంలోకి కొత్తగా అడుగుపెట్టాడు అక్షయ్‌. +కాలేజీ బస్టాప్‌ రావడంతో గేటులో అడ్డంగా ఉన్న అందర్నీ తోసుకుంటూ గబగబా దిగేశారు. అలా మొదటిరోజు కాలేజీలో అడుగుపెట్టాడు అక్షయ్‌. -నిజంగానే కాలేజీపేరుకు తగ్గట్టు ఐఐటిని పోలి ఉంది. +నిజంగానే కాలేజీ పేరుకు తగ్గట్టు ఐఐటిని పోలి ఉంది. నగర శివార్లలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణం. -చిట్‌ఫండ్‌ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో ఈకాలేజీ ప్రారంభించారు. -ఇదికూడా మంచి లాభసాటి వ్యాపారమే కదా. +చిట్‌ఫండ్‌ వ్యాపారంలో సంపాదించిన డబ్బుతో ఈ కాలేజీ ప్రారంభించారు. +ఇది కూడా మంచి లాభసాటి వ్యాపారమే కదా. అయితే వ్యాపారంతో పాటు కాలేజీకి మంచిపేరు తీసుకురావాలన్న పట్టుదల కూడా మేనేజ్‌మెంట్‌కుంది. -అందుకు తగిన అకడమిక్‌వాతావరణం, ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేశారు. +అందుకు తగిన అకడమిక్‌ వాతావరణం, ఫ్యాకల్టీని కూడా ఏర్పాటు చేశారు. తద్వారా లాభానికి లాభం, పేరుకుపేరు రెండూ వస్తాయన్నది వారి బిజినెస్‌ వ్యూహం. -మెయిన్‌ బిల్దింగ్‌లోకి వెళ్ళేందుకున్నమెట్లు రాజ ప్రాసాదాన్ని తలపిస్తున్నాయి. -ఎక్కడ చూసినా గ్లాసు ఫిట్టింగులు, గ్రానైట్‌తోఆధునిక ఆర్కిటెక్చర్‌ శోభనిస్తోంది. +మెయిన్‌ బిల్దింగ్‌లోకి వెళ్ళేందుకున్న మెట్లు రాజ ప్రాసాదాన్ని తలపిస్తున్నాయి. +ఎక్కడ చూసినా గ్లాసు ఫిట్టింగులు, గ్రానైట్‌తో ఆధునిక ఆర్కిటెక్చర్‌ శోభనిస్తోంది. ఈ కాలేజీలో ఎవరు ప్రవేశించినా ఇందులోనే చేరాలనుకునేలా వున్నాయి పరిసరాలు. -అదే హీరో, హీరోయిన్లుకలుసుకుని మాట్లాడుకున్న సైకిల్‌స్టాండ్‌. -ఇదిగో ఈ బెంచీల మీదే స్టూడెంట్స్‌కూర్చున్నారు. -దాంతో అక్షయ్‌కి కాలేజీపై వికసిత లమరింత ఇష్టం పెరిగింది. +అదే హీరో, హీరోయిన్లు కలుసుకుని మాట్లాడుకున్న సైకిల్‌ స్టాండ్‌. +ఇదిగో ఈ బెంచీల మీదే స్టూడెంట్స్‌ కూర్చున్నారు. +దాంతో అక్షయ్‌కి కాలేజీపై వికసితల మరింత ఇష్టం పెరిగింది. ఒంగోల్లో తాను చదివిన కాలేజీకి దీనికీ అసలు పోలికే లేదు. అక్కడ కనీసం స్లేగాండు కూడా లేదు. కింద నుండి పైదాకా ఒకటే బిల్దింగు. -ఇప్పుడొక విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టిన భావం అక్షయ్‌లోప్రవేశించింది. -తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాత, కొత్తవిద్యార్థులతో కాలేజీ అంతా సందడిసందడిగా వుంది. -ఇక నుండి ఒంటరి బతుకు అన్నట్లుంది వారి బాడీలాంగ్వేజి. +ఇప్పుడొక విశాల ప్రపంచంలోకి అడుగు పెట్టిన భావం అక్షయ్‌లో ప్రవేశించింది. +తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాత, కొత్తవిద్యార్థులతో కాలేజీ అంతా సందడి సందడిగా వుంది. +ఇక నుండి ఒంటరి బతుకు అన్నట్లుంది వారి బాడీ లాంగ్వేజి. ఒకళ్ళ వెంట ఒకళ్ళు అందరూ ఆడిటోరియంలోకి ప్రవేశించారు. ప్రిన్సిపాల్‌, కరస్పాడెంట్‌, డీన్‌ అంతా వేదికపైకొచ్చారు. -తమ కాలేజీ గొప్పతనంగురించి, విద్యార్థుల ప్రవర్తనా నియమావళి గురించి వివరించారు. +తమ కాలేజీ గొప్పతనం గురించి, విద్యార్థుల ప్రవర్తనా నియమావళి గురించి వివరించారు. కొత్త విద్యార్థులు ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటున్నారు. ఏ బ్రాంచి వాళ్ళు ఏరూమ్‌లో కూర్చోవాలో నోటీసు బోర్డులో పెట్టారు. అక్షయ్‌ తరగతి గది నాలుగో అంతస్తులోవుంది. వెళ్ళి ఒక్కసారి రూమ్‌ చూసుకుని వచ్చారు. -ఇక తాను ఎక్కడ సి స్పిరపడాలో నిర్ణయించుకోవాలి. -ఏ్‌ఇబ్బంది వచ్చినా సమస్య ఉండదన్న భావంతో ఆ నిర్ణయానికొచ్చాడు. +ఇక తాను ఎక్కడ స్థిరపడాలో నిర్ణయించుకోవాలి. +ఏ ఇబ్బంది వచ్చినా సమస్య ఉండదన్న భావంతో ఆ నిర్ణయానికొచ్చాడు. వండుకునే ప్రతిపాదన విని శ్రీకాంత్‌ మండి పడ్డాడు. కాని వంట మొదలయ్యాక అప్పుడప్పుడు అక్షయ్‌తో కలసి తినేవాడు. మెస్‌భోజనం కన్నా ఇదే బాగుందనుకున్నాడు శ్రీకాంత్‌ కూడా. -తల్లిదండ్రుల మీద భారంతగ్గించడానికే అక్షయ ఆ నిర్ణయానికొచ్చాడు. -22 వీయస్సార్‌ఇప్పుడు అక్షయ్‌ ఇంజనీరింగు స్టూడెంట్‌. -తన కలల సౌధంలో మరో మెట్టుఎక్కాడు. +తల్లిదండ్రుల మీద భారం తగ్గించడానికే అక్షయ ఆ నిర్ణయానికొచ్చాడు. +ఇరవై రెండు వీయస్సార్‌ ఇప్పుడు అక్షయ్‌ ఇంజనీరింగు స్టూడెంట్‌. +తన కలల సౌధంలో మరో మెట్టు ఎక్కాడు. బాల్యం నులడి యవ్వనంలోకి అడుగుపెట్టె మధ్యంతర దశ అది. మనిషి జీవితంలో అదో గుణాత్మక దశ. ఒక్కసారిగా వచ్చిన ఈ స్వాతంత్ర్యంతో చాల మంది దారి తప్పుతుంటారు. అసలు గమ్యం మరచిపోయి ఆకర్షణల వెంట కొట్టుకుపోతుంటారు. -ర్యాంకుల పేరుతోప్రైవేటు రెసిడెన్షియల్‌ స్ఫూళ్తూ, కాలేజీల్లో స్వేచ్చను అణచిపెట్టిన ఫలితం. +ర్యాంకుల పేరుతో ప్రైవేటు రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కాలేజీల్లో స్వేచ్చను అణచి పెట్టిన ఫలితం. అప్పులు తీర్చి ఊళ్లో మంచి ఇల్లు కట్టాలి. -బాగా సంపాదించేమంచమ్మాయిని చూసుకొని పెండ్లి చేసుకోవాలి. -క్‌ఆ రోజు నుండి క్లాసులు మొదలవుతాయి. +బాగా సంపాదించే మంచమ్మాయిని చూసుకొని పెండ్లి చేసుకోవాలి. +ఆ రోజు నుండి క్లాసులు మొదలవుతాయి. దారి పొడవునా పలుచోట్ల స్టూడెంట్స్‌ ఎక్కుతూనే వున్నారు. -తన పక్కసీటు ఖాళీగావుండటంతో జూల్లీహిల్స్‌ దగ్గర ఒకమ్మాయి వచ్చి కూర్చుంది. +తన పక్కసీటు ఖాళీగా వుండటంతో జూల్లీహిల్స్‌ దగ్గర ఒకమ్మాయి వచ్చి కూర్చుంది. అంత స్పీడు ఎలా వచ్చిందో అర్థమైపోయింది అక్షయ్‌కి. -ఈసి చేసి కూడా ఐటీలోచేరొచ్చు లేదా మనిష్టం. +ఈసి చేసి కూడా ఐటీలో చేరొచ్చు లేదా మనిష్టం. ఆమె లాజిక్కూ బాగానే వుందనిపించింది అక్షయ్‌కి. ఇద్దరం ఒకే గ్రూపుఅయితే బాగుండేది అనుకొన్నాడు ఒక్కక్షణం. అయితే ఆమె చొరవతో తాను ముడుచుకుపోయి కూర్చున్నాడు. అందులోనూ పట్నం అమ్మాయిలంటే తెగ భయం. రాబోయే ముందు నాన్న వార్నింగ్‌కూడా ఇచ్చాడు. అందుకే ఆ అమ్మాయి అంతచొరవ ప్రదర్శించినా తాను మాత్రం రిజర్వుడుగానే ఉండి పోయాడు. -అవే అసలా అమ్మాయికిఅందాన్నిచ్చాయుంటే అతిశయోక్తి కాదు. -అందాలరాశి కాకపోయినా ఆకర్షణీయంగానేఉందంటే కారణం ఆ కళ్లే. +అవే అసలా అమ్మాయికి అందాన్నిచ్చాయుంటే అతిశయోక్తి కాదు. +అందాల రాశి కాకపోయినా ఆకర్షణీయంగానే ఉందంటే కారణం ఆ కళ్లే. ఎటు చూసినా గుండ్రంగా తిరుగుతుంటాయి కనుగుడ్లు. ఆమోములో నమ్రత, కళ్లలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. -తన రూం నుండి కాలేజీకి 45నిముషాలు పట్టింది బస్సులో. +తన రూం నుండి కాలేజీకి నలభై ఐదు నిముషాలు పట్టింది బస్సులో. ఇద్దరూ బై చెప్పుకొని ఎవరి క్లాసులకు వారెళ్ళిపోయారు. అరే పోయి క్యాంటీన్‌లో ఓ సిగరెట్‌ పెట్టె కొనుక్కురా. -వాడికి గోల్డ్‌ఫ్లాక్‌ తీసుకురాపో అంటూ అక్షయ్‌చేతిలోని ఛార్భు లాక్కున్నాడు మరొకడు. +వాడికి గోల్డ్‌ఫ్లాక్‌ తీసుకురాపో అంటూ అక్షయ్‌ చేతిలోని ఛార్భులాక్కున్నాడు మరొకడు. ఊసూరుమంటూ పరుగెత్తికెళ్ళి ఈసారి గోల్డ్‌ప్లాక్‌ తెచ్చాడు. ఇంతలో చందూ అక్కడకు రావడంతోపోన్లేరా పాపం ఒదిలేయ్‌ అన్నాడు ఒకడు. -సిఎస్సీఅంటే పొగరుబోతుగా ఉంటారని వాళ్ల అభిప్రాయం. +సిఎస్సీ అంటే పొగరుబోతుగా ఉంటారని వాళ్ల అభిప్రాయం. గట్టిగా గాలి పీల్చుకొనిబతుకు జీవుడా అనుకుంటూ పరుగెత్తాడు. -హమ్మయ్య పోతే పోయినయ్‌ యాభై రూపాయలుఇంకా నయం బట్టలు విప్పమన్లేదు. -సిగ్గుతో చచ్చిపోయేవాడ్ని అనుకుంటూ అంత పనిజరగనందుకు సంతోషించాడు. +హమ్మయ్య పోతే పోయినయ్‌ యాభై రూపాయలు ఇంకా నయం బట్టలు విప్పమన్లేదు. +సిగ్గుతో చచ్చిపోయేవాడ్ని అనుకుంటూ అంత పని జరగనందుకు సంతోషించాడు. తిరిగొస్తుండగా దారిలో ఒకతన్ని ర్యాగింగ్‌ చేస్తున్నారు. నడుం కూడా సరిగ్గా వంగడం లేదు. అతని అవస్థ చూసి అంతా పగలబడి నవ్వారు. అన్నా ఒక్క సారి చూపించన్నా చేస్తా అన్నాడు అమాయకంగా. అందులో ఒక సీనియర్‌ సీరియస్‌గా చేసి చూపెట్టడానికి వంగాడు. -అప్పటిగానీ వాడికర్టం కాలే వాడ్ని ర్యాగింగ్‌ చేయడానికి బదులు తనే ర్యాగింగ్‌కుగురవుతున్నానని. +అప్పటిగానీ వాడికర్టం కాలే వాడ్ని ర్యాగింగ్‌ చేయడానికి బదులు తనే ర్యాగింగ్‌కు గురవుతున్నానని. వాళ్లు ఒకళ్లనొకళ్లు తిట్టుకుంటూ ఉండగానే ఉడాయించాడు జూనియర్‌. ఆ సీన్‌ చూసిన అక్షయ్‌కి ముచ్చటేసింది వాడి తెలివితేటలు చూసి. -3అక్షయ్‌ వెళ్లేటప్పటికి క్లాసులో అంతా అల్లరిగా వుంది. -తను ఇంటర్‌ చదివినకాలేజీలో అసలు ఒకరినొకరు చూడనిచ్చేవాళ్ళేకాదు. +అక్షయ్‌ వెళ్లేటప్పటికి క్లాసులో అంతా అల్లరిగా వుంది. +తను ఇంటర్‌ చదివిన కాలేజీలో అసలు ఒకరినొకరు చూడనిచ్చేవాళ్ళేకాదు. ఆడపిల్లల వైపు పోయినట్లు తెలిస్తే చాలు, లెక్చరర్స్‌ వూరుకోరు. ఒకవేళ అమ్మాయిల్ని చూడాలనుకుంటే రోడ్డుమీద బస్టాప్‌లో కాపలా కాయాల్సిందే. అందుకే అమ్మాయిలతో పరిచయం ఇక్కడ సరదా అనిపించింది. వాళ్ళలో కూడా కొందరు చలాకీగా వున్నారు. ఇంకొందరు బిగుసుకొని భయం భయంగా కూర్చుని వున్నారు. -వాళ్ళ అవస్థ చూస్తుంటేఅక్షయకి తన అవనస్దా గుర్తుకొచ్చింది. +వాళ్ళ అవస్థ చూస్తుంటే అక్షయకి తన అవనస్దా గుర్తుకొచ్చింది. వాళ్లంతా పల్లెటూళ్ల నుండి వచ్చినోళ్లలా ఉన్నారు. -పట్నం బ్యాచ్‌కి పల్లెటూరివాళ్లకు స్పష్టంగా తేడా అర్ధమవుతోంది. -భాష, వేషం, నడక, నడత అంతా లేడానే. -ఎక్కువ మంది ఫార్మల్‌ ైస్‌లో టక్‌, ఫుల్‌హేంద్స్‌షర్ట్‌, షూ వేసుకొని వచ్చారు. -మిగతావాళ్లను చూడ్డంతోనే అక్షయ్‌లో వికసిత లగసిగ్గు ముంచుకొచ్చింది, తన వెనుకబాటును చూసుకొని. -అయితే దాన్నెవరూ పెద్దగాపట్టించుకునే స్థితిలో లేరు. -ఒకరికొకరు కుశలప్రశ్నలు వేసుకున్న తీరు ఇదే. +పట్నం బ్యాచ్‌కి పల్లెటూరి వాళ్లకు స్పష్టంగా తేడా అర్ధమవుతోంది. +భాష, వేషం, నడక, నడత అంతా తేడానే. +ఎక్కువ మంది ఫార్మల్‌ డ్రేస్‌లో టక్‌, ఫుల్‌హేంద్స్‌షర్ట్‌, షూ వేసుకొని వచ్చారు. +మిగతావాళ్లను చూడ్డంతోనే అక్షయ్‌లో వికసిత లంగా సిగ్గు ముంచుకొచ్చింది, తన వెనుకబాటును చూసుకొని. +అయితే పెద్దవారు పెద్దగాపట్టించుకునే పరిస్థితిలో లేరు. +ఒకరికొకరు కుశలప్రశ్నలు అడిగే తీరు ఇదే. వెంటనే సెల్‌ఫోన్‌లో మ్యూజిక్‌ ఆన్‌ చేసి బొంగరంలాతిరగడం ఆరంభించాడు. అప్పుడప్పుడే భయంనుండి తేరుకొని హాయిగా నవ్వుకోవడంతో అక్షయ మనసు తేలికపడింది. -కట్టూబొట్టు తీరు అంతా అందరికి అమ్మ గుర్తుకొచ్చేలా వున్నారు. +కట్టూబొట్టు తీరు అంతా చుస్తే , అందరికి అమ్మ గుర్తుకొచ్చేలా వున్నారు. ఆమె తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇంగ్లీషు లాంగ్వేజీతోపాటు ల్యాబ్‌లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌కూడా డీల్‌ చేస్తారు. -ఒకరోజు ఓ విద్యార్దిఆలస్యంగా వచ్చి మేఐకం మేమ్‌ అన్నాడు. +ఒకరోజు ఓ విద్యార్ది ఆలస్యంగా వచ్చి మే ఐ కమిన్ అన్నాడు. స్పందించకుండా తన పాఠాన్ని చెప్పుకుపోతూనే ఉన్నారు. -ఇంకెప్పుడూ ఆలస్యంగా వచ్చి ఇలా డిస్టర్చ్‌ చేయొద్దని హెచ్చరించిఅనుమతించింది. -పూర్తి పేరు పండితారాధ్యుల వేంకటావుధానుల శర్మ,సింపుల్‌గా పివియస్‌ అంటారు. -కంప్యూటర్‌ ఈజ్‌ హ్యామన్లీ మిషన్‌ సర్‌ అన్నాడు అక్షయ్‌. +ఇంకెప్పుడూ ఆలస్యంగా వచ్చి ఇలా డిస్టర్బ్ చేయొద్దని హెచ్చరించి అనుమతించింది. +పూర్తి పేరు పండితారాధ్యుల వేంకటావుధానుల శర్మ ,సింపుల్‌గా పివియస్‌ అంటారు. +కంప్యూటర్‌ ఈజ్‌ హ్యామన మిషన్‌ సర్‌ అన్నాడు అక్షయ్‌. బట్‌ వి కెన్‌ టైన్‌ యుటు లెర్న్‌కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఆల్‌సో. ఆ ప్రొఫెసర్‌ వ్యవహారశైలి, మాట్లాడే తీరు స్టూడెంట్స్‌ను ఆకట్టుకుంది. -మరలామరలా ఆయన క్లాసు వినాలనేలా వుంది. +మరలామరలా ఆయన క్లాసు వినాలనేలావుంది. స్టూడెంట్స్‌ను ఇన్‌వాల్వ్‌ చేస్తున్న తీరుకొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వికసిత 20ఇలా మొదటి రోజు క్లాసులన్నీ చాలా ఆసక్తిగా నడిచాయి. -సాధారణంగా ఏకాలేజీలోనైనా ఫస్ట్‌షయర్‌ వాళ్లకు మంచి ఫ్యాకల్టీని పంపిస్తారు. -ఎందుకంటే ఫస్ట్‌ఇంప్రెషనే మంచిగా ఉంటే కాలేజీకి బ్రాండ్‌ ఇమేజి తెచ్చుకోవడం సులభం. -వారం రోజుల తర్వాత ఓరోజు మధ్యాహ్నం భోజనానికి క్యాంటీన్‌కి వెళ్ళాడుమిత్రబృందంతో కలసి అక్షయ్‌. +సాధారణంగా ఏకాలేజీలోనైనా మొదటి సంవత్సరం వాళ్లకు మంచి ఫ్యాకల్టీని పంపిస్తారు. +ఎందుకంటే ఫస్ట్‌ఇంప్రెషనే మంచిగా ఉంటే కాలేజీకి మంచి ఇమేజి తెచ్చుకోవడం సులభం. +వారం రోజుల తర్వాత ఓరోజు మధ్యాహ్నం భోజనానికి క్యాంటీన్‌కి మిత్రబృందంతో కలసి వెలాడు అక్షయ్‌. పక్కటేబుల్‌ దగ్గర లేడీస్‌ కూర్చొని వున్నారు. -అతన్ని నఖశిఖ పర్యంతం చూసింది నిత్య క్లాస్‌మేట్‌ నీతు తన ఎక్స్‌రే కళ్లతో. +అతన్న నఖశిఖ పర్యంతం చూసింది నిత్య క్లాస్‌మేట్‌ నీతు తన ఎక్స్‌రే కళ్లతో. అందరిలా టక్‌ చేసుకోకుండా ప్యాంట్‌మీదకేసుకొనిసాదాసీదాగానే ఉన్నాడు. అతని అవతారం చూసి అబ్బే లాభం లేదనుకుంది. అది శక్తికి మించినపనన్న విషయం తనకూ తెలుసు. -రోజు ఇలా అయితేఉన్న పొలం అమ్ముకోవాలి. -ఆ కామెంట్‌కు నవ్వుతూ తొక్కలో సినిమా డైలాగ్‌ చెప్పకమ్మా అన్నారుమిగతా వాళ్లు. +రోజు ఇలా అయితే ఉన్న పొలం అమ్ముకోవాలి. +ఆ కామెంట్‌కు నవ్వుతూ తొక్కలో సినిమా డైలాగ్‌ చెప్పకమ్మా అన్నారు మిగతా వాళ్లు. కాని చదువే అర్ధం కావడం లేదు. -ప్రొఫెసర్లు చెప్పేది సగం అర్ధం కావడం లేదు. +ప్రొఫెసర్లు చెప్పేది సరిగా అర్ధం కావడం లేదు. పదో తరగతి వరకు తెలుగు మీడియం. ఇంటర్‌లో ఇంగ్లీషుమీడియమైనా బట్టీ పట్టి చదవడం వల్ల మంచి మార్కులే వచ్చాయి. ఒకరోజు సైకిల్‌స్టాండు ఎదురుగా ఉన్న చెట్టు కిందబెంచీమీద కూర్చొని పుస్తకం తిరగేస్తున్నాడు. @@ -338,12 +338,12 @@ గాంధీ లండన్‌ వెళ్ళినప్పుడు ఇంగ్లీషుమాట్లాడడానికి చాల భయపడదేవారట. ఏమి మాట్లాడాలనే దాన్ని ముందుగా మైండ్‌లోసెట్‌ చేసుకొని ఆపైన మాట్లాదేవారట. కానీ ఆయనే ఇంగ్లీషు వాళ్లను గడగడలాడించాడు. -మన ఇంగ్లీషు మేడం ప్రవీణ స్టూడెంట్స్‌కుచాల కోఆపరేటివ్‌గా ఉంటారు. +మన ఇంగ్లీషు మేడం ప్రవీణ స్టూడెంట్స్‌కు చాల కోఆపరేటివ్‌గా ఉంటారు. అబ్బుల్‌కలాం కూడా వీధి బడిలోనే చదువుకొని అంత వాడయ్యాడు. కమ్యూనికేషనంటే భాషే కాదు భావం కూడా. -నీకు భావమర్థమయితే భాష అదె వస్తుందనిచెప్పారు మేడం. +నీకు భావం అర్ధంమయితే భాష అదె వస్తుందనిచెప్పారు మేడం. ఇంగ్లీషుల్యాబ్‌కు రెగ్యులర్‌గా రమ్మని సలహా ఇచ్చారు. -నిత్య ఇచ్చిన ప్రోద్బలంతో కుస్తీ పట్టాలనుకున్నాడు. +నిత్య ఇచ్చిన ప్రొబ్లంతో కుస్తీ పట్టాలనుకున్నాడు. ఒకరోజు గ్రౌండ్‌లో సిటీబ్యాచ్‌ రాకేశ్‌ వాళ్లుఆడుతున్నారు. ఓ రోజు బ్యాచ్‌లో ఒకరు రాకపోయేసరికి అక్షయను ఎక్స్‌ట్రాప్లేయర్‌గా తీసుకున్నారు. ఆ మ్యాచ్‌ అక్షయ్‌ బ్యాటింగ్‌తోనే గెలిచింది. @@ -355,11 +355,11 @@ ఆమె చేతికి వాచీ లేదని తెలిసి మరీ అడిగాడు. అతను మాత్రం అక్కడ నుండి కదల్లేదు. అతని వైపు దృష్టి మళ్ళించగానే మీరు చాలాబాగున్నారు. -ఇదేదో వర్మవుట్‌ అయ్యేట్లు లేదనుకొని థాంక్స్‌ అంటూ అక్కడ నుండివెళ్ళిపోయాడు. -హైదరాబాద్‌ లాంటి మహానగరంలో ఇలాంటి సంఘటనలు ఏఆదపిల్లకైనా సహజంగా ఎదురవుతుంటాయి. +ఇదేదో వర్కౌట్ అయ్యేట్లు లేదనుకొని థాంక్స్‌ అంటూ అక్కడ నుండివెళ్ళిపోయాడు. +హైదరాబాద్‌ లాంటి మహానగరంలో ఇలాంటి సంఘటనలు ఏ ఆడపిలకైనా సహజంగా ఎదురవుతుంటాయి. చిన్నచిన్న పట్నాలకు కూడా ఈ సంస్కృతిపాకింది. ఇలాంటి వాతావరణానికి అలవాటువడ్డ నిత్య చాలా కూల్‌గాసమాధానమిచ్చింది. -ఆమెలోని చలించనిఆత్మవిశ్వాసం రోడ్‌సైడ్‌ రోమియోలనెదుర్మోడానికి తోడ్బడింది. +ఆమెలోని చలించని ఆత్మవిశ్వాసం రోడ్‌సైడ్‌ రోమియోలను అధురుకోవడనికిడానికి తోడ్బడింది. బహుశా అది యోగా వల్ల వచ్చిన అభ్యాసం కూడా కావచ్చు. అయితే నిత్య పెంపకంలో ప్రధాన పాత్ర అమ్మదే. ఒక పద్ధతి ప్రకారం కుమార్తెను పెంచింది. @@ -367,61 +367,61 @@ సమస్యలొస్తే బెదిరి పోకుండా కూల్‌గా ఎదుర్మొనే సామర్దాన్ని పెంచారు. 5వ తరగతిలో వుండగా ఒకరోజు స్కూలు నుండి ఇంటికి రావడానికి ఆటోరాలేదు. నడిస్తేవచ్చే లాభం ఏమిటో చెప్పాలనుకుంది లీలావతి. -దానికోసం పెద్ద ఉపన్యాసం దంచకుండాఒక ప్రోత్సాహం ప్రకటించింది. +దానికోసం పెద్ద ఉపన్యాసంలో ఒక ప్రోత్సాహం ప్రకటించింది. వికసిత 98ఎగిరి గంతేసి దాదాపు పరిగెత్తినంత పని చేసింది నిత్య. అన్నమాట ప్రకారం ఇంటికి రావడంతోనే పది రూపాయిలుచేతిలో పెట్టింది. అప్పటి నుంది డబ్బు విలువ తెలిసొచ్చింది. దాన్ని చూసిన చలపతి, లీలావతి ఇద్దరూ ఆశ్చర్యానికిగురయ్యారు. -వాటిలో మంచి వాటిని ఎంపిక చేసి లామినేషన్‌ చేయించిడ్రాయింగ్‌ రూంలో గోడలమీద తగలించారు. +వాటిలో మంచి వాటిని ఎంపిక చేసి లామినేషన్‌ చేయించి డ్రాయింగ్‌ రూంలో గోడలమీద తగలించారు. ఈ విద్యలన్నీ ఇంజనీరింగులో తోద్పడుతున్నాయి నిత్యకు. -నువ్వు కూడా ఖాలీయే కదా ఎటన్నా వెళదాంఅంటూ ప్రతిపాదించింది తల్లి ముందు. -మీ నాన్నగారికి ఈ రోజు ఏదో ఇంపార్టెంట్‌అసైన్‌మెంట్‌ వుందట. +నువ్వు కూడా ఖాలీయే కదా ఎటన్నా వెళదాం అంటూ ప్రతిపాదించింది తల్లి ముందు. +మీ నాన్నగారికి ఈరోజు ఏదో ఇంపార్టెంట్‌ అసైన్‌మెంట్‌ వుందట. నాకు ఈ రోజు ఇల్లంతా సర్దుకునేపనుంది. -వచ్చేవారం పెట్టుకుందాంలే ప్రోగ్రాం అనివాయిదా వేయడానికి ప్రయత్నించింది లీలావతి. +వచ్చేవారం పెట్టుకుందాంలే ప్రోగ్రాం అని వాయిదా వేయడానికి ప్రయత్నించింది లీలావతి. త్వరగాముగించేద్దాం అంటూ గోముగా బతిమిలాడేసరికి లీలావతి కరిగిపోయింది. సరే నేనువంటగది శుభ్రం చేసేలోపు నువ్వు బట్టలు నానబెట్టి వాషింగ్‌ మెషీన్‌లో వేసెయ్‌. -ఈలోగారాములమ్మొచ్చి ఇల్లు ఊడ్చి అంట్లు తోముతుంది. -ఆలోపు వంట చేసుకొని తినిసాయంత్రం గుడికళ్లాం. +ఈలోగా రాములమ్మొచ్చి ఇల్లు ఊడ్చి అంట్లు తోముతుంది. +ఆలోపు వంట చేసుకొని తిని సాయంత్రం గుడికళ్లాం. లీలావతి కొత్త ప్రతిపాదన నిత్యకు నచ్చలేదు. -అంటూ దేవుడిలో వున్న కొత్తలక్షణాన్ని కనిపెట్టింది నిత్య. -కొంచెం తత్వాన్ని బోధించే ప్రయత్నం చేసింది. +అంటూ తనలో వున్న కొత్తలక్షణాన్ని కనిపెట్టింది నిత్య. +కొంచెం మంచి తత్వాన్ని బోధించే ప్రయత్నం చేసింది. అంటే నీతిపరులు, అవినీతిపరులు, దుష్టులు, శిష్టులు అంతా ఒక్కటేనన్నమాట. అందుకే కాబోలు దేశాన్ని దోచుకునే దొంగలే దేవుడికి ఎక్కువనైవేద్యాలు చదివిస్తారు. -అమ్మ ముందు తన తర్మాన్ని ప్రదర్శించింది నిత్య. +అమ్మ ముందు తన ధర్మాన్ని ప్రదర్శించింది నిత్య. నిత్యకు దేవుడంటే భక్తి ఉన్నా గుడులంటే చీరాకు. అమ్మాయిల్ని సైట్‌ కొట్టడానికే అబ్బాయిలు గుడికొస్తారు. వారు గుచ్చిగుచ్చి చూసేచూపులకు అమ్మాయిలు హడలిపోవాల్సిందే. బయట నుండి వచ్చేవాళ్లనయితే ఏపుకు తింటారు. దర్శనాలకు వచ్చే వాళ్లలో దొంగలు, ముఠాకోర్హు, రేపిస్టులు, మాఫియా వాళ్లుంటారు. అందుకేదేవాలయాలంటే నిత్యకు అంత ఆసక్తి లేదు. -సత్యమే దేవుడని గాంధీ అన్నట్లుగా ఒకసారినాన్న చెప్పాడు. -అప్పుడే వచ్చిన పనిమనిషితో నిత్య గురించివ్యాఖ్యానించింది. +సత్యమే దేవుడని గాంధీ అన్నట్లుగా ఒకసారి నాన్న చెప్పాడు. +అప్పుడే వచ్చిన పనిమనిషితో నిత్య గురించి వ్యాఖ్యానించింది. రాములమ్మ పనిమనిషన్న మాటే గాని కలుపుగోలుగా వుంటుంది. వాళ్ళాయన పక్క వీధిలో వున్న అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌. -అపార్ట్‌మెంట్‌ గేటు ఎదురుగా మెట్ల కింద ఇస్త్రీ బండి వికసిత తర్‌పెట్టుకొన్నాడు. +అపార్ట్‌మెంట్‌ గేటు ఎదురుగా మెట్ల కింద ఇస్త్రీ బండి వికసితర్‌ పెట్టుకొన్నాడు. ఈ మధ్యదాకా రాములమ్మ వెంట ఓ బుడతడుకూడా వచ్చేవాడు. ఇప్పుడు వాడికి నాలుగేండ్లు రావడంతో పక్కనే వున్న అంగన్‌వాడీకేంద్రంలో చేర్చారు. ఒకరోజు రాములమ్మ తలుపు తెరచుకొని ఇంట్లోకి రావడంతోనే అదిరిపోయికేకేసింది. ఎదురుగా నల్లగా దెయ్యంలాగా కదులుతూ వస్తున్నట్లు కనిపించింది. -ముసుగు తొలగించి నవ్వుతూ నిలబడింది నిత్య. -అది కాదు రాములమ్మా, మా క్లాసులో ఒకమ్మాయిని దెయ్యం పట్టి పీడిస్తుందనిఎక్కడికో తీసుకుపోయారు. +ముసుగు తొలగించి నవ్వుతూ నిలబడింది నిత్య +అది కాదు రాములమ్మా, మా క్లాసులో ఒకమ్మాయిని దెయ్యం పట్టి పీడిస్తుందని ఎక్కడికో తీసుకుపోయారు. మా టీచర్‌ చెప్పింది దెయ్యాలు లేవు అంతా ఒట్టిదే అని. నాకవన్నీ తెల్వదమ్మా అంటూ ఆ మాటల్ని అంతటితో ఆపేసింది రాములమ్మ. ఆపేసిందే గాని గుండెల్లో దడ తగ్గలేదు. -చిన్నప్పుడు తమ వూర్లో జరిగిన అనేక ఘటనలు ఆమెకు గుర్తుకొచ్చాయి. +చిన్నప్పుడు తనవూర్లో జరిగిన అనేక ఘటనలు ఆమెకు గుర్తుకొచ్చాయి. తీరా చూస్తే దూరం నుండి చుట్ట వెలిగించుకొని సైకిల్‌పైవస్తున్నతనే ఆ కొరవి దెయ్యం. అతనే పడిపోయిన వాడ్ని వూళ్ళోకి తీసుకొచ్చి వైద్యంచేయించాడు. వూర్లోకి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఆరంభించాడు. అసలు విషయం ఆ శబ్దాలన్నీ తాటాకు చెట్ల నుంది వచ్చేవే. అయినా రాములమ్మ మదిలో ఆ ఘటనలన్నీ నిలిచిపోయాయి. అందుకే ఆమెకు దెయ్యాలు, భూతాలంటే భయం. -దెయ్యాలు వదలగొట్టెభూతవైద్యుల్ని చూస్తే ఇంకా భయం. +దెయ్యాలు వదలగొట్టె భూతవైద్యుల్ని చూస్తే ఇంకా భయం. అలా తిం వీయస్సార్‌చేశాడని ఒకర్ని రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. -తన కళ్లారా ఆ ఘోరాన్ని చూసింది. +తన కళ్లారా ఆ సంఘటను చూసింది. దాన్ని తలచుకుంటేనే రాములమ్మ వళ్లు జలదరిస్తుంది ఇప్పటికీ. ఇవేమీ తెలియనినిత్య రాములమ్మను భయపెట్టడానికి ముసుగు వేషం వేసింది. పిచ్చిపిచ్చిగా మాట్లాడేది దెయ్యాలు పట్టికాదు అదొక మానసిక వ్యాధి. -ఒకరోజు నాయనమ్మను చూద్దానికి అమ్మ, నాన్నతో కలసి నిత్య బస్సులోహన్మకొండ వెళ్ళింది. +ఒకరోజు నాయనమ్మను చూద్దానికి అమ్మ, నాన్నతో కలసి నిత్య బస్సులో హన్మకొండ వెళ్ళింది. దారిలో బస్సుతో పాటు చెట్లు కూడా పెరిగెత్తడం చూసింది నిత్య. చెట్లు పరిగెత్తడమేమిటే నీ బొంద అన్నది లీలావతి. అవి మనకలా కనిస్తాయంతే అన్నది లీలావతి. @@ -430,90 +430,90 @@ అవి కూడా మనల్ని మోసం చేస్తాయి. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు కన్పిస్తుంది కదా. అంటూ ఒకరోజు స్కూలు నుండిరావడంతోనే అమ్మ దగ్గర వల్లె వేసింది. -ఇలా స్కూల్లోజరిగిన విషయాలు పూస గుచ్చినట్లు చెప్తుంది. +ఇలా స్కూల్లో జరిగిన విషయాలు పూస గుచ్చినట్లు చెప్తుంది. రోజూ ఏదో ఒక ప్రశ్నతో వస్తూ వుంటుందినిత్య. ఏమైతేనేం అమ్మను సాధించి సాయంత్రం సినిమాకు తీసుకెళ్ళింది నిత్య. బాగా రద్దీగా వుండే మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌కు వచ్చారు. -పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ ౩డిసినిమా. -ఈ థియేటర్‌ కట్టిన తీరు, సౌకర్యాలు గమనిస్తేనే తెలుస్తుందిఖరీదైన ఏరియాకొచ్చామని. -సరే తప్పదు గదా అనుకుంటూ వాటర్‌ బాటిల్‌ తీసుకొనిఇంకేమీ కొనకుండా వచ్చింది. -ఇంటర్వెల్‌లో చిప్స్‌, స్నాక్స్‌, డ్రింక్స్‌ మాత్రమే అమ్మే షాపులుందేవి. +పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ ౩డి సినిమా. +ఈ థియేటర్‌ కట్టిన తీరు, సౌకర్యాలు గమనిస్తేనే తెలుస్తుంది ఖరీదైన ఏరియాకొచ్చామని. +సరే తప్పదు కదా అనుకుంటూ వాటర్‌ బాటిల్‌ తీసుకొనిఇంకేమీ కొనకుండా వచ్చింది. +ఇంటర్వెల్‌లో చిప్స్‌, స్నాక్స్‌, డ్రింక్స్‌ మాత్రమే అమ్మే షాపులుండేవి. తను ఓ డ్రెస్‌మెటీరియల్‌ను అద్దాల్లోంచి చూస్తోంది టైమ్‌ పాస్‌ కోసం. అక్కడా దొరుకుతాయి తక్కువ ధరలో అనుకుంది. తతి వీయస్సార్‌ఇంతలో ఓ జంట చిన్నపాపతో అక్కడకొచ్చారు. వద్దమ్మా ఇప్పుడు డబ్బుల్లేవంటూ పాపనుసముదాయించే ప్రయత్నం చేస్తోంది తల్లి. -డబ్బులు తేపో అంటూ ఎటిఎమ్‌నుచూపించి ఆర్జరేసేసింది పాప. +డబ్బులు తేపో అంటూ ఎటిఎమ్‌ ను చూపించి ఆర్డర్వెసింది పాప. ఎటియంలో కార్డుపెడితే డదబ్బులొస్తాయని దానికి తెలుసు. -డబ్బులు ఎలా వస్తాయో తాను చిన్నప్పుడు అమ్మనడిగి తెలుసుకొన్న విషయాలుగుర్తుకొచ్చాయి నిత్యకు. +డబ్బులు ఎలా వస్తాయో తాను చిన్నప్పుడు అమ్మనడిగి తెలుసుకొన్న విషయాలు గుర్తుకొచ్చాయి నిత్యకు. ఇప్పుడు ఏటియం మిషన్లు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తాయి. మన ఖాతాలో డబ్బులైపోతే ఈ మెషీన్‌ నుండిడబ్బులు రావు. కాని ఇన్ని విషయాలు ఆ చిన్న పిల్లకు తెలియదు. ధనం మూలంఇదం జగత్‌ అన్నది ఇందుకేనేమో పెద్దలు. ఈ విషయాలన్ని తమకు పాఠాల్లో ఎందుకుచెప్పరు. పేపర్లు చదివితేనో లేక ఇలా ఎవరన్నా మాట్లాడుకుంటేనో తప్ప తమకుజ్ఞానోదయం కలగడం లేదు. -రేపు ఈ విషయం ప్రాఫెసర్‌ను అడగాలి అనుకుందినిత్య. +రేపు ఈ విషయం ప్రాఫెసర్‌ను అడగాలి అనుకుంది నిత్య. సినిమా హాలుకి సినిమాకు కాకుండా దేనికొస్తారు. ఏదో ఒకటి అడగాలి కాబట్టిఅడిగినట్లుందనుకుంది నిత్య తన అతి తెలివికి తానే సంతోషిస్తూ. 3డి సినిమా ఎలా వుంటుందో చూద్దామని వచ్చా. -తాను ఇంతకు ముందు ౩౨డి సినిమాలు చూసినా మల్దిప్లెక్స్‌థియేటర్‌కు రావడం అదే తొలిసారి. +తాను ఇంతకు ముందు ౩డి సినిమాలు చూసినా మల్టీప్లెక్స్‌థియేటర్‌కు రావడం అదే తొలిసారి. ఈమెకెలా తెలుసు నా కోచింగ్‌గురించి ఆశ్చర్యపడ్డాడు అక్షయ్‌. -సినిమా బాగుంది చూసిరండి అంటూ రెకమెంద్‌ కూడా చేశారావిద. +సినిమా బాగుంది చూసిరండి అంటూ రెకమెంద్‌ కూడా చేసింది. వస్తువులేవీ కొనొద్దని వార్నింగ్‌ ఇచ్చింది నిత్య. -కొనాలన్నా నా దగ్గర అంత డబ్బు లేదులేండి అన్నాడు నిర్మాహమాటంగాఅక్షయ్‌. +కొనాలన్నా నా దగ్గర అంత డబ్బు లేదులేండి అన్నాడు నిర్మాహమాటంగా అక్షయ్‌. నిత్యను అలా చూస్తుంటే ఏదో కొత్తగా అనిపించింది అక్షయ్‌కి. -ఆమె ఎప్పుడూఇలాంటి డ్రెస్‌ వేసుకొని కాలేజీకి రాగా తాను చూడలేదు. -ఆటోలో వస్తూ ధియేటర్‌ లాబీలో తాను చూసిన ఘటన చెప్పింది అమ్మతోనిత్య. +ఆమె ఎప్పుడూ ఇలాంటి డ్రెస్‌ వేసుకొని కాలేజీకి రావడం తాను చూడలేదు. +ఆటోలో వస్తూ ధియేటర్‌ లాబీలో తాను చూసిన ఘటన చెప్పింది అమ్మతో నిత్య. నువ్వేం కొనాలో, తినాలో, కట్టుకోవాలో, చదవాలో కూడామార్కెట్‌ నిర్ణయిస్తుంది. నీ చిన్నప్పుడు మన ఇంట్లో సామానుకొనాలంటే చిట్టీ రాసి నాన్నకిస్తే తెచ్చేవాడు. ఎంత బడ్జెట్‌ అనుకుంటే అంతే అయ్యేదిఖర్చు. ఇంటికి రావడంతోనేమరల అమ్మకు పని కల్పించకుండా పైపు తీసుకొని మొక్కలకు నీళ్ళు పెట్టింది. తర్వాతసైకిల్‌ తొక్కుంటూ మార్కెట్‌ కెళ్ళి కూరగాయలు తెచ్చిచ్చింది. కాలేజీలోఅడుగు పెట్టడంతోనే హాట్‌న్యూస్‌తో వచ్చింది నవీన. -నవీన నిత్య క్లాస్‌మేట్‌, చిన్నప్పటి త్త వీయస్సార్‌స్నేహితురాలు కూడా. -మీఅందరికీ అందాల పిచ్చి పట్టిందే విసుక్కున్నది నిత్య. -కాని దాని కోసం సమయం, దబ్బు వృధా చేసుకోవద్దంటుంది. +నవీన నిత్య క్లాస్‌మేట్‌, చిన్నప్పటి నుంచి స్నేహితురాలు కూడా. +మీఅందరికీ అందాల పిచ్చి పట్టిందే అని విసుక్కున్నది నిత్య. +కాని దాని కోసం సమయం, డబ్బు వృధా చేసుకోవద్దంటుంది. ఆమె సలహా ప్రకారమే ఏ హెర్చలయినావాడుతుంది. అందం ఆరోగ్యంగా ఉంటే వస్తుందనేది లీలావతిసూత్రం. అందుకే నిత్యకు కూరగాయలు, పండ్లు తినడం అలవాటు చేసింది. ఇప్పటికీ రోజూ ఉదయాన్నే గ్లాసు పాలు తాగుతుంది. -ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌ ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. +ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌ ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒక్క సైకిల్‌ పలు లాభాలన్న నానుడిని నిత్య నిజంచేస్తుంది. సౌందర్యం గురించి అసలు పట్టించుకోదని కాదు. -బట్టల ఎంపికలో, జుట్టుపెంచుకోవడంలో, జడలు వేసుకోవడంలో తనదైన శైలిని అనుకరిస్తుంది నిత్య. +బట్టల ఎంపికలో, జుట్టుపెంచుకోవడంలో, జడలు వేసుకోవడంలో తనదైన శైలిని అచరిస్తుంది నిత్య. ఈ చాదస్తపు మనిషితో మనకెందుకే వెళదాం పద అన్నది నీతూ. పోయిరండి నేను రాను అని మొండిగా సమాధానం చెప్పింది నిత్య. అందాల పోటీ పేరుతో ఆడపిల్లల మధ్య పోటీలు పెంచి కుళ్ళుబుద్ధినినేర్పిస్తున్నారు అంది లీలావతి. -పర్సనాలిటీ టెస్టు కూడా పెడతారంటమ్మాపర్సనాలిటీ టెస్త్టూ కాదూ పత్తికట్టేకాదు. +పర్సనాలిటీ టెస్టు కూడా పెడతారంటమ్మా పర్సనాలిటీ టెస్త్టూ కాదూ పత్తికట్టేంకాదు. అందాలపోటీలో గెలిస్తే ఏం చేస్తావ్‌ అని అడుగుతారు. మదర్‌ ధెరిస్సా లాగా సేవ చేస్తామనిచెపుతారు బట్టీపట్టినట్లు. తాము చెప్పిన దాన్ని చక్కగాఅప్పగించగలిగి ఉండాలి. దాని కోసమేనే ఈ టెస్టులూ పాడూ. వీళ్లను ఏదో ఒక కంపెనీ నియమించుకుంటుంది వాళ్ల బ్రాండ్స్‌ ప్రచారానికి. ఒపీనియన్‌ మేకర్స్‌గా ఉపయోగించుకుంటారు సమాజాన్ని ప్రభావితం చేయడానికి. -అందాల రాణులు చెప్పారంటే బుట్టలో పడే దద్దమ్మలున్న దేశం గదా మనది. -అన్నదిలీలావతి కాస్త విసురుగానే తన సహజ స్వభావానికి విరుద్దంగా. +అందాల రాణులు చెప్పారంటే బుట్టలో పడే దద్దమ్మలున్న దేశం కదా మనది. +అన్నది లీలావతి కాస్త విసురుగానే తన సహజ స్వభావానికి విరుద్దంగా. అమ్మ వివరణ విన్నాక తాను సరైన నిర్ణయమే తీసుకున్నాననుకుంది నిత్య. తాను వెబ్‌సైట్‌లో చదివిన వివరాలు ప్రింటవుట్‌ తీసి వారికిచ్చింది చదవమని. ఆడవాళ్లకేకాదు మగవాళ్లకీ బాడీబిల్దింగ్‌ పేరుతో జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు పెరిగిపోయాయి. జుట్టుకత్తిరించుకోవడం కన్నా ఫేషియల్‌, రంగు, మేకప్‌, ప్రేమింగ్‌లకే ఎక్కువ ఖర్చవుతుంది. ఆడవాళ్లకు, మగవాళ్లకు ప్రత్యేకంగా కాస్మటిక్స్‌ వచ్చాయి. -గతంలో దంతవైద్యశాలలు, శం వీయస్సార్‌ష్లాస్టిక్‌సర్జిన్‌, చర్మవ్యాధుల నిపుణులు పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. +గతంలో దంతవైద్యశాలలు, ష్లాస్టిక్‌సర్జిన్‌, చర్మవ్యాధుల నిపుణులు పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. జబ్బులు నయం చేసిన దానికన్నా వీటికే ఎక్కువ ఆదాయంవస్తుంది డాక్టర్లకు. బాల్యం కూడా దాటక ముందే మిస్‌యూనివర్స్‌ కావాలని కలలుకంటుంటారు. ఇలా అందం ఒక పరిశ్రమగా రూపుదాల్చింది. మీడియాలో ప్రత్యేక కార్యక్రమాలు, పత్రికల్లో లైఫ్‌ స్టయిల్‌కాలమ్స్‌ ఆకర్షణీయంగా వస్తుంటాయి. -2015 నాటికి 30వేల కోట్లకుపెంచాలన్నది లక్ష్యం. -ఇలా ఆకలి ఒకవైపు, అందం మరోవైపు పోటీలు పడుతున్నాయిమన దేశంలో. +2015 నాటికి 30వేల కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. +ఇలా ఆకలి ఒకవైపు, అందం మరోవైపు పోటీలు పడుతున్నాయి మన దేశంలో. ఇదే డబ్బుని దేశాభివృద్దికి ఉపయోగిస్తే ఎంతబాగుంటుందో చెప్పందే. -వీటి కోసం పెద్దపెద్ద హోటళ్లకు పోయి ఇరుక్కుంటే మనభవిష్యత్తు నాశనమవుతుందే. +వీటి కోసం పెద్దపెద్ద హోటళ్లకు పోయి ఇరుక్కుంటే మన భవిష్యత్తు నాశనమవుతుందే. అలా ఒంటరి కాకుండా మిగతావాళ్లని కూడగట్టుకుంది తన దారిలో. -ఆ రోజు మహిళాసంఘాలు బ్యానర్‌లు పట్టుకొని అడ్డం పదే ప్రయత్నం చేశాయి. +ఆ రోజు మహిళాసంఘాలు బ్యానర్‌లు పట్టుకొని అడ్డం పడే ప్రయత్నం చేశాయి. పోలీసులొచ్చి వారిని పక్కకు తోసేసి అందాల భామల్ని లోనికి పంపారు. కాలేజీవిద్యార్ధినులు మహిళాసంఘాల కార్యకర్తల్ని చూసి నవ్వుకుంటూ లోనికెళ్లారు. -ఆఫీసుల నుండి జనం ఇళ్లకు పరుగులుతీస్తున్నారు ఆత్రంగా. +ఆఫసుల నుండి జనం ఇళ్లకు పరుగులు తీస్తున్నారు ఆత్రంగా. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలకు తోడు ఇప్పుడు మరో నగరం తయారైంది. -హైటెక్‌ ఏరియాఅంతా దాని కిందే ఉంటుంది. -పగలే వెన్నెలాఅన్నట్లుంటుంది వారికి ఆ రాత్రంతా. +హైటెక్‌ ఏరియా అంతా దాని కిందే ఉంటుంది. +పగలే వెన్నెలా అన్నట్లుంటుంది వారికి ఆ రాత్రంతా. విద్యుత్‌ దీపాల కాంతిలో ధగ ధగ లాడిపోతోంది. వచ్చిపోయేవాళ్ళకు సాయుధ గూర్ధా నమస్కారాలు పెడుతున్నాడు. కార్లలో దిగే వారికి ద్వారం తెరిచి స్వాగతం చెప్తన్నాడో యువకుడు. @@ -530,26 +530,26 @@ అవి మత్తును పెంచి విచక్షణాజ్ఞానాన్ని దెబ్బతీస్తాయి. తొడల దగ్గర, పొట్టల దగ్గర ఎక్కడపడితేఅక్కడ ఇంజెక్షన్లు గుచ్చేసుకుంటున్నారు. దానికి అలవాటు పడ్డవాళ్లు అది లేకపోతేబతకలేని స్థితికి వస్తారు. -దానికోసం దొంగతనాలు, మర్దర్లు చేయడానికైనా సాహసిస్తారు. +దానికోసం దొంగతనాలు, మడర్లు చేయడానికైనా సాహసిస్తారు. అదీ సాధ్యం కాకపోతే ఆత్మహత్యకు ఒడిగడతారు. దానికి అడిక్ట్‌అయినవాళ్ళు బయటపడటం చాలా కష్టం. -బయట నుండి సహకారంతో పాటు స్వీయనియంత్రణ అదీ దాక్టర్‌ పర్యవేక్షణ వుంటేనే సాధ్యం. -సిట్రీలో అనస్తిషియన్స్‌కు ఇదికూడా ఒక పెద్ద వ్యాపారం. -ధనవంతుల బిడ్డల్ని ఈ ఊబి నుండి బయటపడేయడానికిఈ మధ్య ఎన్‌జిఓలు కూడా పుట్టుకొచ్చాయి. +బయట నుండి సహకారంతో పాటు స్వీయనియంత్రణ అదీ డాక్టర్ల పర్యవేక్షణ వుంటేనే సాధ్యం. +సిటీలో అనస్తిషియన్స్‌కు ఇదికూడా ఒక పెద్ద వ్యాపారం. +ధనవంతుల బిడ్డల్ని ఈ ఊబి నుండి బయటపడేయడానికి ఈ మధ్య ఎన్‌జిఓలు కూడా పుట్టుకొచ్చాయి. పబ్‌ల పేర్లు కూడా విచిత్రంగానే ఉంటాయి. -ఆదివారం కావటాన ఆ రోజు ఆ పబ్‌లో చాల మంది చేరారు. -రంగురంగుల లేజర్‌ లైట్లు విరజిమ్ముతున్న కాంతివాతావరణాన్ని వేదెక్కిస్తున్నది. +ఆదివారం కావడంతో ఆ రోజు ఆ పబ్‌లో చాల మంది చేరారు. +రంగురంగుల లేజర్‌ లైట్లు విరజిమ్ముతున్న కాంతివాతావరణాన్ని వేడేక్కిస్తున్నది. ఒకరి నడుంపై మరొకరు చేయి వేసి వూగడం ఆరంభించారు. ఇంతలో ఎవరో ప్రియ నడుంపై చేయి వేశారు. ప్రశాంత్‌ మరో అమ్మాయితో డ్యాన్స్‌ చేస్తున్నాడు. ఆ అమ్మాయి తరపు అబ్బాయిలొచ్చి ప్రశాంత్‌తోగొడవకు దిగారు. -అటూ ఇటూ మొహరించి తాడోపేడో తేల్చుకోడానికిసిద్దపడ్డారు. +అటూ ఇటూ మొహరించి తాడోపేడో తేల్చుకోడానికి సిద్దపడ్డారు. గాయపడ్డ భాస్మర్‌ను పోలీస్‌ వ్యాన్‌లోఆస్పత్రికి తీసుకుపోయారు. -ఇద్దరు హోమ్‌గార్జులు అక్కడే వుండి ఆ ఫామ్‌హౌస్‌నుఖాలీ చేయించి మూయించేశారు. +ఇద్దరు హోంగార్డలు అక్కడే వుండి ఆ ఫామ్‌హౌస్‌నుఖాలీ చేయించి మూయించేశారు. తమకందాల్సింది అందాక తిరిగి అనుమతించడం షరామామూలే. ప్రదీప్‌ కూడా ఐఐటిఇ కాలేజీ విద్యార్ద. తన వారసుడిగా కొడుకును రాజకీయాల్లోకి దించాలనికోరిక. -పదిమంది కుర్రాళ్ళని లీడ్‌ చేయరా అధిష్టానానికి చెప్పి ఏదో ఒక పదవిష్పాస్తాననిఆశ పెడుతుందడేవాడు. +పదిమంది కుర్రాళ్ళని లీడ్‌ చేయరా అధిష్టానానికి చెప్పి ఏదో ఒక పదవిష్పాస్తానని ఆశ పెడుతుందడేవాడు. ప్రశాంత్‌ చౌదరి, ప్రియ, స్వవ్న ఈ బ్యాచ్‌లో ప్రదీప్‌కు కుడిభుజాలు. వాళ్లంతా సిఎస్సీ సెకండ్‌ ఇయర్‌ బి సెక్షన్‌. ఎక్కువ భాగం మేనేజ్‌మెంట్‌కోటాలో సీట్లు పొందినవాళ్లే. @@ -566,8 +566,8 @@ ఏముందిరా లైఫ్‌ బోర్‌ కొడుతోంది అందులో ఒక పొడగరి అమ్మాయిఅందుకుంది. ఆ అమ్మాయి బడా కాంట్రాక్టరు కూతురు. అప్పుడప్పుడు జోక్‌లు కూడా పేల్చి ఏడిపిస్తుంటారు. -ఏరా నీయబ్బ సర్మారు భూముల్ని అమ్ముకొని బలవలే మీఅయ్య. -ప్రియఆ క్లాసు లేడీస్‌ టీంకి లీడర్‌. +ఏరా నీయబ్బ సర్కారు భూముల్ని అమ్ముకొని బలవలే మీఅయ్య. +ప్రియ ఆ క్లాసు లేడీస్‌ టీంకి లీడర్‌. వాళ్ళన్నయ్య సూర్యమోహన్‌ ఛోటా సినిమా ప్రొడ్యూసర్‌. ఏడాదికి ఒకటో రెండో సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటుంటాడు. కాంట్రాక్టులు, మైనింగ్‌ల్లో సంపాదించిన డబ్బును ఇలామంచినీళ్ళప్రాయంగా ఖర్చుపెడుతుంటారు. @@ -578,25 +578,25 @@ ఇండ్లమీద రైడ్‌ చేసినా ఆ డబ్బు దొరకదు. అలా హైదరాబాద్‌లో బలమైన ల్యాండ్‌ మాఫియా ఏర్పడింది. గతంలోసినిమా వివాదాలు, భూదందాలను బొంబాయి నుండి వచ్చి చేసేవాళ్లు. -పాతసిటీ దాదాలు వీళ్లను అడ్డుకోవాలని ప్రయత్నించివిఫలమయి, రాజీపడ్డారు. +పాతసిటీ దాదాలు వీళ్లను అడ్డుకోవాలని ప్రయత్నించి విఫలమయి, రాజీపడ్డారు. సినిమా రిలీజ్‌ కాకముందే వీరి వాటా వీరికివ్వాలి. పైరసీజరక్కుండా మేనేజ్‌ చేయడానికి వేరే మొత్తం చెల్లించాలి. వాళ్ళకు కాపీ ఎక్కడ దొరుకుతుందోకూడా అంతు బట్టదు. సైబర్‌ పోలీసు కూడా వీళ్ళను పట్టుకోలేకపోతోంది. -మొదటివారం పైరేట్‌ సిడి బయటకు రాకుండా వుండాలంటే ఐదులక్షలు, పదిలక్షలుకట్టి రాజీ కుదుర్చుకుంటారు. +మొదటివారం పైరేట్‌ సిడి బయటకు రాకుండా వుండాలంటే ఐదులక్షలు, పది లక్షలుకట్టి రాజీ కుదుర్చుకుంటారు. ఈ డీల్స్‌ అన్నీ సూర్యమోహన్‌ ద్వారానే జరుగుతుంటాయి. -సినిమాలపైవివాదాలు సృష్టించడం, ఆపైన ఎన్ని రోజులు ఆడుతుందో బెట్టింగులు కట్టించడంఒక వ్యాపారం. +సినిమాలపై వివాదాలు సృష్టించడం, ఆపైన ఎన్ని రోజులు ఆడుతుందో బెట్టింగులు కట్టించడం ఒక వ్యాపారం. ఇలాంటి వాటికోసమే చెన్నయ్‌, ముంబయికూడా వెళుతుంటాడు. ఐఐటీఇ ఇంజనీరింగ్‌ కాలేజీ వాళ్ళకు ఒకసారి పక్కపొలాల్లోని రైతులతో వివాదంవచ్చింది. -రైతుల్ని బెదిరించి ఆ భూముల్నికాలేజీ యాజమాన్యం పేరుతో రిజస్టర్‌ చేయించారు. +రైతుల్ని బెదిరించి ఆ భూముల్నికాలేజీ యాజమాన్యం పేరుతో రిజస్టర్‌ చయించారు. ఎకరా పదిలక్షలయ్యే భూమికిలక్ష రూపాయలిప్పించి నోరు మూయించేశారు. ఓ రోజు వాళ్ళన్నయ్యమేనేజ్‌మెంట్‌తో మాట్లాడటానికి కాలేజీకొచ్చి వెళుతూ వెళుతూ ప్రియని కలిశాడు. అప్పుడు చూశారు మిగతా స్టూడెంట్స్‌ ఆయన్ను. తెల్లప్యాంటు, నిండు చేతులతో తెల్లఖద్దరు చొక్కా తెల్లచెప్పులు, మెళ్ళో బంగారు గొలుసు. -నేరాలను వ్యాపారంగా మార్చడమే ఈ తరహా బిజినెస్‌మెన్‌ల వృత్తి. +నేరాలను వ్యాపారంగా మార్చడమే ఈ తరహా బిజినెస్మాన్ వృత్తి. ఇలాంటి వారి గురించే ఈ మధ్య ఓ సినిమా కూడా వచ్చింది. అయినా నాకెందుకులేవే అంటూ మూతిముడుచుకుంది స్వప్నఖతర్నాక్‌ లాగున్నాడే అంది పక్కనే ఉన్న పద్మ. -కాలేజీలోమనల్ని చూస్తే బెదిరి పోవడంలా ఆడపిల్లలు. +కాలేజీలోమనల్ని చూస్తే బెదిరి పోయేవారు ఆడపిల్లలు. సోమవారం కాలేజీలో పబ్‌లో జరిగిన గొడవే ప్రధాన చర్చనీయాంశం. పాపంకుర్రోడికి కత్తిపోట్లు తగిలాయని బాధపడ్డవారు కొందరైతే, ఇలా శాస్తి జరగాల్సిందేనంటూతిట్లదండకం ఎత్తుకున్నవాళ్ళు మరికొందరు. అతని ఆరోగ్యానికి ముప్పేంలేదని,కోలుకోడానికి కొంత సమయం పడుతుందని తెలియడంతో విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.