Design Request: Swecha Gonthuka
Goal:
Swecha Gonthuka
Info:
మన కంప్యూటర్లు, ఫోన్ల తొ మనం తెలుగులొ సంభాషించగలమా ?
స్వేఛ్ఛ చేపట్టిన స్వేఛ్ఛ గొంతుక ! - మన పరికరాలతొ తెలుగులొ సంభాషణను చేకుర్చ గలిగే ఒక స్వేచ్ఛ సాఫ్టువేర్ ప్రొజెక్ట్.
ఈ ప్రొజెక్ట్ కోసం, IIITH తో కలిసి మేము ఒక తెలుగు గళ నిధి (speech corpus) నిర్మిస్తున్నాము. ఇందులొ భాగంగా, తెలుగు మట్లాడే వారందరూ వాళ్ళ గొంతుకను చేర్చి, ఈ ప్రయత్నంలో పాలుపంచుకోవాల్సందిగా ఆహ్వానిస్తున్నాము! ఈ ప్రక్రియలొ తయారుచేసిన సాఫ్ట్వెర్ అందరికీ ఉపయొగపడెలా అందుబాట్లొ వుంటుంది.
ఇందుకొసం, మీ గొంతుకను voice.swecha.org ద్వారా ఆందించవలసిందిగా ఆహ్వానీస్తున్నాం!
Style Information:
Logos: Swecha and IIITH A Microphone Infographic
Fonts
Not specific